Home / Tag Archives: murder plan

Tag Archives: murder plan

బ్రేకింగ్ న్యూస్.. చిరంజీవి హత్యకు కుట్ర.. ప్లాన్ చేసిన వారితో సహా 9మంది అరెస్ట్..మూడు కత్తులు స్వాధీనం

ఏపీలోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన వైసీపీ నేత చిరంజీవి హత్యకు పన్నిన కుట్రను పోలీసులు చేధించారు. రౌడీషీటర్ కన్నబాబు, పలాసకు చెందిన కరడుగట్టిన నేరస్థుడు పరమేశ్ సహా 9మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వీరి నుంచి మూడు కత్తులు స్వాధీనం చేసుకున్నారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల ప్రాంతానికి చెందిన మొదలవలస చిరంజీవి అధికార పార్టీ అయిన వైసీపీలో కొనసాగుతున్నారు. ఆయనకు అమ్మినాయుడు, తేజేశ్వరరావు అనే వ్యక్తులతో పాతకక్షలు ఉన్నట్లు తెలుస్తుంది. …

Read More »

 పెద్దలు చేసిన పెళ్లి..సరిగ్గా నాలుగు నెలలే అంతలోనే పక్కింటి కుర్రాడితో

పెద్దలు చేసిన వివాహం.. పెళ్ళయి సరిగ్గా నాలుగు నెలలే. అంతలోనే పక్కింటి కుర్రాడితో పరిచయం. నిత్యం బిజీ ఉద్యోగంలో భర్త. ఇంకేముంది యువకుడితో శారీరక సంబంధం పెట్టుకున్న వివాహిత చివరకు కటాకటాల పాలైంది. నెల్లూరుకి చెందిన రామారావుకు అదే ప్రాంతానికి చెందిన సుగుణకు నాలుగునెలల క్రితం వివాహమైంది. రామారావు స్థానికంగా ఉన్న ఒక సెల్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో పనిచేసేవాడు. ప్రతిరోజు ఉదయం 8 గంటలకే ఆఫీస్‌కు వెళ్ళి రాత్రి …

Read More »

చెవిరెడ్డి హత్యకు కుట్ర, రెక్కీ.. 30లక్షల సుపారీ.. ఆందోళనలో వైసీపీ..!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై హత్యాయత్నం జరిగిందనే వార్తతో ఒక్కసారిగా వైసీపీలో ఆగ్రహం చెలరేగింది. సాక్ష్యాత్తూ చెవిరెడ్డే తనపై హత్యాయత్నానికి రెక్కీ జరిగిందని వెల్లడించారు. తనను హత్య చేయడానికి నిర్వహించిన రెక్కీ వివరాలను ఆధారాలతో సహా మీడియాకు వివరించారు. ఎన్నికల కోసం 43 వాహనాలను అద్దెకు తీసుకున్నామని, అయితే తనకు తెలియకుండా డ్రైవర్లుగా ఇద్దరు కొత్త వ్యక్తులను తీసుకొచ్చారన్నారు.ఈ ఇద్దరు వ్యక్తులు …

Read More »

అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం ..హైదరాబాద్‌లోని ఓ మోస్ట్ సెలబ్రిటీ హత్యకు పక్క ప్లాన్

మాఫియా డాన్, మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్‌లో ఒకరైన అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంకు చెందిన డీ-గ్యాంగ్ గురించి ఓ వార్త ఇపుడు హాట్‌ టాపిక్‌గా మారింది. ఓ హైదరాబాద్ సెలబ్రిటీని టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది. ఈ విషయం ఢిల్లీ పోలీసులకు తెలియడంతో వారు హైదరాబాద్ పోలీసులకు సమచారం అందించారు..దీంతో ఆ సెలబ్రిటీని లేపేసేందుకు సిద్దమైన దశలో.. పోలీసులు వారి కుట్రను భగ్నం చేశారు.గతేడాది నవంబర్‌లో ఢిల్లీ నార్త్ ఈస్ట్ …

Read More »

టీడీపీ మంత్రి…మమ్మల్ని చంపుతానని బెదిరించాడు…టీడీపీ కార్యకర్తలు

తెలుగు తమ్ముళ్ల వైఖరి ఓక్కోక్కటిగా బయటపడుతున్నాయి. టీడీపీ ఎమ్మెల్యేలకు ..కార్యకర్తలకు….మంత్రలకు …కార్యకర్తలకు వైరం ఎర్పడుతున్నాది. తాజాగా ఏపీ ఎక్సైజ్‌ శాఖమంత్రి కె.జవహర్‌పై సొంత పార్టీ కార్యకర్తే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మంత్రి నుంచి తనకు ప్రాణహాని ఉందని, తనను రక్షించాలని కోరాడు. పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరులో చోటుచేసుకున్న ఈ ఘటనకు సోషల్‌మీడియా వివాదమే కారణమని తెలుస్తోంది. దీంతో కొవ్వూరు టీడీపీలో వర్గ విభేదాలు బహిర్గతమయ్యాయి. బీర్‌ హెల్త్‌ డ్రింక్‌ అంటూ …

Read More »

బుట్టా రేణుక నిన్ను చంపేస్తాం… ఫోన్ కాల్స్

వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి చేరిన ఎంపి బుట్టా రేణుకకు అపరిచిత కాల్స్ ఎక్కువయ్యాయి. పార్టీ మారనని చెబుతూనే ఉన్నట్లుండి తెదేపాకు మద్ధతిస్తున్నట్లు బుట్టా రేణుక ప్రకటించడంతో కొంతమందికి ఆమెపై ఎక్కడా లేని కోపమొచ్చింది. అయితే వైసీపీ అధినేత జగన్ ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోకపోయినా కొంతమంది సీనియర్ నేతలు మాత్రం ఈ విషయంపై మండిపడుతున్నారు. అయితే పార్టీ మారిన కొన్ని రోజుల తరువాత ఆమెకు కొంతమంది అపరిచితులు ఫోన్లు …

Read More »