Breaking News
Home / Tag Archives: murder

Tag Archives: murder

రెండు నెలల క్రితమే పెళ్లి అయిన భార్య ఇంటి మిద్దెపైన ఉండే బ్యాచ్‌లర్‌తో అక్రమ సంబంధం..!

నేటి సమాజంలో అక్రమ సంబంధాల కారణంగా ఎన్నో జీవితాలు సర్వ నాశనమైపోతున్నాయి.నిండు జీవితాన్ని అర్థాంతరంగా ముగించేసుకుంటున్నారు.తాజాగా ఇలాంటి ఘటనే కడప జిల్లాలో చోటుచేసుకుంది. రాంనగర్ కాలనీ అది. గౌరి, అనంత్‌లకు రెండు నెలల క్రితమే వివాహమైంది. అనంత్ స్థానికంగా ప్లంబర్‌గా పనిచేసేవాడు. గౌరి ఇంటి దగ్గరే ఉండేది. అనంత్‌కు సొంత ఇల్లు ఉంది. దీంతో తనకు వచ్చే డబ్బులతో ఇద్దరూ ప్రశాంతంగానే ఉండేవారు. అనంత్ ఉన్న ఇంటిలో మిద్దెపైన ఖాళీగా …

Read More »

సంచలన విషయాలు బయటపెట్టిన దిషా నిందితులు

యావత్తు దేశమంతా సంచలనం సృష్టించిన ప్రియాంకరెడ్డి హత్య కేసు గురించి నిందితులు పోలీసు విచారణలో సంచలన విషయాలు తెలిపారు. వారు మాట్లాడుతూ” ఏమో సారు. అప్పుడు మేము బాగా తాగి ఉన్నాము. ఏం చేస్తున్నామో .. సోయి లేదు. పొద్దున్నుంచి ఖాళీగా లారీలో కూర్చొని విసుగు పుట్టింది. ఒంటరిగా కన్పించిన ప్రియాంకరెడ్డి కన్పించగానే ఏదో ఒకటి చేయాలని అనుకున్నామని తెలిపారు. వారు ఇంకా మాట్లాడుతూ” రాత్రి 9గంటల తర్వాతే దిషా …

Read More »

అమ్మాయిపై అత్యాచారం..హత్య

వరంగల్ జిల్లాలోని హంటల్‌ రోడ్డులో యువతి అనుమానాస్పదంగా మృతి చెందడం కలకలం రేపింది. హన్మకొండలోని నందినిహిల్స్‌ వద్ద యువతి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. పుట్టిన రోజు సందర్భంగా బుధవారం భద్రకాళి ఆలయానికి వెళ్లిన యువతి తిరిగిరాలేదు. దీంతో ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులకు నిన్నరాత్రి(బుధవారం) 11 గంటల తర్వాత యువతి మృతదేహాం లభ్యమైంది. దీనిని దీన్‌దయాళ్‌నగర్‌కు చెందిన మల్లయ్య, స్వరూప దంపతుల కుమార్తె మానసగా …

Read More »

ఆవుకి నీళ్లు తాపే సమయంలో కొమ్ములతో పొడిచి..గుండెపై కాళ్లతో తొక్కి

పాడిఆవు.. తన ఇంటికి ఆసరా అవుతుందనుకున్నాడు. పాలతోపాటు వ్యవసాయ పనులకు ఉపయోగపడుతుందని భావించాడు. కానీ ఆ ఆవే..అతని పాలిట మృత్యువైంది. యజమానిని పొడిచి గుండెలపై కాళ్లతో తొక్కి చంపేసింది. ఈ హృదయ విదారక ఘటన.. నల్గొండ జిల్లా మునుగోడు మండలం కోతులారం గ్రామంలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. మృతుడి కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన పందుల పాపయ్య (56) తనకున్న రెండు ఎకరాలతోపాటు మరో …

Read More »

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అన్ని విషయాలు

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అన్ని విషయాలు బయటకు వస్తాయని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఛీప్ విప్ గడికోట శ్రీకాంతరెడ్డి అన్నారు.కడప జిల్లాలో ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు చేసిన విమర్శలకు ఆయన సమాదానం ఇచ్చారు. వివేకా హత్యకు గురైనప్పుడు అప్పుడు చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరించిన తీరు, రక్తపు మరకలు చెరిపన వైనం అన్ని విషయాలు త్వరలోనే అన్ని బయటకు వస్తాయని ఆయన అన్నారు. చంద్రబాబు తొందరపడనవసరంలేదని ఆయన అన్నారు. గతంలో ఎన్.టి.ఆర్.ఏ …

Read More »

అనంతపురంలో దారుణం.సొంత తమ్ముడ్నే..!

ఏపీలో అనంతపురం జిల్లా పుట్లూరు మండలం శనగల గూడూరులో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. ఆస్తి కోసం తోడబుట్టిన తమ్ముడ్నే ఒక అన్న దారుణంగా హత్య చేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఆస్తి తగాదాలతో రాజు కుళ్లాయప్ప (40)అనే వ్యక్తిని సోదరుడు రామంజనేయులు తల నరికి చంపాడు. అంతేకాకుండా శరీర భాగం నుండి మొండెం వేరు చేసి అతికిరాతకంగా హాత్య చేసి ప్రాణాలు తీశాడు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు …

Read More »

గోనెసంచిలో మహిళ…దారుణ హత్య

నెల్లూరు జిల్లా కోవూరు మండలంలోని జాతీయ రహదారి సమీపంలో ఉన్న జిమ్మిపాళెం రోడ్డు వద్ద బుధవారం గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. హత్య చేసి మృతదేహాన్ని గోనెసంచిలో ఉంచి పడవేశారు. దీంతో కోవూరు పరిసర ప్రాంతాల్లో కలకలం రేగింది. పోలీసుల కథనం మేరకు..జమ్మిపాళెం రోడ్డుపక్కనే ఉన్న పంటకాలువలో గోనెసంచి అనుమానాస్పదంగా ఉండడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. స్థానిక సీఐ శ్రీనివాసరావు, ఎస్సై కృష్ణారెడ్డిలు సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి …

Read More »

24 ఏళ్ల యువకుడు..తల్లి..చెల్లి..మరదలిపై అత్యాచారం..చివరికి తండ్రి ఏం చేశాడో తెలుసా

భారత దేశంలో ప్రతిరోజు మహిళలపై, చిన్నారులపై అత్యాచారాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ప్రభుత్వ పరంగా ఎన్ని కఠిన చట్టాలు తీసుకున్నా కామాంధులు రెచ్చిపోతూనే ఉన్నారు. తాజాగా ఓ యువకుడు తల్లిని మరిచాడు.. తనకు ఓ సోదరి ఉందనే స్పృహ కోల్పోయాడు.. మరదలిపై కన్నేశాడు.. ఈ ముగ్గురిపై నిత్యం అత్యాచారం చేయడం మొదలుపెట్టాడు. యువకుడి ఆగడాలు భరించలేని కుటుంబ సభ్యులే అతడిని మట్టుబెట్టారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని దటియా పోలీసు స్టేషన్‌ పరిధిలో …

Read More »

గొంతుకోసి హత్య ..ఎవరు, ఎందుకు చేసారో తెలుసా

దొడ్డబళ్లాపురం దారుణ హత్య జరిగింది. గొర్రెలు మేపుకుంటున్న యువతిపై దాడి చేసిన దుండగులు గొంతు కోసి దారుణంగా హత్యచేసిన సంఘటన దొడ్డ గ్రామీణ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని లింగనహళ్లిలో మంగళవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. గ్రామం నివాసి అంజలి (20) హత్యకు గురైంది. గ్రామం శివారులో గొర్రెలు మేపుకుంటున్న అంజలిపై దాడి చేసిన దుండగులు ఆమె ప్రతిఘటించడంతో గొంతుకోసి హత్య చేశారు. ఈ హత్య ఎవరు, ఎందుకు చేసారనే వివరాలు తెలిసిరాలేదు. అత్యాచారయత్నం …

Read More »

వాడిని నమ్మి భార్యను తీసుకురమ్మని బైక్ ఇస్తే..ఇంతటి నీచమా..?

కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం మాదాపూర్ లో వివాహితపై మద్యం సేవించిన వ్యక్తి అత్యాచారం చేసి హత్య చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలానికి చెందిన వ్యక్తి, శ్రీనివాస్ గౌడ్ తో రోజు మద్యం సేవించేవాడు. ఇద్దరు కలిసిమెలిసి స్నేహంగా ఉండేవారు. సదరు వ్యక్తికి శ్రీను నమ్మిన బంటుగా ఉండేవాడు. సదరు వ్యక్తి మద్యం బాగా సేవించడంతో తన భార్య చేనులో ఉందని తీసుకరమ్మని …

Read More »