Home / Tag Archives: nagarjuna

Tag Archives: nagarjuna

ఇప్పటినుండే బిగ్ బాస్ ప్లాన్స్.. సీజన్ 4 కు హోస్ట్ విషయంలో అతడిపైనే కన్ను !

బిగ్ బాస్ ఇది ఒక వరల్డ్స్ మోస్ట్ పాపులర్ రియాలిటీ షో అని చెప్పాలి. ఇప్పటికే తెలుగులో వైభవంగా మూడు సీజన్లు పూర్తి చేసుకుంది. అయితే ఇప్పుడు నాలుగో సీజన్ కు సంబంధించి వచ్చే ఏడాది మొదటినుండి కసరత్తులు ప్రారంభించనున్నారు. అయితే ఇప్పటివరకు జరిగిన షోలలో ఏ షో బాగుంది అనే విషయానికి వస్తే కొందరు సీజన్ 1 మొదటిది కాబట్టి అదే బాగుందని, మరికొందరు పెద్ద పెద్ద గొడవలు …

Read More »

కాజల్ కు తప్పని తిప్పలు..అవకాశాలే రావడంలేదట !

అందరికి తెలిసినట్టుగానే అక్కినేని నాగార్జున సోలమన్ తో సినిమా తియ్యబోతున్నాడనే విషయం తెలిసిందే. మరోపక్క ఆయన ఊపిరి, మహర్షి చిత్రాలకు రైటర్ గా కూడా చేసాడు. అయితే తాజాగా ఇప్పుడు నాగ్ తో ఒప్పందం పెట్టుకున్నాడు. ఇందులో  నాగార్జున సరసన కాజల్ అగర్వాల్ ని పెట్టాలని భావించారు. అయితే తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం తనని వద్దనుకున్నారట. నాగ్ రెమ్యునరేషన్ విషయంలో ఆమె పక్కన పెట్టడం మంచిదని అనుకున్నట్టు తెలుస్తుంది. …

Read More »

వరుసగా మూడు సినిమాలు పాయే..నాలుగోదైనా పూజాతో కలిసొచ్చేనా !

అక్కినేని నట వారసుడిగా వెండితెరకు పరిచయమైన నటుడు అఖిల్.. నాగార్జున అఖిల్ ను హీరో గా ప్రొజెక్ట్ చేయడానికి ఎంతో ప్రయత్నాలు చేశారు. అయితే అఖిల్ నటించిన సినిమాలన్నీ వరుసగా ఫ్లాప్ అయిపోయాయి మొదటిగా వచ్చిన అఖిల్, మజ్ను, హలో సినిమాలు విజయాన్ని అందుకోలేకపోయాయి. అయితే నాగార్జున, అఖిల్ కూడా ఇప్పుడు కచ్చితంగా ఏదేమైనా హిట్ కొట్టాలని కసిమీద వున్నారు. ప్రస్తుతం దిల్ రాజు నిర్మాతగా భారీ బ్యానర్లో గోల్డెన్ …

Read More »

సాయిపల్లవి-నాగ చైతన్య “లవ్ స్టోరీ”

ఒకరేమో తన అందంతో పాటు చక్కని అభినయం.. సూపర్ డాన్స్ లతో తెలుగు సినిమా ప్రేక్షకుల మదిని కొల్లగొట్టిన బక్కపలచు భామ సాయి పల్లవి. మరోకరేమో వారసుడిగా తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి మాస్ లవ్ రోమాన్స్ సినిమాలతో తనకంటూ ఒక స్టార్ డమ్ తెచ్చుకున్న యువహీరో అక్కినేని నాగచైతన్య. మరి వీరిద్దరి కలయికలో చిత్రమంటే తెలుగు సినిమా ప్రేక్షకులతో పాటుగా ఇటు సాయి పల్లవి అభిమానులకు.. అటు అక్కినేని …

Read More »

మన్మధుడు 2 ఎఫెక్ట్..ఈసారి పకడ్బందీగా రానున్న సోగ్గాడు !

అక్కినేని నాగార్జున మన్మధుడు 2 ఫ్లాప్ తరువాత తాను నటించబోయే తరువాత చిత్రంపై చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. స్క్రిప్ట్ విషయానికి వచ్చేసరికి ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తున్నాడు. ఇలా మొత్తానికి ఒక యంగ్ డైరెక్టర్ కధ నాగ్ కి నచ్చింది. ఇక నాగార్జున చాలామంది యంగ్ డైరెక్టర్లను ఇండస్ట్రీకి పరిచయం చేసిన విషయం తెలిసిందే. ఇందులోని  భాగంగానే ఇప్పుడు ఈ యంగ్ డైరెక్టర్ సోలోమన్ కధ నచ్చడంతో అతడికి గ్రీన్ సిగ్నల్ …

Read More »

బిగ్ బాస్ లో అమ్మాయిలకు అండగా ఒకడున్నాడట..ఎవరా ఒక్కడు ?

టాలీవుడ్ లో మోస్ట్ ఎంటర్టైనర్ మరియు రియాలిటీ షో ఏదైనా ఉంది అంటే అది బిగ్ బాస్ షోనే. ఇప్పటికే రెండు సీజన్లు పూర్తి చేసుకొని మంచి పేరు తెచ్చుకున్న ఈ షో ప్రస్తుతం మూడో సీజన్ మరింత రసవత్తరంగా మారింది. అక్కినేని నాగార్జున దీనికి హోస్ట్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఇక అసలు విషయానికి హౌస్ లో మొత్తం 10మంది ఉన్నారు వారిలో ఐదుగురు అబ్బాయిలు, ఐదుగురు …

Read More »

సైరా పై సంచలన వ్యాఖ్యలు… నాగార్జున సైతం ఆ సాహసం చేయలేకపోయాడా ?

మెగాస్టార్ చిరంజీవి కధానాయకుడిగా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కబోతున్న చిత్రం సైరా నరసింహారెడ్డి. ఇందులో హీరోయిన్ నయనతార ముఖ్య పాత్రలో నటిస్తుంది. ఈ చిత్రానికి గాను సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ ఈ చిత్రానికి నిర్మాణ భాద్యతలు తీసుకున్నారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కధ ఆధారంగా తెరకెక్కబోతున్న ఈ చిత్రం అక్టోబర్ 2న నాలుగు బాషల్లో విడుదల కానుంది.ఇక అసలు విషయానికి వస్తే నిన్న ఈ …

Read More »

బిగ్ బాస్ లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ పని అయిపోయినట్టేనా..?

ప్రస్తుతం టాలీవుడ్ లో ప్రేక్షకులను అలరించే రియాలిటీ షో ఏదైనా ఉంది అంటే అది బిగ్ బాస్ షోనే. ఈ షో మొదటి సీజన్ తోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. అనంతరం రెండో సీజన్ లో కౌశల్ తో షో ఒక రేంజ్ కు వెళ్ళిపోయింది. ఈ మూడో సీజన్లో అక్కినేని నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఈ హౌస్ లో ప్రస్తుతం గొడవలు, కామెడీ, టాస్క్ లతో అలా …

Read More »

బిగ్ బాస్‌ హౌజులోకి వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చే అవకాశాలున్న వారి పేర్లట ఇవి..!

బిగ్ బాస్ 3 మొన్నటితో ఐదు వారాలను పూర్తి చేసుకొంది. ఆదివారం జరిగిన ఎపిసోడ్ లో నాగ్ ఎంట్రీ తరువాత ఇంట్లో సభ్యులను పలకరించాడు. ఈ ఆదివారం జరిగిన ఎపిసోడ్ మాత్రం నాగ్ ఫన్ గా మర్చేసాదని చెప్పాలి. టాస్క్ లతో సభ్యులను ఆడిస్తూ..డేంజర్ జోన్ లో ఉన్నవారిని ఒక్కొక్కరిగా సేఫ్ జోన్ కి పంపుతూ మంచి ట్విస్ట్ లతో గేమ్ ను ముందుకు నడిపించారు. అలా ఈ వారం షో …

Read More »

బిగ్ బాస్ హౌస్ మరీ ఇంత దారుణమా…?

టాలీవుడ్ లోనే మోస్ట్ పాపులర్ రియాలిటీ షోగా పేరు తెచ్చుకున్నది బిగ్ బాస్ షోనే. ఇప్పటికే ఈ షో రెండు సీజన్లు పూర్తి చేసుకున్న విషయం అందరికి తెలిసిందే. మొదటి సీజన్ కు గాను జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించగా. రెండో సీజన్ లో నేచురల్ స్టార్ నాని హోస్ట్ గా చేసాడు. ఈ రెండు సీజన్లు కూడా బాగానే వ్యవహరించారు. ఇక ఈ సీజన్ బిగ్ బాస్-3 …

Read More »