Home / Tag Archives: odissa

Tag Archives: odissa

డేంజర్..ఫోన్ పేలింది..ప్రాణం పోయింది..!

ఆదివారం రాత్రి ఓడిస్సా లోని ఒక ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఛార్జింగ్ పెట్టిన మొబైల్ పేలడంతో నయాగర్ కు జిల్లా రాన్పూర్ గ్రామానికి చెందిన కునా ప్రధాన్ అనే వ్యక్తి మరణించాడు. వివరాల్లోకి వెళ్తే ఆయన గత రెండు నెలలుగా జగన్నాథ్ ట్రక్ ఓనర్స్ అసోసియేషన్ కార్యాలయ ప్రాంగణంలో ఆలయ నిర్మాణంలో పనిచేస్తున్నాడు.ఆదివారం రాత్రి ఆయన ఇంట్లో ఫోన్ ఛార్జింగ్ పెట్టి పడుకున్నాడు. అనంతరం పేలుడు సంబవించింది. సోమవారం ఉదయం …

Read More »

ఒడిశా సచివాలయంకు లోక్ సేవా భవన్ గా పేరు మార్పు

ఒడిశా సచివాలయం పేరును ఆరాష్ట్ర సీఎం నవీన్ పట్నాయక్ తాజాగా మార్చారు. ఇప్పటివరకూ సచివాలయ గా పిలుచుకున్న ఈ పేరును లోక్ సేవా భవన్ గా మార్చినట్టు ఆయన ప్రకటించారు. ఆయన అసెంబ్లీలో బడ్జెట్ సమావేశంలో మాట్లాడుతూ ఒడిశా ప్రజలకు మరింత సేవ చేసేందుకు కష్టపడి అందరూ పని చేయాల్సిఉందన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే యజమానులని, వారికి సేవచేయడానికే తామంతా ఎన్నుకోబడ్డామని వెల్లడించారు. ఈవిషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకే సచివాలయ పేరు మార్చినట్టు …

Read More »

బ్రేకింగ్ న్యూస్..రానున్న 24గంటల్లో భారీ వర్షాలు

రానున్న 24గంటల్లో కోస్తాంధ్రలో వర్షాలు పడే అవకాశం ఉంది.పలుచోట్లు భారీ వర్షాలు పడనున్నాయి.వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడి రానున్న 24గంటల్లో వాయుగుండం గా మారే అవకాశం ఉంది.ఇది వెస్ట్ బెంగాల్,ఒడిస్సా తీరంలో కేంద్రీకృతమై ఉంది.గంటకు 45 నుంచి 50 కిమి వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది,ఈ మేరకు సముద్రం అల్లకల్లోలంగా ఉంటుంది.మత్స్యకారులకు అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది.

Read More »

పశ్చిమబెంగాల్ సముద్ర తీర ప్రాంతాల్లో భారీవర్షం

ఒడిశాను బీభత్సం సృష్టించిన ఫణి తుపాన్ శనివారం మధ్యాహ్నం నాటికి పశ్చిమబెంగాల్ తీరాన్ని దాటనుంది. అర్దరాత్రి పన్నెండున్నర గంటలకు బెంగాల్ తీరాన్ని తాకిన తుపాన్ వల్ల ఖరగ్‌పూర్ నగరంలో గంటలకు 70 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. తుపాన్ పశ్చిమబెంగాల్ లోని హుగ్లీ జిల్లా ఆరాంబాగ్ నడియా మీదుగా బంగ్లాదేశ్ వైపు పయనిస్తోంది. ఫణి తుపాన్ క్రమేణా బలహీనపడుతూ బంగ్లాదేశ్ వైపు వెళుతోంది. ఈ తుపాన్ ప్రభావం వల్ల …

Read More »

రెడ్‌ అలర్ట్‌….పెను తుఫానుగా తిత్లీ!!

ఉత్తరాంధ్రను తుఫాను వణికిస్తోంది. ‘తితలీ’ అతి తీవ్ర తుఫానుగా మారింది. ఇది పెను తుఫానుగా మారే అవకాశముందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. ఉత్తరాంధ్రకు తుఫాను ముప్పుపై ‘రెడ్‌ మెసేజ్‌’ జారీ చేసింది. అతితీవ్ర తుఫానుతో బుధవారం సాయంత్రానికి గాలుల ఉధృతి పెరిగింది. గురువారం ఉదయం ఇది తీరం దాటే సమయంలో దక్షిణ ఒడిసా, ఉత్తర కోస్తా జిల్లాల్లో గంటకు 140 నుంచి 150… ఒక్కొక్కసారి 165 కిలోమీటర్ల …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat