Home / Tag Archives: party leaders

Tag Archives: party leaders

చంద్రబాబు సొంత జిల్లాలో తెలుగుదేశం నుండి వైసీపీలో చేరిన నాయకులు, కార్యకర్తలు

ఏపీ ముఖ్యమంత్రి నారా చంరద్ర‌బాబు నాయుడి సొంత జిల్లా చిత్తూరులోనే తెలుగుదేశం పార్టీకి భారీ షాక్ త‌గిలింది. తెలుగుదేశం పాలనపై విసుగుసోయిన బైరెడ్డిప‌ల్లి మండలంలోని వెంగంవారిపల్లెకు చెందిన పలువురు నాయకులు కార్యకర్తలు అధికార టీడీపీ నుంచి ప్రతిపక్ష వైఎస్ఆర్‌సీపీలో చేరారు. వైఎస్ఆర్‌సీపీ పలమనేరు నియోజకవర్గ సమన్వయకర్త వెంకటేగౌడ వారిని పార్టీలోకి ఆహ్వానించారు. జగన్ పాదయాత్ర ప్రభావం, చంద్రబాబు అబద్ధపు హామీల ప్రవాహంతో విసిగిపోయిన తెలుగుతమ్ముళ్లు వైసీపీలో చేరుతున్నారు. వైఎస్ఆర్‌సీపీలో చేరిన …

Read More »

పార్టీ కార్యకర్తలు, అభిమానులు సంయమనం వహించాలని పిలుపునిచ్చిన తలశిల రఘురాం..

గత నాలుగేళ్లుగా టీడీపీ ప్రభుత్వం వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఎన్ని అవరోధాలు సృష్టించినా, చివరకు భౌతికంగా అంతం చేసేందుకు హత్యయత్నానికి పాల్పడినా చలించకుండా ఆయన దిగ్విజయంగా తన పాదయాత్రను పూర్తి చేసారని ఆపార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం అన్నారు. జగన్‌పై భౌతిక దాడి ఫలించకపోవడంతో ఇప్పుడు ఆధ్యాత్మిక దాడి చేసేందుకు చంద్రబాబు కుట్రపన్నారని అన్నారు. జగన్‌ పాదయాత్రకు సహకరించిన వారందరకీ కృతజ్ఞతలు తెలిపారు. రేపటితో …

Read More »

పార్టీని అజేయ శక్తిగా మలుస్తా…కేటీఆర్

మీ అందరి మద్దతుతో సీఎం కేసీఆర్ నాపై ఉంచిన బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తాను. పార్టీని అజేయ శక్తిగా మలిచే క్రమంలో మీ ఆశీర్వాదం కోరుకుంటున్నాను, భగవంతుడు నాకిచ్చిన శక్తిని మీకోసం వినియోగిస్తాను అని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు స్వీకరించిన అనంతరం కేటీఆర్ మాట్లాడారు. మొన్ననే జరిగిన ఎన్నికల్లో అఖండమైన మెజార్టీ ఇచ్చారు. కుల, మతాలకు అతీతంగా టీఆర్ఎస్ ను ఆశీర్వదించారు. …

Read More »

దూసుకుపోతున్న టీఆర్‌ఎస్ అభ్యర్థులు…స్వచ్ఛందంగా మద్దతు తెలుపుతున్న సంఘాలు, గ్రామాలు

పల్లెల్లో గులాబీ జెండా రెపరెపలాడుతున్నది. ప్రచారంలో టీఆర్‌ఎస్ దూకుడు పెంచింది. గులాబీ పార్టీ అభ్యర్థులు గడప గడపకు వెళ్తూ.. సీఎం కేసీఆర్ సర్కారు చేపట్టిన సంక్షేమ పథకాలను వివరిస్తున్నారు. మరోసారి కారు గుర్తుకు ఓటేయాలని విజ్ఞప్తిచేస్తున్నారు. టీఆర్‌ఎస్ అభ్యర్థులకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తున్నది. స్వచ్ఛందంగా మద్దతు వెల్లువెత్తుతున్నది. వివిధ పార్టీల నుంచి టీఆర్‌ఎస్‌లోకి చేరికలు కొనసాగుతున్నాయి. ఆదిలాబాద్ పట్టణంలోని కుర్షిద్‌నగర్ ప్రాంతంలో బుధవారం మంత్రి …

Read More »

ఏపీలో రావాలి జగన్-కావలి జగన్

జిల్లాలో గ్రామ గ్రామాన మరోమారు ప్రచారం నిర్వహించేందుకు ప్రతిపక్ష వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సిద్ధమైంది.వచ్చే సంవత్సరం జరిగే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి రావడమే లక్ష్యంగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ‘రావాలి జగన్ – కావాలి జగన్’ అంటూ ఇంటింటికీ తిరిగి, జగన్ గతంలో ప్రకటించిన ‘నవరత్నాలు’ హామీలతో జరిగే లబ్దిని గురించి వివరించాలని నిర్ణయించింది. తమ పార్టీ అధికారంలోకి వస్తే, జరిగే మేలును వైసీపీ నేతలు ప్రజలకు వివరించనున్నారు. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat