Home / Tag Archives: people (page 4)

Tag Archives: people

చంద్రబాబు మళ్లీ యూ టర్న్… వ్యతిరేకతే దీనికి కారణం !

గత ఐదేళ్ల పాలనలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజధాని పేరుతో నాలుగు బిల్డింగ్‌లు తప్ప ఇంకేమీ కట్టలేదని వారికి అనుకూల వ్యక్తులకు కాంట్రాక్టులు ఇచ్చుకొని అవినీతికి పాల్పడ్డారని ఏపక్షణా అభివృద్ధికి పాటుపడలేదని  మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. రాజధాని పేరుతో రైతులను ముంచారని, అందుకే ఆయన్ని ఇంట్లో కూర్చొపెట్టారని ఎద్దేవా చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు రాజధానిలో తిరుగుతానని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఏం …

Read More »

బ్రేకింగ్.. కుప్పకూలిన విమానం.. 23మంది దుర్మరణం..!

ఆఫ్రికాలోని డీఆర్‌ కాంగోలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మొత్తం 23మంది మరణించారు. కాంగోలోని విమానాశ్రయం నుంచి ఉదయం 9గంటలకి విమానం టేకాఫ్‌ అవుతుండగా అక్కడి ఇళ్ల మధ్యలో కూలిపోయింది. ఇందులో 19 మంది ప్రయాణికులు సహా కొందరు సిబ్బంది ఉన్నట్లు తెలుస్తోంది. గోమా నుంచి బయలుదేరిన బిజీబీ ఎయిర్‌ లైన్స్‌కు చెందిన డోర్నియర్‌–228 రకం విమానం 350 కి.మీటర్ల దూరంలోని బెని చేరుకోవాల్సి ఉండగా ప్రమాదం …

Read More »

ఇదంతా చేయాలని ఆరోజే అనుకున్నాను.. జగన్ భావోద్వేగం..!

ఉపాధికోసం గుజ‌రాత్‌కు వెళ్లే మ‌త్స్య‌కారుల కుటుంబాల‌ను చూస్తే తనకు బాధేసింద‌ని తెలిపారు. వేటకోసం వెళ్లి ప్రమాదాల్లో మ‌రణించే గంగ‌పుత్రుల క‌న్నీళ్లు తుడ‌వాల‌ని ఆరోజు పడయాత్రలోనే అనుకున్నాన‌ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పారు. మృతుల కుటుంబాల‌కు ఇచ్చే ఎక్స్‌గ్రేషియాను కూడా రూ.5 ల‌క్ష‌ల నుంచి రూ. 10 ల‌క్ష‌లకు పెంచిన విష‌యాన్ని గుర్తుచేశారు. వేట నిషేధ స‌మ‌యంలో గ‌తప్ర‌భుత్వం ఇచ్చే రూ.4వేల భృతిని రూ. 10వేల‌కు పెంచ‌డంతోపాటుగా వీలైనంత …

Read More »

తాను ఇంటర్ చదివే రోజుల్లోనే జార్జ్ రెడ్డి గురించి తెలుసంటున్న మెగాస్టార్..!

జార్జ్ రెడ్డి జీవిత చరిత్రను జీవన్రెడ్డి సినిమాగా రూపొందించాడు. ఈ నెల 22 న ఈ సినిమాను విడుదల చేయుటకు రంగం సిద్ధమైనది. సందీప్ మాధవ్ ప్రధాన పాత్రలో అలరించనున్నాడు. ఈ సందర్భంగా చిరంజీవి జార్జ్ రెడ్డి చిత్ర బృందాన్ని అభినందిస్తూ మాట్లాడారు. చిరు తాను 1972 లో ఒంగోలు లో ఇంటర్ మీడియట్ చదువుతున్న రోజులను గుర్తు చేసుకుంటూ అప్పట్లో జార్జ్ రెడ్డి ఆశయం ఆచరణ విద్యార్థి నాయకుడిగా …

Read More »

బ్రేకింగ్ న్యూస్..భారతదేశానికి ముప్పు..పరిష్కారం కూడా లేదట !

భారతదేశంలో 2050 సంవత్సరం నాటికి సుమారు 36 మిలియన్ల మంది తమ ఇండ్లను, జీవనోపాధిని కోల్పోతారని సెంట్రల్ పరిశోధనా సమూహం క్లైమేట్ అంచానా వేసింది. దీనికి ముఖ్య కారణం సముద్ర మట్టాలు పెరగడమే అని చెప్పింది. అంతకముందు వచ్చిన నమూనా ప్రకారం 5 మిలియన్ల మంది అని అంచనా వేసినప్పటికీ తాజాగా ఈ పరిశోధనా సంస్థ చెప్పిన ప్రకారం ఏడు రెట్లు పెరిగిపోయింది. దీని ప్రభావం ముంబై, కోల్‌కతా, ఒడిషా, …

Read More »

హిందూపురంలో బాలయ్యకు ఘోర అవమానం..!

హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే, సినీనటుడు బాలయ్యకు సొంత ఇలాకాలో చేదు అనుభవం ఎదురైంది. వ్యక్తిగత పనిపై నియోజకవర్గానికి వెళ్లిన బాలయ్యను స్థానికులు అడ్డుకుని ఘోరావ్ చేశారు. అక్టోబర్ 24న గురువారం నాడు టీడీపీ అధికార ప్రతినిధి రమేష్ కుమార్తె వివాహానికి హాజరయ్యేందుకు వెళుతున్న ఎమ్మెల్యే బాలకృష్ణను లేపాక్షి మండలం, గలిబిపల్లి గ్రామస్థులు అడ్డుకున్నారు. తమ ఊరిని పట్టించుకోవడం లేదంటూ నిరసన వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళితే.. మూడేళ్ల కిందట హిందూపురం–చిలమత్తూరు …

Read More »

నేడు అంతర్జాతీయ పేదరిక నిర్మూలన దినోత్సవం..!

ప్రస్తుతం భారత దేశాన్ని వెంటాడుతున్న సమస్య ఏదీ అంటే అది పేదరికమనే చెప్పాలి. ఎందుకంటే ప్రపంచం మొత్తం మీద భారత దేశంలోనే ఎక్కవ సంఖ్యలో పేదలు ఉన్నట్టు ఐరాస ప్రకటించింది. అయితే ఇండియాలో ఎంతమంది కోటీశ్వరులు ఉన్నారో అంతే మంది పేదవాళ్ళు కూడా ఉన్నారు. కనీసం వారు తిండికీ, గుడ్డకు నోచుకోని స్థితిలో ఉన్నారు. ఒకప్పుడు మనిషికి సరిపడే ఆహరం దొరికేది దాంతో సుఖంగా బ్రతికేవారు. కాని ప్రస్తుత రోజుల్లో …

Read More »

జగన్ గెలుపు పట్ల చంద్రబాబు ఓటమి పట్ల ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్న విజయవాడ ప్రజలు

గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అనూహ్యంగా ఓడిపోయి వైసీపీ విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే దీని పట్ల రాష్ట్రంలోని ప్రజలందరికి కంటే విజయవాడ ప్రజలు ఎక్కువగా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దానికి కారణం ఏమిటంటే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నిత్యం ఏదో ఒక కార్యక్రమానికి వెళుతూ విజయవాడ నగరంలో సభలు సమావేశాలు ధర్నాలు నిర్వహిస్తూ ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. అయితే జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ట్రాఫిక్ …

Read More »

స్వచ్ఛంద రక్తదానానికి నేను రెడీ..మీరూ రెడీ నా..?

అన్ని దానాల్లో రక్త దానం మంచిది ఎందుకంటే.. ప్రాణాలు కాపాడే ఈ రక్తం కన్నా మంచి దానం ఇంకేముంటుంది చెప్పండి. అయితే కొందరు రక్తాన్ని ఇస్తారు, కొందరు ఆ కార్యక్రమాని నిర్వహిస్తారు. నా దృష్టిలో ఇద్దరూ గొప్పవాళ్ళే. అక్టోబర్ 1 ప్రపంచ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవం. ఈరోజు ప్రత్యేకత రక్తదానం చేసినవారికే అంకితం. ప్రపంచంలో ఎంతటి గొప్ప సైంటిస్ట్ అయినా సరే రక్తాన్ని మాత్రం తయారు చెయ్యడం సాధ్యం కాదు. …

Read More »

పనిగట్టుకొని కూల్ డ్రింక్స్ తాగుతున్నారా.. చెయ్యి కుల్లిపోతాది జాగ్రత్త..!

అదేంటి డ్రింక్స్ తాగితే చెయ్యి కుళ్ళిపోవడం ఏమిటి అనుకుంటున్నారా. అవునండి అది నిజమే అదేపనిగా కూల్ డ్రింక్స్ తాగితే కచితంగా చెయ్యి కుల్లుతుంది. అది ఎలాగా అనేది ఇప్పుడు మీకు పూర్తి వివరణ ఇస్తాను. ఇప్పుడు చెప్పే ఉదాహరణ మలేసియా రాజధాని ఐన కౌలాలంపూర్ లో జరిగింది. ఇక్కడ ఒక  వ్యక్తికి పేరు రజీన్  డ్రింక్స్ మీద ప్రీతీ చాలా ఎక్కువే. బోజనమైన చెయ్యడం మానేస్తాడు గాని డ్రింక్స్ తాగకుండా …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat