Home / Tag Archives: PERMISSION

Tag Archives: PERMISSION

ఓయూలో రాహుల్‌ పర్యటన.. ఎన్‌ఎస్‌యూఐ పిటిషన్‌ కొట్టేసిన హైకోర్టు

ఓయూలో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ పర్యటనకు అనుమతిచ్చేలా ఆదేశాలు జారీ చేయాలంటూ ఎన్‌ఎస్‌యూఐ నేతలు దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. రాహుల్‌ పర్యటనకు వీసీ అనుమతి నిరాకరించిన నేపథ్యంలో ఎన్‌ఎస్‌యూఐ నేతలు ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు.. పిటిషన్‌ను కొట్టివేసింది. ఓయూ క్యాంపస్‌లో రాజకీయ, మతపరమైన సమావేశాలకు అనుమతించకూడదని.. అందుకే సభకు పర్మిషన్‌ ఇవ్వలేమని ఇటీవల వీసీ పేర్కొన్నారు. వీసీ నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ …

Read More »

హైదరాబాద్‌లో RRR బెనిఫిట్‌ షోలకి పర్మిషన్‌.. ఎన్ని థియేటర్లో తెలుసా?

తెలుగు రాష్ట్రాల్లో RRR మూవీ మేనియా ఇప్పుడు కొనసాగుతోంది. ఏపీ, తెలంగాణతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రేపే రిలీజ్‌ అవుతోంది. ఎన్టీఆర్‌, రామచరణ్‌ హీరోలుగా నటించిన ఈ చిత్రానికి రాజమౌళి దర్శకత్వం వహించారు. ఇప్పటికే థియేటర్ల వద్ద సందడి వాతావరణ నెలకొంది. రేపు ఉదయం నుంచి 7 గంటల నుంచి షోలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో సెషల్‌ బెనిఫిట్‌ షో వేసేందుకు మూవీ టీమ్‌ …

Read More »

RRR టికెట్‌ రేట్లు.. తెలంగాణ ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌.. ఎంతంటే?

త్వరలో రిలీజ్‌ కానున్న RRR సినిమా టికెట్ల రేట్లను పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. తొలి మూడు రోజులపాటు సాధారణ థియేటర్లలో రూ.50 వరకు, తర్వాత మూడు రోజులు రూ.30 వరకు పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది. మల్టీప్లెక్స్‌ల్లో తొలి మూడు రోజులు రూ.100 వరకు రేట్లు పెంచుకోవడానికి పర్మిషన్‌ ఇచ్చింది.  మరోవైపు థియేటర్లలో ఐదో ఆటకు కూడా ప్రభుత్వం ఓకే చెప్పింది. ఉదయం 7 గంటల నుంచి …

Read More »

చంద్రబాబుకు దిమ్మతిరిగే షాక్….వైసీపీలోకి మరో టీడీపీ మాజీ ఎమ్మెల్యే…!

ఏ ముహూర్తంలో చంద్రబాబు మూడు రాజధానులకు వ్యతిరేకంగా అమరావతికి జై కొట్టాడో కాని…టీడీపీ నేతలు ఒక్కొక్కరుగా సైకిల్ దిగేసి…ఫ్యాన్ కిందకు చేరుతున్నారు..డొక్కామాణిక్య వర ప్రసాద్, రెహమాన్, సతీష్ రెడ్డి, రామసుబ్బారెడ్డి, పాలకొండ్రాయుడు ఇలా రోజుకో టీడీపీ నేత వైసీపీలో చేరుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే డొక్కా, రెహమాన్‌లు సీఎం జగన్‌ సమక్షంలో వైసీపీలో చేరగా…మార్చి 13 న సతీష్ రెడ్డి, రామసుబ్బారెడ్డిలు, పాలకొండ్రాయుడు తదితరులు కూడా వైసీపీ కండువా కప్పుకోవడం …

Read More »

మెట్రో ప్రియులకు శుభవార్త..బర్త్ డే, ప్రీ వెడ్డింగ్ ఈవెంట్స్ కు గ్రీన్ సిగ్నల్ !

మెట్రో ప్రియులకు ఇది నిజంగా శుభవార్తే అని చెప్పాలి. ఎందుకంటే మామోలుగా బాగా డబ్బు ఉన్నవారైనా, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయినా సరే బర్త్ డే, వెడ్డింగ్ ఈవెంట్స్ ఏమైనా ఉంటే ఎంతో గ్రాండ్ గా చేసుకోవాలి అనుకుంటారు. ఈమేరకు ఎక్కువ మొత్తంలో డబ్బులు కర్చుపెట్టి ఫంక్షన్ హాల్స్ బుక్ చేసుకుంటారు. ఇక డబ్బు ఉన్నవారు అయితే ఏదైనా చెయ్యగలరు. ఇక తాజాగా నోయిడా మెట్రో రైల్ కార్పోరేషన్ వారు …

Read More »

ప్రభుత్వ నిర్ణయంతో రాష్ట్రంలోకి సీబీఐ..చంద్రబాబుకు ముచ్చెమటలు

ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ పార్టీ ఘనవిజయం సాధించిన విషయం అందరికి తెలిసిందే.ఫ్యాన్ గాలి దెబ్బకు తెలుగు తమ్ముళ్ళు విలవిల కొట్టుకున్నారు.అయితే వైసీపీ అద్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ప్రమాణస్వీకారం చేయకముందే తన బాద్యతలను నిర్వహించారు.ఇక ప్రమాణస్వీకారం అనంతరం యువ కెరటంలా రెచ్చిపోయి తనదైన శైలిలో పనులు చేస్తున్నారు.ప్రస్తుతం జగన్ రాష్ట్రంలో పారదర్శక పాలన అందించే దిశగా అడుగులు వేస్తున్నారు.ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.రాష్ట్రంలోకి కేంద్ర …

Read More »

జల్లికట్టు తరహాలోనే కోడిపందాలకు అనుమతి ఇవ్వాలి..

ఆంధ్రాలో సంక్రాంతి పేరు చెబితే ముందుగా గుర్తుకొచ్చే వాటిల్లో రంగవల్లులు, గోబ్బిళ్లు, హరిదాసు కీర్తనలు, గంగిరెద్దులు, కోడి పందాలు.ఇక కోడి పందాలు అంటారా… తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలు కోడి పందాలకు పెట్టిందే పేరు అని ప్రతి ఒక్కరికీ తెలిసిందే.ఈ పందాలకు అధికారికంగా అనుమతి లేకపోయినా, పండగ రోజుల్లో మాత్రం ప్రజలు అనధికారికంగానే అయినా, చాలా ఉత్సాహంగా జరుపుకుంటారు. ఈ సంవత్సరమైనా కోడి పందాలకు అనుమతి ఇవ్వాలంటూ కోర్టును కోరుతున్నారు.ఈ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat