Home / Tag Archives: pochampally srinivas reddy

Tag Archives: pochampally srinivas reddy

ఎమ్మెల్సీ అభ్య‌ర్థిగా పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి నామినేషన్

ఉమ్మడి వరంగల్ జిల్లా స్థానిక సంస్థ‌ల ఎమ్మెల్సీ అభ్య‌ర్థిగా ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి సోమవారం నామినేష‌న్ దాఖ‌లు చేశారు. వరంగల్ కలెక్టరేట్ లో ఈ ఎన్నిక అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి విశ్వ నారాయణకు ఈ రోజు నామినేషన్లు అందించారు. కాగా పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి రెండు నామినేషన్లు వేయగా, పోచంపల్లి తరపున మరో రెండు నామినేషన్లు పడ్డాయి.మంత్రి ఎర్రబెల్లి, ఎమ్మెల్యే అరూరి రమేశ్ తో కలిసి ఒక సెట్, …

Read More »

కాంగ్రెస్ నేతలపై మంత్రి ఎర్రబెల్లి ఫైర్..!!

తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వర్ధన్నపేట మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించిన రోడ్ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కాంగ్ర్తెస్ నేతలపై విరుచుకుపడ్డారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రి మాట్లాడుతూ” ఆరవై ఏళ్లలో ఏనాడు కూడా పట్టణాల అభివృద్ధికై ఆలోచించలేదు. ఎలాంటి పథకాలను అమలు చేయలేదు. కాంగ్రెస్ హాయాంలో తెలంగాణ అభివృద్ధికై చేసింది శూన్యం అని …

Read More »

రామప్పకు యునెస్కో గుర్తింపు

తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమాల ఖిల్లాగా పేరు గాంచిన ఓరుగల్లు (వరంగల్)లోని రామప్ప దేవాలయానికి ప్రపంచ వారసత్వ సంపద గుర్తింపు దిశగా అడుగులు పడనున్నాయి. ఈ నేపథ్యంలోనే గత సెప్టెంబర్ నెలలో యునెస్కో బృందం వరంగల్ లోని రామప్ప దేవాలయాన్ని వాళ్ళు సందర్శించారు. తాజాగా ఈ నెల ఇరవై రెండో తారీఖున ప్యారిస్ లో జరగనున్న ఇంటర్నేషనల్ మీటింగ్ కు ఆర్కియాలజీ స్టేట్ డైరెక్టర్ దినకర్ బాబు, ఇన్ కమ్ టాక్స్ …

Read More »

వరికోల్ గ్రామ ప్రజానీకానికి ఎమ్మెల్సీ పోచంపల్లి పిలుపు

త్వరలో రానున్న వినాయక చవితి పండుగను పురస్కరించుకుని మట్టి ప్రతిమలను వాడాలని వరికోల్ గ్రామ ప్రజానీకానికి ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి గారు పిలుపునిచ్చారు. మట్టి ప్రతిమల వినియోగంతో పర్యావరణానికి మేలు జరుగుతుందని, పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత అని అన్నారు. అందరూ కలిసి సమిష్టిగా గ్రామంలో ఒకే వినాయకుడిని ప్రతిష్టించుకొని పూజించాలని కోరారు. దీని ద్వారా వరికోల్ ప్రజల ఐక్యతను చాటిచెప్పాలని అన్నారు. రసాయన రంగులు వాడి తయారుచేసే …

Read More »

పోచంపల్లికి అభినందనలు తెలిపిన సీఎం కేసీఆర్..

స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ లు గా ఎంపికైన మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి, తేరా చిన్నపరెడ్డి, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డిలకు ముఖ్యమంత్రి, టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ అభినందనలు తెలిపారు. ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులకు ఏకపక్ష విజయాన్ని అందించిన స్థానిక సంస్థల ప్రతినిధుల కు ముఖ్యమంత్రి కృతజ్ఞతలు తెలిపారు. టిఆర్ఎస్ అభ్యర్థుల విజయానికి కృషి చేసిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు, నాయకులకు ముఖ్యమంత్రి …

Read More »

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ క్లీన్‌స్వీప్..!!

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసింది. మొత్తం మూడు ఎమ్మెల్సీ ఎన్నికల స్థానాలకు గాను మూడిట్లో ఘన విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో భాగంగా వరంగల్ నుంచి పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి బరిలోకి దిగగా.. కాంగ్రెస్‌ అభ్యర్థి ఇనుగాల వెంకట్రామ్ రెడ్డిపై 827 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. మరోవైపు నల్గొండలో కాంగ్రెస్‌ అభ్యర్థి కోమటిరెడ్డిలక్ష్మిపై టీఆర్‌ఎస్‌ అభ్యర్థి చిన్నపరెడ్డి 226 ఓట్ల ఆధిక్యంతో …

Read More »

ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన పోచంపల్లి..

తెలంగాణలో ఈ నెలలో జరగనున్న వరంగల్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ,స్థానిక మంత్రి వర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు , ఎమ్మెల్యేలు దాస్యం వినయ్ బాస్కర్ ,చల్ల దర్మారెడ్డి ,ఎంపీలు పసునూరి దయాకర్,రాజ్యసభ ఎంపి బండా ప్రకాశ్, వికాలంగుల కార్పొరేషన్ చైర్మన్ డా కే వాసుదేవా రెడ్డిలతో కలిసి నామినేషన్ ధాఖలు చేశారు. విలేకరులతో మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూఎన్నికలు …

Read More »

ఎమ్మెల్సీగా పోచంపల్లి గెలుపు లాంచనమే..

‘స్థానిక’ సంస్థల వరంగల్‌ ఎమ్మెల్సీ అభ్యర్థిగా టీఆర్‌ఎస్‌ పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి పోచంపల్లి(వరికోలు) శ్రీనివాస్‌రెడ్డికే అవకాశం దక్కింది. గులాబీ దళపతి, సీఎం కేసీఆర్‌ ఈ మేరకు ఆయన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ముగ్గురి పేర్లను ఆదివారం ప్రకటించిన కేసీఆర్‌.. వరంగల్‌కు శ్రీనివాస్‌రెడ్డి పేరును కూడా వెల్లడించారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడిన రోజు నుంచి ‘పోచంపల్లి’ పేరే ప్రచారంలో …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat