Breaking News
Home / Tag Archives: polices

Tag Archives: polices

బండి బయటకు తీస్తోన్నారా.. అయితే ఇది మీకోసమే..!

దేశ వ్యాప్తంగా ఉన్న పలు వాహనదారులూ తస్మాత్ జాగ్రత్త. ఈ రోజు నుండి ట్రాఫిక్ చలాన్లు మారనున్నాయి. ట్రాఫిక్ రూల్స్ అధిగమించినవారికి ఈ మారిన చలాన్లు జేబులను గుళ్ల చేయనున్నాయి. మోటర్ వాహానాల చట్టం 1988కి కేంద్ర సర్కారు చేసిన సవరణలు ఈ రోజు ఆదివారం సెప్టెంబర్ ఒకటో తారీఖు నుండి అమల్లోకి రానున్నాయి. మరి ముఖ్యంగా కోర్టుకెళ్ళే కేసుల్లో ఈ కొత్త సవరణల్లో తీసుకున్న జరిమానాలనే న్యాయస్థానాలు విధించే …

Read More »

మహారాష్ట్రలో దారుణం..!

తన లైంగిక కోరికను తీర్చలేదన్న కారణంతో ఓ వ్యక్తి వివాహితను హతమార్చాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని పాల్‌గర్‌లో చోటుచేసుకుంది. నిందితుడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. పోలీసు అధికారి హేమంత్‌ కట్కర్‌ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 15వ తేదీన మహిళ పొలానికి వెళ్తుంది. కాగా రాజేశ్‌ పవార్‌(30) అనే వ్యక్తి మహిళను దారిలో అడ్డగించి తన లైంగిక కోరిక తీర్చాల్సిందిగా బెదిరింపులకు గురిచేశాడు. రాజేశ్‌ కోరికను తిరస్కరించిన సదరు …

Read More »

తెలంగాణ ,నవ్యాంధ్ర రాష్ట్రాల యువతకు శుభవార్త

తెలంగాణ ,నవ్యాంధ్ర రాష్ట్రాల నిరుద్యోగ యువతకు శుభవార్త. సర్కారు నౌకరి కోసం కోటి ఆశలతో ఎదురుచూస్తున్న యువతకు ఇది శుభపరిణామం. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి కిషన్ రెడ్డి పార్లమెంట్ సమావేశాల్లో మాట్లాడుతూ”తెలంగాణ రాష్ట్రంలో ముప్పై వేలు,నవ్యాంధ్ర రాష్ట్రంలో పదిహేడు వేలకుపైగా పోలీసు పోస్టులు ఖాళీగా ఉన్నాయని”తెలిపారు. ఆయన ఇంకా మాట్లాడుతూ”నవ్యాంధ్రలో మొత్తం 72,176మందికి కేవలం 54,243మంది పోలీసులే ఉన్నారు అని ఆయన ప్రకటించారు. ఇక తెలంగాణ …

Read More »

అడ్రస్ లేని రవిప్రకాష్

టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాష్,తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన నటుడు శివాజీపై తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని సైబరాబాద్ పోలీసులు వాళ్లు విదేశాలకు పారిపోకుండా లుకౌట్ సర్కులర్ నోటీసులు జారీచేశారు. దేశంలోని పలు విమానశ్రయాలు,నౌకాశ్రయం అధికారులను అప్రమత్తం చేశారు. అయితే వారిని గాలించడానికి పోలీసులు మూడు బృందాలను ఏర్పాటు చేశారు. పోలీసు విచారణకు హాజరవ్వాలని వీరిద్దరికీ పోలీసులు ఎన్ని సార్లు నోటీసులు పంపిన స్పందించకపోవడంతో పోలీసులు లుకౌట్ …

Read More »

రవిప్రకాశ్ – శివాజీల కుట్ర”బట్టబయలు”..

టీవీ 9 మాతృసంస్థ అసోసియేటెడ్ బ్రాడ్ కాస్టింగ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ (ABCL) కొత్త యాజమాన్యానికి ఇబ్బందులు సృష్టించే ఉద్దేశంతో నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (NCLT)ని అడ్డుపెట్టుకుని పావులు కదిపిన ఆ సంస్థ మాజీ సీఈవో రవిప్రకాశ్, సినీనటుడు శివాజీతో కలిసి పన్నిన కుట్ర బట్టబయలయ్యింది. వీరిద్దరి మధ్య కుదిరింది పాత ఒప్పందం కాదని, NCLTలో కేసు వేయడం కోసం కుట్ర చేసి, పాత తేదీతో నకిలీ షేర్ …

Read More »

జగన్ కేసులో షాకింగ్ ట్విస్ట్..!

ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నం కేసులో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. జగన్ పై గత ఏడాది వైజాగ్ విమనాశ్రయంలో కోడి కత్తితో అక్కడ ఉన్న రెస్టారెంట్లో పని చేసే శ్రీనివాస్ అనే వ్యక్తి దాడికి పాల్పడిన సంగతి తెల్సిందే. ఈ నేపథ్యంలో జగన్ పై జరిగిన ఈ దాడి గురించి ఏపీ అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు కేసును ఎన్ఐఏకు అప్పచెబుతూ …

Read More »

మనుషులు చచ్చిపోయారు ..పోలీసులు మానవత్వం చాటుకున్నారు ..!

ప్రస్తుత రోజుల్లో మానవత్వం అంటే పుస్తకాల్లో ..సినిమాల్లోనే ఉంటుంది ..నేటి సమాజంలో వాస్తవంగా దొరకదు అని చెప్పుకునే రోజులు వచ్చాయినిపిస్తుంది.పట్టపగలు తీవ్ర గాయాలతో నడి రోడ్డు మీద పడి ఉన్న మహిళను అట్లనే గాలికి వదిలేశారు.మహిళా అని ఒక్కరు కూడా కనికరించలేదు. ప్రమాదంలో ఉన్న ఆమెను చూసి ఏ ఒక్కరు కూడా పోలీసులకు కానీ అంబులెన్స్ కు కానీ ఫోన్ చేయలేదు.అసలు విషయానికి వస్తే కేరళ రాష్ట్ర రాజధాని తిరువనంతపురంలో …

Read More »

మహిళ ప్రభుత్వాధికారులపై దాడులు ..!

ఏపీలో అధికార టీడీపీ పార్టీకి చెందిన నేతల ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది.ఇప్పటికే ఆ పార్టీకి చెందిన ఫిరాయింపు మంత్రి ఆదినారాయణ రెడ్డి ఏకంగా ముఖ్యమంత్రే స్వయంగా అవినీతి చేస్కోమని చెప్పారు.మీకు సగం ..మాకు సగం పంచుకోవాలని ఆయన సూచించారు అని సంచలన వ్యాఖ్యలు చేసిన సంఘటన మరిచిపోకముందే వైజాగ్ లో తెలుగు తమ్ముళ్ళ ఆగడాలు వెలుగులోకి వచ్చాయి. జిల్లాలో పాయకరావు పేటకు చెందిన ఒక ప్రముఖ అధికార …

Read More »

అధికారంలో ఉన్నాం .త్రాగుతాం ..అంత మా ఇష్టం .పోలీసులపై టీడీపీ నేత వీరంగం ..

ఏపీలో అధికార టీడీపీ పార్టీకి చెందిన నేత ఒకరు పోలీస్ అధికారులపై వీరంగం వేశారు .చేసిందే తప్పు మరల తిరిగి ఆ అధికారులను తమ విధులను నిర్వహించకుండా అడ్డుతగులుతూ అధికార మదాన్ని వారిపై చూపించారు .అసలు విషయానికి వస్తే రాష్ట్రంలో గుంటూరు లో రాజేంద్ర నగర్ కు చెందిన టీడీపీ నేత మద్దన రామాంజనేయస్వామి ఫుల్ గా త్రాగి కారు వేగంగా నడిపి ఒక చిన్నారిని రాత్రి ఏడు గంటల …

Read More »