Home / Tag Archives: political (page 3)

Tag Archives: political

యువతలో సత్తా లేదు-కేంద్ర మంత్రి సంతోష్ గంగ్వార్

కేంద్ర కార్మిక ,ఉపాధి శాఖ మంత్రి సంతోష్ గంగ్వార్ దేశంలో యువత గురించి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. రాయబరేలిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ” దేశ వ్యాప్తంగా ఉపాధి అవకాశాలున్నాయి. యువతకు సరిపడినన్నీ ఉద్యోగాలు కూడా ఉన్నాయి.కానీ దేశంలో ముఖ్యంగా ఉత్తారాది ప్రజల్లో ,యువతలో వాటికి అవసరమైన సత్తా,నైపుణ్యాలు లేవు. ఉత్తర భారతదేశాన్ని సందర్శించిన ఉద్యోగులను నియమించుకునేవారు ఇదే అంశం చెబుతున్నారు అని ” వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన ఇంకా …

Read More »

పోలిటికల్ ఎంట్రీపై గవర్నర్ క్లారిటీ..!

ఈఎస్ఎల్ నరసింహాన్ అంటే ఠక్కున గుర్తుకు వచ్చేది ఉమ్మడి ఏపీ నుండి ఇప్పటి నవ్యాంధ్ర,తెలంగాణ వరకు అత్యధిక కాలం గవర్నర్ గా పదవీ బాధ్యతలు నిర్వహించిన వ్యక్తి అని. అయితే ఆయన్ని ఇటీవల కేంద్ర ప్రభుత్వం ట్రాన్స్ ఫర్ చేసింది. ఈ క్రమంలో నరసింహాన్ రాజకీయాల్లోకి వెళ్తారు. లేదు ఆయన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తమ రాష్ట్రానికి ప్రభుత్వ సలహాదారుడిగా నియమిస్తారని వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే తనపై …

Read More »

బ్యాలెట్ ద్వారా మున్సిపల్ ఎన్నికలు

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికలను బ్యాలెట్ ద్వారా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకున్నది. మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లపై రాష్ట్ర ఎన్నికల సంఘం 131 మున్సిపాలిటీల కమిషనర్లు, సీడీఎంఏ అధికారులతో విడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది. గతంలో గ్రేటర్ హైదరాబాద్, వరంగల్ తో పాటు పలు కార్పొరేషన్లలోఈవీఎంలతో ఎన్నికలు నిర్వహించినా..వచ్చే మున్సిపల్ ఎన్నికలను బ్యాలెట్  పద్దతిలో నిర్వహించాలని నిర్ణయించారు. ఈవీఎంలు సరిపడా లేకపోవడం, సాంకేతిక ఇబ్బందుల నేపథ్యంలో బ్యాలెట్ …

Read More »

ఆదివారం ఆరో విడత పోలింగ్

పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా రేపు ఆదివారం ఆరో విడత పోలింగ్ జరగనున్నది. అందులో భాగంగా మొత్త ఏడు రాష్ట్రాల్లోని యాబై నాలుగు పార్లమెంట్ స్థానాల్లో ఆదివారం పోలింగ్ జరగనున్నది. బీహార్ లో ఐదు,జమ్మూకశ్మీర్లో రెండు,జార్ఖండ్ లో నాలుగు,మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఏడు,రాజస్థాన్ రాష్ట్రంలో పన్నెండు,యూపీలో పద్నాలుగు,పశ్చిమ బెంగాల్ లో ఏడు స్థానాలకు ఆదివారం పోలింగ్ జరగనున్నది. ఆరో విడతలో జరగనున్న ఈ ఎన్నికల్లో మొత్తం తొమ్మిది వందల డెబ్బై తొమ్మిది మంది …

Read More »

వీహెచ్ పై దాడి..!

తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత,మాజీ సీనియర్ రాజ్యసభ సభ్యులు వి హన్మంత్ రావుపై దాడి జరిగింది. రాష్ట్ర రాజధాని మహానగరమైన హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ దగ్గర నిర్వహించిన అఖిలపక్షాల నిరసన దీక్షలో వి హన్మంత్ రావు హాజరయ్యారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల రాష్ట్ర ఇంచార్జ్ కుంతీయ రాకముందే స్టేజీపైకి వచ్చారని కాంగ్రెస్ ప్రదేశ్ కమిటీ కార్యదర్శి నగేశ్ ను స్తేజీపై నుండి దిగిపోవాలని …

Read More »

టీకాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు వీళ్ళేనా..!

తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల కోటాలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో బరిలోకి దిగే అభ్యర్థులపై చర్చేందుకు రాజధాని మహానగరం హైదరాబాద్ లో గాంధీభవన్ లో కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేతలు,మాజీ మంత్రులు సమావేశమయ్యారు.ఈ క్రమంలో స్థానిక సంస్థల్లో బరిలోకి దిగే అభ్యర్థులపై సుధీర్ఘంగా చర్చలు జరుగుతున్నాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లా నుండి గూడూరు నారాయణ రెడ్డి,పటేల్ రమేష్ రెడ్డి ,రంగారెడ్డి జిల్లా నుండి మల్ రెడ్డి రంగారెడ్డి,చిట్టెల రామ్మోహాన్ …

Read More »

వివేక హత్యతో బాబు చరిత్ర బయటకు..?

చ‌ంద్ర‌బాబు చరిత్ర గురించి ఆయన ప్రత్యర్థులు కథలు..కథలుగా చెబుతుంటారు. ఎన్టీఆర్ ను పదవీచిత్యుడిని చేసిన దగ్గర నుంచి రాజకీయంగా ఎదిగే వరకూ మొత్తం వ్యవహారాలను ఆయన తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఏకంగా పుస్తకం రాసి వెలువరించారు. అందులో అధికారం కోసం అడ్డువ‌చ్చిన వారిని ఏమైనా చేయడానికి బాబు వెనుకాడరని చెప్పుకొచ్చాడు. ముఖ్య‌మంత్రి ప‌ద‌వి కోసం నాడు ఎన్టీ రామారావును వెన్నుపోటుతో మాన‌సికంగా కుంగిపోయేలా చేసి ఆయ‌న మ‌ర‌ణానికి కార‌కుడ‌య్యాడని… ఆ …

Read More »

వైసీపీలో చేరనున్న టీడీపీ ఎంపీ..!

ఏపీ ముఖ్యమంత్రి,అధికార టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు మరో టీడీపీ ఎంపీ బిగ్ షాక్ ఇవ్వనున్నారు. ఈ క్రమంలో 2014లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో కాకినాడ నుండి టీడీపీ తరపున గెలుపొందిన ఎంపీ తోట నరసింహులు ఈ రోజు మంగళవారం ఆయన స్వగ్రామం అయిన కిర్లంపూడి మండలం వీరవరంలో వైసీపీ సీనియర్ నేత,మాజీ మంత్రి బోత్స సత్యనారాయణతో భేటీ అయ్యారు.. వీరివురూ దాదాపు ఆర్ధగంట పాటు చర్చలు జరిపారు …

Read More »

త్వరలో వెంకటేష్ కూతురి పెళ్లి…ఆ ఇద్దరిలో ఒకరితో ఫిక్స్?

టాలీవుడ్ స్టార్ విక్టరీ వెంకటేశ్ పెద్ద కూతురు ఆశ్రిత వివాహం మ‌రి కొద్ది రోజుల్లో జ‌ర‌గ‌నుంది.అంటే దగ్గుబాటి వారి ఇంట్లో పెళ్లి సందడి మొదల కానుంది.ఆశ్రిత పెళ్లి గురించి గత కొన్ని రోజులుగా రకరకాల వార్తలు వస్తున్నాయి.మొన్నటివరకు అక్కినేని అఖిల్‌తో పెళ్లి అని వార్తలు రాగా అవి రూమ‌ర్స్ అని తేలిపోయింది.తాజాగా మరోసారి ఈమె వార్తలకు ఎక్కింది.కొంతమంది హైదరాబాద్ రేస్ క్లబ్ చైర్మన్ సురెందర్ రెడ్డిగారి మనవడితో మ‌రి కొంద‌రు …

Read More »

టీడీపీ అధినేతవి శిఖండి రాజకీయాలే…..కేటీఆర్

రాష్ట్రంలో జరిగే ఎన్నికల్లో బయటికి కనిపించేది కాంగ్రెస్ అయినా దానివెనుక ఉండి కాంగ్రెస్ తోలుబొమ్మను ఆడించేది మాత్రం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబేనని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖల మంత్రి కే తారకరామారావు విమర్శించారు. చంద్రబాబు గతంలో ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని ప్రయత్నించారని, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీనే కొనుగోలుచేసే ప్రయత్నాల్లో ఉన్నారని అన్నారు. చంద్రబాబువి శిఖండి రాజకీయాలుగా మంత్రి కేటీఆర్ అభివర్ణించారు. ఓటుకు నోటు కేసులో చట్టం తన పని …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat