Home / Tag Archives: politics (page 143)

Tag Archives: politics

పిట్టకథలు చెప్పడానికి మళ్లీ నర్సిరెడ్డి ని చంద్రబాబు తీసుకొస్తాడా.?

తెలుగుదేశం పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా ను అర్థం కాని పరిస్థితి పరిస్థితిలో ఉంది. భారీ ఓటమి తరువాత వస్తున్న ఉప ఎన్నికల్లో ఎవరిని పోటీకి దింపాలి ఎవరితో ప్రచారం చేయించాలి అనే అంశం తోనే టిడిపి సతమతమవుతోంది. గతంలో పార్టీ తరఫున మాట్లాడే వ్యక్తులు వాయిస్ వినిపించాలంటే వాళ్లే ఓటమి బాధలోనూ వాళ్లే ప్రస్తుతం ఇబ్బందుల్లో కేసుల్లోనూ ఉన్న నేపథ్యంలో ఎవరితో మాట్లాడిన చాలు అనే దానిపైన చంద్రబాబు కసరత్తు …

Read More »

ఏపీలో మరో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే జిల్లాలు ఇవే..?

ఆర్టిజిఎస్ ఆంధ్రప్రదేశ్ రియల్ టైమ్ గవర్నెన్స్ ఓ ముఖ్యమైన సమాచారాన్ని అందిస్తుంది. రాబోయే 24 గంటల్లో ఏపీలోని చిత్తూరు, ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి ఆర్.టి.జి.ఎస్ వెల్లడించింది. భారీ వర్షాలకు తోడుగా ఉరుములు పిడుగులు పడనున్నాయని తెలిపింది. ముఖ్యంగా రైతులు పంటలు వేసి చేతికి వచ్చే సమయంలో ఉన్నందువల్ల ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవడానికి ఇది ఒక సమాచారంగా ఉపయోగపడుతుంది. అలాగే వీలైనంత వరకు చెట్ల కింద …

Read More »

కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమాలో జగన్ క్యారెక్టర్ చేస్తున్న అమీర్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు..!

అజ్మల్ అమీర్…ఈయన ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లోని సినీ రాజకీయ రంగాల దృష్టిని ఆకర్షించాడు. ఓ సైడ్ నుంచి చూస్తే ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లా కనిపిస్తాడు. గతంలో తమిళ్ లో వచ్చిన రంగం సినిమాలో నెగిటివ్ రోల్ లో సీఎం పాత్రలో నటించారు. గతంలో ప్రభంజనం పేరుతో వచ్చిన ఓ సినిమాలో నటించారు. తెలుగులో రామ్ చరణ్ హీరోగా చేసిన రచ్చ సినిమాలోని ఓ ఇంపార్టెంట్ క్యారెక్టర్ ను …

Read More »

టీడీపీలో వల్లభనేనితో మొదలైన రాజీనామాల పర్వం ఇంకా కొనసాగనుందా..?

తెలుగుదేశం పార్టీ స్థాపించిన నాటి నుండి ఎప్పుడూ లేనంతగా ఘోర పరాజయం పాలైంది. అయితే పార్టీ ఓడిపోయిన 150 రోజుల్లోనే ప్రతిపక్ష పార్టీగా కూడా టిడిపి విఫలమైందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో పెద్ద పెద్ద లీడర్లు కూడా ఆ పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నారు. వీరిలో ఇప్పటికే వల్లభనేని వంశీ తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. ఆ కోవలోనే ప్రకాశం జిల్లా అద్దంకి ఎమ్మెల్యే కరణం బలరాం కూడా టీడీపీని …

Read More »

పవన్ కల్యాణ్‌పై వైసీపీ మంత్రి సంచలన వ్యాఖ్యలు…!

ఏపీలో ఇసుక కొరతపై టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌‌లు తీవ్ర విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఏపీ ప్రజలకు చౌక ధరకే నాణ్యమైన ఇసుక అందించాలనే లక్ష్యంతో సీఎం జగన్ నూతన ఇసుకవిధానం తీసుకువచ్చారు. అయితే భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని నదులు, చెరువులు, వాగులు నిండుకోవడంతో ఇసుక తీసేందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో కాస్త ఇరుక రవాణాకు ఇబ్బంది ఎదురవుతున్న విషయం …

Read More »

150 రోజుల జగన్ పాలన పై రూరల్ ఇండియా సర్వే..!

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి జగన్ ముఖ్యమంత్రి అయి 150 రోజులు పూర్తయిన సందర్భంగా రూరల్ ఇండియా అనే సంస్థ రాష్ట్ర వ్యాప్తంగా సర్వేను నిర్వహించింది. ఈ సర్వేలో మొత్తం 70 శాతం మంది ప్రజలు జగన్ పాలన ఎంతో బాగుంది అన్నారు మిగిలిన 30 శాతం మంది పాలన బాలేదు అన్నారు. ముఖ్యంగా వాస్తవంగా కూడా కనిపిస్తున్న కొద్దిపాటి సమస్యలే జగన్ పాలన బాగాలేదు అన్న 30 …

Read More »

ఏపీ ప్రభుత్వం మరో కీలక ఒప్పందం..!

ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి మరో ప్రతిష్టాత్మక అంశంపై ముందడుగు వేశారు. చేనేత కార్మికుల కష్టాలు తీర్చేందుకు జగన్ ఓ వినూత్న ఆలోచనతో ముందుకు వచ్చారు. తాజాగా ఫ్లిప్కార్ట్, అమెజాన్ ఈ కామర్స్ వ్యాపారం లో దిగ్గజాలైన ఈ రెండు కంపెనీలు చేనేత వస్త్రాలను తమ తమ వెబ్సైట్లో పెట్టి అమ్మేందుకు ఏపీ ప్రభుత్వం తో ఒప్పందం కుదుర్చుకున్నాయి. అంతే ఇక నుంచి చేనేత వస్త్రాలు ఆన్లైన్లో కూడా …

Read More »

శవాల వేటకు బయల్దేరిన రాబందులు..వైసీపీ నేత సంచలన వ్యాఖ్యలు !

వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా చంద్రబాబు అండ్ కో పై సంచలన వ్యాఖ్యలు చేసారు. గత ఐదేళ్లలో చంద్రబాబు హయాంలో ఎందరో పేదవాళ్ళు, రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. వారిని రాబందుల్లా పీక్కుతిన్నారు. దీనిపై ట్విట్టర్ వేదికగా “గుంట నక్కులు, రాబందులు శవాల వేటకు బయల్దేరాయి. ఎక్కడ ఒక ప్రాణం పోయినా పండుగే వాటికి. చిన్న సమస్యలను పెద్దవి చేసి చూపడం. ఇబ్బందుల్లో ఉన్న వారిని మరింత …

Read More »

మరోసారి పూనమ్‌కౌర్‌ సంచలన ట్వీట్..సోషల్ మీడియాలో వైరల్..!

ఏపీ సార్వత్రిక ఎన్నికల సమయంలో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌‌పై మాజీ హీరోయిన్ పూనమ్‌కౌర్ సోషల్ మీడియా వేదికగా ఇన్‌డైరెక్ట్‌గా విమర్శలు చేసింది. అలాగే పవన్‌కు అత్యంత సన్నిహితుడైన ఓ సినీ డైరెక్టర్‌పై కూడా పూనమ్ కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేసింది.  ఆ టైమ్‌లో వాదాస్పద క్రిటిక్ కత్తి మహేష్, పూనమ్‌కౌర్‌ల మధ్య ఏకంగా మాటల యుద్ధమే జరిగింది. అయితే ఎన్నికల సమయంలో పవన్ కల్యాణ్ వల్ల నా జీవితం …

Read More »

గన్నవరంలో ఉప ఎన్నికలు వస్తే టీడీపీ అభ్యర్థి ఎవరో తెలుసా..?

గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ దీపావళి రోజు పార్టీకి, తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశాడు. పైకి వైసీపీ నేతల వత్తిడులు, అధికారుల వేధింపులు అని చెప్పినా..అంతర్గతంగా పార్టీలోనే కనిపించని శత్రువులతో పోరాడలేకే రాజకీయాల నుంచి తప్పుకున్నట్లు వంశీ చెప్పుకొచ్చాడు. అయితే చంద్రబాబు మాత్రం వల్లభనేని వంశీని బుజ్జగించడానికి ఎంపీ కేశినేని నాని తదితరులను రంగంలోకి దింపారు. కాని వంశీ మాత్రం తన రాజీనామాపై వెనక్కి తగ్గే …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat