Home / Tag Archives: politics (page 20)

Tag Archives: politics

Politics : రేషన్ కార్డ్ లేకపోయినా ప్రతి నెల రేషన్ ఎలా తీసుకోవచ్చు అంటే..

Politics దేశంలో ఎక్కువ భాగం ప్రజలు ఇప్పటికే ప్రభుత్వం ఇచ్చే రేషన్ పైన ఆధారపడి జీవిస్తున్న సంగతి తెలిసిందే ముఖ్యంగా ఆర్థికంగా వెనుకబడిన వారందరూ ప్రభుత్వం తక్కువ ధరకు అందించే రేషన్కు ఎంతగానో ఎదురు చూస్తూ గడుపుతున్నారు అయితే ఈ రోజుల్లో ముఖ్యంగా డిజిటల్ రేషన్ కార్డులు వచ్చేసాయి.. అయితే వీటి ద్వారా మీరు రేషన్ కార్డు చూపించాల్సిన అవసరం లేకుండానే ప్రతి నెల రేషన్ తీసుకోవచ్చు.. ఈ రేషన్ …

Read More »

Politics : వచ్చే ఏడాది నుంచి పాఠశాల విద్యార్థులకు సెమిస్టర్ విధానం

Politics ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే విద్యార్థుల కోసం పలు సంస్కరణలు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే ఇందుకోసం మధ్యాహ్నం బడిలో భోజనం దగ్గర నుంచి చదువుకునే పాఠ్యాంశ పుస్తకాల వరకు ఎన్నో మార్పులు చేసింది జగన్ సర్కారు అయితే తాజాగా మరికొన్ని ప్రణాళికలు చేపట్టింది.. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గరనుంచి ఆంధ్ర విద్యార్థుల కోసం ఎన్నో చేసింది ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థుల కోసం మధ్యాహ్నం భోజనం పథకాల్లో …

Read More »

Politics : చైనా యుద్దానికి కాలు దువ్వుతుంటే మన ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదు.. రాహుల్ గాంధీ..

Politics కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దేశ వ్యాప్తంగా భారతదేశంలో కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో ఆయన ప్రస్తుతం రాజస్థాన్లో పర్యటిస్తున్నారు అలాగే ఈ సందర్భంగా కేంద్రంపై పలు కీలక వ్యాఖ్యలు చేసిన రాహుల్ చైనా విషయంలో కేంద్రం నిర్లక్ష్యం వహిస్తుందని అన్నారు.. ఇలా చేయడం ఎంత మాత్రం సరైన పద్ధతి కాదని చైనా ఏ క్షణంలో అయినా దాడి చేయడానికి సిద్ధంగా ఉంటుందని తెలిపారు.. రాహుల్ గాంధీ …

Read More »

Politics : శ్రీశైలంను దర్శించుకోనున్న భారత రాష్ట్రపతి..

Politics భారత రాష్ట్రపతి ద్రౌపది మర్మ మరోసారి ఆంధ్రప్రదేశ్లో పర్యటించనున్నారు.. ఈనెలా కరుణ నంద్యాల జిల్లాలో ఉన్న శ్రీశైలం క్షేత్రాన్ని దర్శించుకోనున్నారు.. భారత రాష్ట్రపతి ద్రౌపది మురము ఇటీవల ఏపీలో పర్యటించిన సంగతి తెలిసిందే ఈ సందర్భంగా ఆమెను… పోరంకిలో ఏపీ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సన్మానం చేశారు. అలాగే ఆ పర్యటనలో భాగంగా ఆమె మూడు రోజులు పాటు విజయవాడ విశాఖ తిరుపతి …

Read More »

politics : ఆంధ్రాలో జనాధారణ ఉన్న నాయకుల పై ఫోకస్ పెట్టిన బీఆర్ఎస్..

politics ఇటీవలే జాతీయ పార్టీగా ఆవిర్భవించిన బీఆర్ఎస్ పార్టీ తన పొరుగు రాష్ట్రాల్లో బలం పెంచుకునే దిశగా కసరత్తులు ప్రారంభించింది.. అలాగే ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ నుంచి మద్దతు ఉందని వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో.. అలా కాకుండా ఆంధ్రాలో జనాధారణ ఉన్న నాయకులను పార్టీలోకి ఆహ్వానించే పనిలో పడినట్టు తెలుస్తోంది.. తాజాగా తెరాస పార్టీ బిఆర్ఎస్గా పేరు మార్చుకుంది.. ఈ నేపథ్యంలో మిగిలిన రాష్ట్రాల్లో తన మద్దతు కోసం ప్రయత్నాలు …

Read More »

politics : రష్యాలో స్వైన్ ఫ్లూ విజృంభన.. బంకర్ లోకి వెళ్ళనున్న పుతిన్

politics రష్యాలో స్వైన్ ఫ్లూ, విజృంభిస్తుంది ఈ నేపథ్యంలో అధ్యక్షుడు ఐసోలేషన్ కోసం బంకర్లోకి వెళ్ళనున్నారని తెలియనుంది.. ప్రస్తుతం రష్యాలో స్వైన్ ఫ్లూ విజృంభించడంతో ఆ దేశ అధ్యక్షుడు వాదిలిమర్ పుతిన్ ఐసోలేషన్ కోసం బంకర్ లోకి వెళ్లిపోనున్నట్టు తెలుస్తోంది.. అలాగే ఈ ఏడాది తన వాచక ముగింపు మీడియా సమావేశాన్ని నిర్వహించడం లేదని కూడా తెలుస్తోంది.. ప్రతీ ఏడాది సంప్రదాయంగా వస్తున్న వార్షిక ముగింపు మీడియా సమావేశం రద్దుకు …

Read More »

భవిష్యత్‌లోనూ కమ్యూనిస్టులతో కలిసి వెళ్తాం: జగదీష్‌రెడ్డి

కమ్యూనిస్టు పార్టీల ప్రచారం వల్లే మునుగోడులో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి విజయం సాధించారని మంత్రి జగదీష్‌రెడ్డి అన్నారు. భవిష్యత్‌లోనూ ఐక్యంగా కలిసి ముందుకెళ్లాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. హైదరాబాద్‌లోని ముఖ్దూం భవన్‌కు కూసుకుంట్ల, ఎమ్మెల్యే గాదరి కిషోర్‌తోకలిసి జగదీష్‌రెడ్డి వెళ్లారు. టీఆర్‌ఎస్‌విజయానికి సీపీఐ, సీపీఎం శ్రేణులు కష్టపడ్డాయంటూ ఆ పార్టీ నేతలకు మంత్రి కృతజ్ఞతలు చెప్పారు. ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి …

Read More »

ఇవాళ మునుగోడులో కేసీఆర్‌ సభ.. ఎమ్మెల్యేల బేరసారాలపై కౌంటర్‌?

మునుగోడు ఉప ఎన్నిక ప్రచారం తుది దశకు చేరుకుంటోంది. అన్ని పార్టీలు ప్రచారంలో టాప్‌గేర్‌కు వచ్చేస్తున్నాయి. దీనిలో భాగంగానే సీఎం కేసీఆర్‌ సభ నిర్వహించేందుకు టీఆర్‌ఎస్‌ పార్టీ సిద్ధమైంది. చండూరులోని బంగారిగెడ్డ వద్ద ఆదివారం జరిగే బహిరంగ సభలో కేసీఆర్‌ పాల్గొననున్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీ అధికారంలోకి వచ్చాక చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు.. కేంద్రంలోని మోదీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను వివరించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు సభ జరగనుంది. …

Read More »

బండ్లన్న సంచలన నిర్ణయం.. ఇకపై వాటికి దూరంగా ఉంటా..!

సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేష్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాజకీయాలకు ఇకపై దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు ఆయన ప్రకటించారు. కుటుంబ బాధ్యతలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ మేరకు బండ్ల గణేష్‌ ట్వీట్‌ చేశారు. ‘కుటుంబ బాధ్యతలు, వ్యాపారాలు.. పిల్లల భవిష్యత్‌ గురించి ఆలోచించి రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాను. నాకు ఏ రాజకీయ పార్టీతో శత్రుత్వం, మిత్రుత్వం గానీ లేదు. అందరూ నాకు ఆత్మీయులే. ఇంతకుముందు …

Read More »

కేసీఆర్‌ జాతీయ రాజకీయాల్లోకి వచ్చేయాలి: టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షులు

టీఆర్‌ఎస్‌ చీఫ్‌, తెలంగాణ సీఎం కేసీఆర్‌ జాతీయ రాజకీయాల్లోకి వచ్చే సమయం ఆసన్నమైందని టీఆర్‌ఎస్‌ జిల్లా పార్టీ అధ్యక్షులు చెప్పారు. తెలంగాణ భవన్‌లో 33 జిల్లాల పార్టీ అధ్యక్షులు ప్రెస్‌మీట్‌ నిర్వహించారు. జీవన్‌రెడ్డి, బాల్క సుమన్‌, పద్మాదేవేందర్‌రెడ్డి, మాలోత్‌ కవిత, లింగయ్య యాదవ్‌, మాగంటి గోపీనాథ్‌, కొత్త ప్రభాకర్‌రెడ్డి తదితరులు మాట్లాడారు. మోదీ అస్తవ్యస్త పాలనతో ప్రజలు విసిరి వేసారిపోయారన్నారు. విపక్షంగా కాంగ్రెస్‌ పార్టీ కూడా ఫెయిలైందని.. బీజేపీ ముక్త …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat