Home / Tag Archives: Power

Tag Archives: Power

యాసంగి సీజన్లో పెరిగిన వరి సాగు విస్తీర్ణం

తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుత యాసంగి సీజన్లో వరి సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. 2020తో పోల్చితే 9.88లక్షల ఎకరాలు పెరిగి 27.95 లక్షల ఎకరాలకు చేరింది. ఈ మేరకు వ్యవసాయశాఖ వెల్లడించింది. సీజన్ సాధారణ సాగు విస్తీర్ణం 22.19తో పోలిస్తే 25శాతం అదనంగా పెరిగినట్లు తెలిపింది. ఈ సీజన్లో వరి, శనగ, మినుము పొద్దు తిరుగుడు పంటలు అధికంగా వేశారు. అటు మరో ప్రధాన పంట వేరు శనగ విస్తీర్ణం …

Read More »

శ్రీశైలం జల విద్యుత్తు‌ కేంద్రంలో అగ్నిప్రమాదం

శ్రీశైలంలోని భూగర్భ జల విద్యుత్తు‌ కేంద్రంలో అగ్ని ప్రమాదం సంభవించింది. అగ్ని ప్రమాదం కారణంగా విద్యుత్తు‌ కేంద్రంలో దట్టంగా పొగలు అలుముకున్నాయి. ప్రమాదంలో 9 మంది సిబ్బంది విద్యు‌త్తు కేంద్రంలోనే చిక్కుకుపోయినట్లు తెలుస్తోంది. విద్యుత్తు‌ ఉత్పత్తి నిలిపివేయడంతో మంటలు అదుపులోకి వచ్చాయి. విద్యుత్తు‌ కేంద్రంలో చిక్కుకున్న బాధితులను బయటకు తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని జెన్‌కో సీఈ సురేష్‌ తెలిపారు. విద్యుత్తు‌ కేంద్రంలో మూడు చోట్లు అత్యవసర దారులున్నాయని.. వాటి ద్వారా వారు …

Read More »

రైతుకు రూ.7లక్షల కరెంటు బిల్లు

తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే ఎక్కువగా కరెంటు బిల్లులు నమోదవుతున్న వార్తలు మనం గమనిస్తూనే ఉన్నాము. తాజాగా వచ్చిన కరెంటు బిల్లును చూసి ఆ ఇంటి యజమాని షాకయిన సంఘటన ఇది. కేవలం మూడు బల్బులు,రెండు ఫ్యాన్లు ఉన్న ఇంటికి ఏకంగా ఏడు లక్షల కరెంటు బిల్లు వచ్చింది.రాష్ట్రంలోని కామారెడ్డి మండలం ఇస్రోజీవాడికి చెందిన రైతు శ్రీనివాస్ కు ఈ అనుభవం ఎదురైంది. ప్రతి నెల రూ.ఐదు వందలు మాత్రమే వచ్చే …

Read More »

పీపీఏల విషయంలో హైకోర్టు సంచలన తీర్పు.. చంద్రబాబు వెన్నులో ఒణుకు

పిపిఎల విషయంలో మాజీ సీఎం చంద్రబాబు చేసిన వ్యవహారాలన్నీ బట్టబయలయ్యాయి. విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాల పునఃసమీక్ష అన్నప్పటినుంచీ విపక్షం ఉలికులికి పడుతూనే ఉంది. ఎలా చేస్తారంటూ అల్లరి చేసారు. కేంద్రంకూడా పిపిఎల పునః సమీక్ష చేస్తే పెట్టుబడిదారులు రావంటూ అడ్డుపుల్ల వేసింది, అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రయోజనాల విషయంలో వెనక్కి తగ్గడం లేదు. చౌక ధరలకు విద్యుత్ లభించే అవకాశం ఉన్నా అత్యధిక ధరల్లో …

Read More »

కరెంట్ విషయంలో చంద్రబాబు ఏం చేసారు.. జగన్ ఏం చేస్తున్నారు.? నిజాలేంటి.?

మాజీ సీఎం గత ఐదేళ్ల పాలనలో ఎన్నో నష్టాలు జరిగాయి. ఆంధ్రప్రదేశ్ కు కొత్తగా అధికారం చేపట్టిన జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆ నష్టాలన్నిటినీ పూడ్చేందుకు ప్రయత్నిస్తోంది. సంక్షేమ పథకాలు ఒక్కొక్కటిగా అమలు చేస్తూనే, నష్టపోయిన ప్రభుత్వ సంస్థలను గాడిలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రభుత్వం ఏర్పాటైఇప్పటికి మూడునెలలు మాత్రమే అయినా చంద్రబాబు ప్రభుత్వంపై తనఅక్కసును తొలిరోజునుంచే ప్రదర్శిస్తున్నాడు. చిన్నచిన్న సమస్యలను సైతం రాద్ధాంతం చేస్తున్నాడు. కానీ జగన్ వాటిని …

Read More »

ఎవరండీ.. చంద్రబాబు పవర్ తగ్గిందన్నది.? ఈసారి ఆయన లెగ్ ప్రభావం జాతీయ స్థాయిలో పనిచేసింది

తాజా ఫలితాలనుద్దేశించి సోషల్ మీడియా వేదికగా చంద్రబాబు లెగ్ పవర్ పై నెటిజన్లు తీవ్రంగా చర్చించుకుంటున్నారు. అసలు ఎవరండీ.. చంద్రబాబు పవర్ తగ్గింది అన్నది. ఆయన సోనియా ఇంటికెళ్లారు.. కాంగ్రెస్ ఖతమైంది. ఢిల్లీ వెళ్లారు.. ఆమ్‌ఆద్మీ పార్టీ చిత్తయింది. బెంగాల్ వెళ్లారు.. దీదీ దిగాలు పడింది. చంద్రబాబు బెంగళూరు వెళ్లారు.. కుమారస్వామి చిత్తుచిత్తయ్యారు. ఆయన యూపీ వెళ్లారు మాయావతి, అఖిలేశ్‌ యాదవ్‌ అడ్రస్ గల్లంతైపోయింది. ఆయన అశోక్‌ గహ్లోత్‌ ని …

Read More »

ఏపీలో ఇది టీడీపీ బలం..అది వైసీపీ బలం

ఏపీలో టీడీపీ దగ్గర బలిసిన కార్యకర్తలున్నారని, నదుల్లో ఇసుక తిన్నవాళ్లు, చెరువుల్లో మట్టి తిన్నవాళ్లు వాళ్ల దగ్గర ఉన్నారని వైసీపీ పార్టీ అదికార ప్రతినిది అంబటి రాంబాబు అన్నారు. ఆయన ప్రకాశం జిల్లాలో మాట్లాడుతూ టీడీపీ వాళ్లకు ఈనాడు, ఆంధ్రజ్యోతితోపాటు 15 న్యూస్‌ ఛానళ్లున్నాయని అదే వైసీపీకు కార్యకర్తలే ప్రచార కర్తలని,వారే బలం అని ఆయన అన్నారు. అందువల్ల ప్రజల్లోకి కార్యకర్తలే విస్తృతంగా పార్టీని తీసుకెళ్లాల్సి ఉందని చెప్పారు. ‘వైఎస్ …

Read More »

వ్యవసాయానికి 9 గంటల కరెంట్ అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ..

కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్ కే సింగ్ అద్యక్షతన జరుగుతున్న పవర్ ,నూతన ఉత్పాదకత సదస్సు జరుగుతుంది . ఈ సదస్సుకు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి , అజయ్ మిశ్రా తో పాటూ వివిధ రాష్ట్రాల మంత్రులు , విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్బంగా మంత్రి జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ… ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు జనవరి 1 నుంచి వ్యవసాయానికి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat