Home / Tag Archives: rbi

Tag Archives: rbi

ఆర్బీఐ మాజీ గవర్నర్ మృతి

భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) మాజీ గవర్నర్‌, మాజీ ఐఏఎస్‌ అధికారి ఎస్‌ వెంకిటరమణన్‌ అనారోగ్యంతో శనివారం తుది శ్వాస విడిచారు. ఆయన వయసు 92 ఏళ్లు. వేగంగా నిర్ణయాలు తీసుకోగలరని పేరున్న వెంకిటరమణన్‌.. ప్రభుత్వం, సెంట్రల్‌ బ్యాంక్‌లో మూడు దశాబ్దాలకు పైగా సేవలందించడంతోపాటు పలు సంక్షోభాలను చాకచక్యంగా పరిష్కరించగలిగారు. ఆయన ఆర్‌బీఐ గవర్నర్‌గా ఉన్న సమయంలోనే (1990-92) భారత్‌ ఆర్థికంగా అత్యంత గడ్డు పరిస్థితులను ఎదుర్కొంది. బ్యాలెన్స్‌ ఆఫ్‌ …

Read More »

క్రాస్ అయిన ఆర్బీఐ అధికారిక వెబ్ సైట్

రూ.2వేల నోట్ల ఉపసంహరణతో ఆర్బీఐ సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ఇది నిజామా..? కాదా అని తెలుసుకునేందుకు ఆర్బీఐ అధికారిక వెబ్ సైట్ ను ప్రజలు పెద్ద ఎత్తున సెర్చ్ చేశారు. దీంతో వెబ్ ఒక్కసారిగా క్రాష్ అయిపోయింది. కాగా 2016లో రూ.500, రూ.1000 నోట్ల రద్దు ప్రకటించినప్పుడు కూడా ఇలాంటి అంతరాయమే ఏర్పడింది.

Read More »

రూ.2వేల నోట్లపై ఆర్బీఐ సంచలన నిర్ణయం

రూ.2వేల నోట్లపై ఆర్బీఐ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ నోట్లను సర్క్యూలేషన్ నుంచి తొలగిస్తున్నట్లు వెల్లడించింది. ప్రజలు తమ వద్ద ఉన్న రూ.2వేల నోట్లను ఈ నెల 23వ తేదీ నుంచి సెప్టెంబర్ 30లోగా బ్యాంకుల్లో మార్చుకోవచ్చు. డిపాజిట్ చేసుకోవచ్చని ఆర్బీఐ తెలిపింది. ప్రజలు ఒకసారి గరిష్టంగా రూ.20వేల వరకు మాత్రమే డిపాజిట్ చేసుకోవచ్చని పేర్కొంది.

Read More »

రూ.2వేల నోట్ల రద్ధుతో ఎవరికి లాభం .. ఎవరికి నష్టం..?

గతంలో పెద్ద నోట్ల రద్దుతో ప్రజలు అనేక కష్టాలు పడ్డారు. అయితే ఈసారి కూడా అలాంటి పరిస్థితి ఏమైనా ఉంటుందా అనే అపోహ ప్రజల్లో నెలకొంది. అయితే సామాన్య ప్రజలకు ఇబ్బంది ఉండదని అర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. కానీ రియల్ ఎస్టేట్ వ్యాపారులు, బ్లాక్ దందాలు చేసే వారిపై ఎఫెక్ట్ ఉంటుందని చెబుతున్నారు. ఏది ఏమైనా తమ వద్ద ఉన్న నోట్లను మార్చుకోవడానికి బ్యాంకుల వద్దకు ప్రజలు క్యూ …

Read More »

షాక్‌.. యూపీఐ పేమెంట్స్‌కు ఇకపై ఛార్జీలు!

మరో బాదుడుకు ప్రజలు సిద్ధమవ్వాల్సిందేనా? ఇప్పటికే జీఎస్టీ, ఇతర పన్నులతో సతమతమవుతున్న సగటు వినియోగదారుడిపై ఆర్బీఐ రూపంలో మరో భారం వేయనుందా? దీనికి అవుననే సమాధానమే వినిపిస్తోంది. ఇప్పటి వరకు క్రెడిట్‌ కార్డులపైనే అదనపు భారం ఉండగా.. ఇకపై యూపీఐ (యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌) పేమెంట్స్‌కు కూడా ఛార్జీల రూపంలో కొంత వసూలు చేయాలని ఆర్బీఐ భావిస్తోంది. నోట్ల రద్దు తర్వాత ఆన్‌లైన్‌, యూపీఐ పేమెంట్స్‌ విపరీతంగా పెరిగాయి. పాకెట్లో …

Read More »

ఆర్‌బీఐలో ఉద్యోగాలు

ఆర్‌బీఐ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ 2022లో భాగంగా దేశ‌వ్యాప్తంగా త‌మ కార్యాల‌యాల్లో ప‌నిచేసేందుకు 950 అసిస్టెంట్ పోస్టుల‌ను భర్త చేయ‌నుంది. ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తూ ఆర్‌బీఐ అధికారిక నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అసిస్టెంట్ పోస్టుల కోసం మార్చి 8లోగా ఆస‌క్తి క‌లిగిన అభ్య‌ర్ధులు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. ఆర్‌బీఐ రిక్రూట్‌మెంట్ 2022 కోసం ఆన్‌లైన్ ప్రిలిమిన‌రీ టెస్ట్‌ను మార్చి 26, 27 తేదీల్లో నిర్వ‌హిస్తారు. రెండు దశ‌ల్లో జ‌రిగే దేశ‌వ్యాప్త పోటీ …

Read More »

SBI కస్టమర్లకు హెచ్చరికలు

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తన కస్టమర్లకు హెచ్చరికలు జారీ చేసింది. సైబర్ నేరగాళ్ల బారిన పడి మోసపోవద్దని హెచ్చరించింది. డేట్ ఆఫ్ బర్త్, డెబిట్ కార్డు నెంబర్, PIN, CVV, OTP, ఇంటర్నెట్ బ్యాంకింగ్ యూజర్ ID/పాస్వర్డ్ షేర్ చేసుకోవద్దు. SBI, RBI, KYC అథారిటీ నుంచి కాల్ చేస్తున్నామంటే నమ్మొద్దు. మెయిల్స్, కాల్స్ వచ్చే లింకులతో యాప్లు డౌన్లోడ్ చేసుకోవద్దు. సోషల్ మీడియాలో వచ్చే ఆఫర్లను …

Read More »

KYC అప్డేట్ పై ఆర్బీఐ కీలక ప్రకటన

అన్ని ప్రభుత్వ ప్రయివేట్ బ్యాంకు ఖాతాలకు సంబంధించిన వినియోగదారులు KYC అప్డేట్ తప్పనిసరిగా చేయాలని గతంలో RBI సూచించింది. దేశంలో కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో 2021 డిసెంబర్ 31 వరకు కేవైసీ అప్డేట్ చేయడంలో విఫలమైన వినియోగదారులపై ఎలాంటి ఆంక్షలు విధించవద్దని బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలను RBI తాజాగా కోరింది. దీంతో డిసెంబర్ 31 వరకు KYC అప్ డేట్ చేసుకోకపోయినా.. కస్టమర్లకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు.

Read More »

రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ ఎం.నరసింహం (94) కన్నుమూత

భారతీయ బ్యాంకింగ్ సంస్కరణల పితామహుడు, రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ ఎం.నరసింహం (94) కన్నుమూశారు. కరోనాతో హైదరాబాద్ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచినట్లు RBI ప్రతినిధి ఒకరు తెలిపారు. 1977 మే నుంచి నవంబర్ మధ్య నరసింహం RBI గవర్నర్ బాధ్యతలు నిర్వర్తించారు. అంతకుముందు ఆర్థిక వ్యవహారాల శాఖ అదనపు కార్యదర్శిగా పనిచేశారు. వరల్డ్ బ్యాంక్, IMFలో భారత్ తరపున ప్రాతినిధ్యం వహించారు.

Read More »

సామాన్యులకు ఊరట

సామాన్యుల‌కు మ‌రో ఊర‌ట నిచ్చే విష‌యం చెప్పింది కేంద్ర ప్ర‌భుత్వం. లాక్‌డౌన్ నేప‌థ్యంలో సామాన్యుల‌కు ఎలాంటి ఇబ్బందులు త‌లెత్త‌కుండా కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాల‌తో పాటు ఆర్బీఐ కూడా ప‌లు నిర్ణ‌యాలు తీసుకుంటున్నాయి. ఇప్ప‌టికే ఈఎంఐలు, క్రెడిట్ కార్డ్స్, విద్యుత్ బిల్లులు, ఇంటి ప‌న్నులు ఇలా ప‌లు అంశాల్లో మిన‌హాయింపులు ఇచ్చాయి. అయితే ఆ జాబితాలో వెహికిల్, హెల్త్ ఇన్సూరెన్స్ చెల్లింపుల‌ గ‌డువును కూడా పొడ‌గించింది ప్ర‌భుత్వం. ఈ నెల 21 …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat