Home / Tag Archives: results (page 2)

Tag Archives: results

టీఆర్ఎస్ పార్టీ ఇప్ప‌టి వ‌ర‌కు గెలిచిన స్థానాలివే..

 గ‌్రేట‌ర్ హైద‌రాబాద్ మున్సిప‌ల్ ఎన్నిక‌ల ఫ‌లితాల్లో టీఆర్ఎస్ పార్టీ విజ‌య దుందుభి మోగిస్తోంది. ప్ర‌స్తుతం 51 స్థానాల్లో టీఆర్ఎస్ పార్టీ ఆధిక్యంలో ఉంది. టీఆర్ఎస్ పార్టీ ఇప్ప‌టి వ‌ర‌కు 32 స్థానాల్లో గెలుపొందింది. -ఖైర‌తాబాద్‌లో టీఆర్ఎస్ అభ్య‌ర్థి విజ‌యారెడ్డి విజ‌యం -నాచారంలో టీఆర్ఎస్ అభ్య‌ర్థి శాంతి సాయిజైన్ శేఖ‌ర్ గెలుపు – ఫ‌తేన‌గ‌ర్‌లో టీఆర్ఎస్ అభ్య‌ర్థి పండ‌ల స‌తీష్ గౌడ్ గెలుపు -జ‌గ‌ద్గిరిగుట్ట‌లో టీఆర్ఎస్ అభ్య‌ర్థి జ‌గ‌న్ విజ‌యం -గాజుల‌రామారంలో …

Read More »

GHMC Results Update-ఇప్ప‌టి వ‌ర‌కు టీఆర్ఎస్ గెలిచిన స్థానాలివే.

జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల ఫ‌లితాల్లో కారు దూసుకుపోతోంది. మొత్తం 150 డివిజన్ల‌కు గానూ ప్ర‌స్తుతం టీఆర్ఎస్ పార్టీ 70 స్థానాల్లో ముందంజ‌లో ఉంది. బీజేపీ 30, ఎంఐఎం 45 స్థానాల్లో లీడ్‌లో ఉంది. మ‌ధ్యాహ్నం ఒంటి గంట త‌ర్వాత ఫ‌లితాలు వెలువ‌డ్డాయి. మెట్టుగూడ‌లో టీఆర్ఎస్ అభ్య‌ర్థి సునీత‌, యూసుఫ్‌గూడ‌లో టీఆర్ఎస్ అభ్య‌ర్థి రాజ్‌కుమార్ ప‌టేల్ గెలుపొంద‌గా, ఆర్సీపురంలో టీఆర్ఎస్ అభ్య‌ర్థి పుష్ప న‌గేశ్ విజ‌యం సాధించారు. డ‌బీర్‌పురా, మెహిదీప‌ట్నం డివిజ‌న్ల‌లో ఎంఐఎం, …

Read More »

GHMC Results Update-తొలి రౌండ్లో టీఆర్ఎస్ ఆధిక్యం

1. ఆర్సీపురంలో టీఆర్ఎస్ ఆధిక్యం 2. పటాన్చెరు డివిజన్లలో టీఆర్ఎస్ ఆధిక్యం 3. చందానగర్లో టీఆర్ఎస్ ఆధిక్యం 4. హఫీజ్పేట్లో టీఆర్ఎస్ ఆధిక్యం 5. హైదర్నగర్లో టీఆర్ఎస్ ఆధిక్యం 6. జూబ్లీహిల్స్లో టీఆర్ఎస్ ఆధిక్యం 7. ఖైరతాబాద్లో టీఆర్ఎస్ ఆధిక్యం 8. ఓల్డ్బోయిన్పల్లిలో టీఆర్ఎస్ ఆధిక్యం 9. బాలానగర్లో టీఆర్ఎస్ ఆధిక్యం 10. చర్లపల్లిలో టీఆర్ఎస్ ఆధిక్యం 11. కాప్రాలో టీఆర్ఎస్ ఆధిక్యం 12. మీర్ పేట్-హెచ్ బీ కాలనీలో …

Read More »

మధ్యప్రదేశ్‌ ఉప ఎన్నికల ఫలితాలు- బీజేపీ 15, కాంగ్రెస్ 9 స్థానాల్లో ఆధిక్యం

మధ్యప్రదేశ్‌లోని 28 అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు చురుకుగా జరుగుతోంది. మధ్యాహ్నం 11.00 గంటల వరకూ జరిగిన లెక్కింపులో బీజేపీ 15 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, కాంగ్రెస్ 9 స్థానాల్లో ఆధిక్యం కొనసాగిస్తోంది. బీఎస్‌పీ ఒక స్థానంలో ఆధిక్యంలో ఉంది. మధ్యప్రదేశ్‌ రాజకీయాలను మలుపు తిప్పిన జ్యోతిరాదిత్య ప్రభావం ఎన్నికల ఫలితాల్లో ప్రతిబింబించిందా అనే దానిపై పూర్తి ఫలితాలు వెల్లడైన తర్వాతే స్పష్టత వస్తుంది. బీజేపీ …

Read More »

దుబ్బాక ఉప ఎన్నికల ఫలితాలు: రెండు రౌండ్ లలో బీజేపీ ముందంజ …

సిద్దిపేట జిల్లా దుబ్బాక ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రక్రియ సిద్దిపేటలోని ఇందూరు ఇంజినీరింగ్‌ కళాశాలలో కొనసాగుతోంది. తొలుత పోస్టల్‌ ఓట్ల లెక్కింపు పూర్తి చేశారు. ఆ తర్వాత ఈవీఎంల ఓట్లు లెక్కింపు చేపట్టారు. అయితే తొలి రెండు రౌండ్ లలో బీజేపీ అభ్యర్థి మాధవనేని రఘునందన్ రావు లీడ్ లో కొనసాగుతున్నారు. సమీప ప్రత్యర్థి టీఆర్ఎస్ అభ్యర్థిపై 341 ఓట్లతో లీడ్ లో ఉన్నారు. రెండో రౌండ్ లో …

Read More »

దుబ్బాకలో 82.61% పోలింగ్ నమోదు

దుబ్బాక ఉపఎన్నికలో 82.61% పోలింగ్ నమోదైంది. 2018 ఎన్నికల్లో 86.24% ఓట్లు పోలవగా.. గతంతో పోలిస్తే ఈ సారి స్వల్పంగా తగ్గుదల నమోదైంది. ఇక బీహార్ లో 94 స్థానాలకు జరిగిన రెండో దశ పోలింగ్ లో 53.51% ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. బీహార్ తుదివిడత ఎన్నికలు ఈనెల 7న జరగనుండగా.. ఈ ఫలితాలతో పాటు దేశవ్యాప్తంగా జరిగిన ఉపఎన్నికల ఫలితాలు ఈనెల 10న లెక్కించనున్నారు..

Read More »

ఏపీ ఎంసెట్ ఫలితాలు విడుదల

ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఈ రోజు శనివారం ఉదయం విడుదల చేశారు. రాష్ట్రంలోని కాకినాడ జేఎన్టీయూ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఎంసెట్‌లో ఇంజనీరింగ్ పరీక్షకు 1,56,953 మంది హాజరు అయ్యారు.. 1,33,066 మంది క్వాలిఫై అయ్యారని మంత్రి తెలిపారు. అగ్రికల్చర్ అండ్ మెడికల్ పరీక్షకు 75,858 మంది హాజరు అవగా.. 69,616 మంది విద్యార్థులు అర్హత సాధించినట్లు ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. ఇంజనీరింగ్‌లో …

Read More »

బీజేపీకి యువత దూరమవుతుందా..?

మంగళవారం దేశ రాజధాని మహానగరం ఢిల్లీ రాష్ట్ర సార్వత్రిక ఎన్నికల ఫలితాలు విడుదలైన సంగతి విదితమే. ఈ ఎన్నికల ఫలితాల్లో ప్రస్తుత ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ వరుసగా మూడో సారి ఘన విజయం సాధించి హ్యాట్రిక్ గా అధికారాన్ని దక్కించుకుంది. ఈ ఎన్నికల ఫలితాల్లో ఆప్ అరవై రెండు స్థానాల్లో.. ఎనిమిది స్థానాల్లో బీజేపీ విజయకేతనం మ్రోగించింది. అయితే ఢిల్లీలో వెలువడిన ఎన్నికల ఫలితాల …

Read More »

మున్సిపాలిటీ ఫలితాల్లో గెలుపేవరిదో తేల్చిన” స్కేలు”

తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు వెలువడిన మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ 111 మున్సిపాలిటీల్లో గెలుపొందింది. ఈ క్రమంలో కొంపల్లి మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాలలో తీవ్రమైన ఉద్రిక్తత చోటుచేసుకుంది. 3వ వార్డులో టీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులు ఇద్దరికీ 356 చోప్పున సమానంగా ఓట్లు వచ్చాయి. ఒక ఓటు రెండు గుర్తుల మధ్యలో వేసిన ఓటు వచ్చింది. అయితే ఎన్నికల నియమావళి ప్రకారం స్కేలుతో కొలిచి.. ఓటు ఎక్కువ శాతం కారు …

Read More »

అమరచింతలో ఊహకందని ఫలితం

తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు శనివారం విడుదలవుతున్న కొన్ని మున్సిపాలిటీలు ఫలితాలు చాలా ఆసక్తికరంగా వెలువడుతున్నాయి. వనపర్తి జిల్లా అమరచింతలో ఊహకందని ఫలితం వెలువడింది. ఇక్కడ మొత్తం పది స్థానాలు ఉన్నాయి.. స్వతంత్ర అభ్యర్థులు ఏకంగా ఐదు స్థానాల్లో విజయం సాధించారు. అధికార టీఆర్ఎస్ పార్టీ మూడు స్థానాలను కైవసం చేసుకోంది.. కాంగ్రెస్ 1, బీజేపీ 1 స్థానాన్ని కైవసం చేసుకున్నాయి. దీంతో ఇక్కడ అధికార పీఠాన్ని ఏ పార్టీ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat