Home / Tag Archives: sensational decision

Tag Archives: sensational decision

అర్ధరాత్రి ఏపీ ప్రభుత్వం కీలక సంచలన నిర్ణయం..ఈ కార్యాలయాలు కర్నూలుకు తరలింపు..!

ఏపీ వైఎస్ జగన్ సర్కారు గత అర్ధరాత్రి కీలక నిర్ణయం తీసుకుంది. పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా కొన్ని కార్యాలయాలను కర్నూలుకు తరలిస్తున్నట్టు శుక్రవారం అర్ధరాత్రి దాటాక ఉత్తర్వులు విడుదల చేసింది. కర్నూలుకు తరలిస్తున్న కార్యాలయాల్లో విజిలెన్స్ కమిషన్, కమిషనరేట్ ఆఫ్ ఎంక్వైరీస్ చైర్మన్, సభ్యుల కార్యాలయాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ కార్యాలయాలు వెలగపూడి సచివాలయం కేంద్రంగా పనిచేస్తున్నాయి. పరిపాలన పరమైన కారణాల వల్ల వీటిని కర్నూలుకు తరలిస్తున్నట్టు పేర్కొన్న ప్రభుత్వం.. …

Read More »

నారా భువనేశ్వరి సంచలన నిర్ణయం

ఏపీ మాజీ ముఖ్యమంత్రి,ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా ఈ నెలలో ఉన్న సంక్రాంతి పండుగను జరుపుకోవడంలేదు అని అన్నారు.రాష్ట్రంలోని చిత్తూరు జిల్లా నారావారిపల్లిలో ఆదివారం ఉదయమున నాగులమ్మకు ఆమె మొక్కులు తీర్చుకున్నారు. అనవాయితీ తప్పకూడదనే ఉద్ధేశ్యంతోనే మొక్కులు తీర్చుకున్నాము.అమరావతి రైతులు బాధల్లో ఉంటే మేము ఎలా పండుగ చేసుకుంటాము.రైతులకు అండగా ఉండాలని సంక్రాంతి …

Read More »

వైఎస్ జగన్ మరో సంచలన నిర్ణయం..రైతు రుణమాఫీ పథకం రద్దు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రైతు రుణమాఫీ పథకాన్ని రద్దు చేసింది. గత టీడీపీ హయాంలో ఉన్న 4, 5 విడతల బకాయిలను నిలిపివేసింది. రూ. 7,959 కోట్ల చెల్లింపులను ఆపేసింది. ఈ ఏడాది మార్చి 10న టీడీపీ ప్రభుత్వం విడుదల చేసిన జీవో 38ని రద్దు చేసింది. 4, 5 విడతల మొత్తంతో పాటు 10 శాతం వడ్డీని కలిపి గత ప్రభుత్వం జీవో 38 …

Read More »

వైఎస్ జగన్ మరో సంచలన నిర్ణయం..శభాష్ అంటున్న సామన్య ప్రజలు

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ వైద్యుల ప్రైవేట్ ప్రాక్టీస్‌పై నిషేధం విధించింది. ఆరోగ్య రంగంలో సుజాతరావు కమిటీ సిఫారసులకు జగన్ ప్రభుత్వ ఆమోదం తెలుపుతూ ఈ నిర్ణయం తీసుకుంది. అంతేకాదు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులకూ ఆరోగ్య శ్రీ వర్తిస్తుంది. ఆరోగ్య చికిత్సల జాబితాలోకి మరిన్ని వ్యాధులు చేర్చాలని ప్రతిపాదించింది. ప్రభుత్వ వైద్యుల వేతనాలు పెంచాలని కమిటీ సూచించింది. జనవరి 1వ తేదీ …

Read More »

సీఎం జగన్ మరో సంచలన నిర్ణయం….!

ఏపీలో అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం జగన్ రోజుకో సంచలన నిర్ణయం తీసుకుంటూ ప్రజా సంక్షేమ కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపడుతున్న సంగతి తెలిసిందే. ఆశావర్కర్లకు వేతనాల పెంపు, పేదలకు సన్నబియ్యం, రైతన్నలకు పెట్టుబడిసాయం.. అమ్మఒడి పథకం కింద చదువుకునే పిల్లల తల్లులకు ప్రతి ఏటా రూ. 15,000/- ఇలా రోజుకో నిర్ణయం తీసుకుంటూ..దేశంలోనే బెస్ట్ సీఎంగా దూసుకుపోతున్నారు. ఏడాది పాటు సాగిన సుదీర్ఘ ప్రజా సంకల్పయాత్రలో వివిధ వర్గాల …

Read More »

ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం..ఇసుక రవాణా టెండర్లు రద్దు

కొత్త ఇసుక విధానంలో రవాణా టెండర్లను రద్దు చేస్తూ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇసుక తరలింపుకు కి.మీకి అతి తక్కువ ధర కోట్ చేయడంతో టెండర్లను రద్దు చేసింది. జిల్లా మొత్తం ఒకే కాంట్రాక్టర్ ఉంటే ఇబ్బందులు వస్తాయని టెండర్లు రద్దును ఆమోదించింది ప్రభుత్వం. కి.మీ ఇసుకకు 4 రూపాయల 90 పైసలను ఖరారు చేసింది ఏపీ సర్కార్‌. జీపీఎస్‌ ట్రక్కుల ఉన్న యజమానులు దరఖాస్తు …

Read More »

సీఎం వైఎస్ జగన్ మరో సంచలన నిర్ణయం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో అన్ని గ్రామ సచివాలయాలలో మహిళా పోలీసులను నియమించి అక్రమ మద్యం ,నాటు సారాలను అరికట్టే చర్యలు చేపడతామని సీఎం వైఎస్ జగన్ చెప్పారు.బెల్ట్ షాపులపై ఉక్కుపాదం మోపడంతో మద్యం వినియోగం బాగా తగ్గిందన్నారు. అక్టోబరు నుంచి 20 శాతం మద్యం దుకాణాలు, బార్లను తగ్గించడమే కాకుండా, దశలవారీగా మద్య నిషేధం అమలుకి అడుగులు వేస్తున్నట్లు ఆయన చెప్పారు.ఈ …

Read More »

కేంద్రం సంచలన నిర్ణయం…ఆర్టికల్‌ 370 రద్దు…!

గత వారం రోజులుగా కాశ్మీర్‌పై జరుగుతున్న అనేక ఉత్కంఠ పరిణమాలకు తెరదించుతూ.. కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్‌ 370ను రద్దు చేస్తున్నట్లు రాజ్యసభలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా రాజ్యసభలో ప్రతిపాదించారు. హోంమంత్రి ప్రకటనతో రాజ్యసభ దద్దరిల్లింది. కశ్మీర్‌ అంశపై తొలినుంచి గోప్యతను పాటించిన కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌ సాక్షిగా తన నిర్ణయాన్ని బయటపెట్టింది. దీంతో చారిత్రాత్మక నేపథ్యం, …

Read More »

కర్నూల్ జిల్లాలో ఇద్దరికి మంత్రి పదవి వైఎస్ జగన్ సంచలన నిర్ణయం

ఏపీలో అఖండ మెజార్టీతో విజయకేతనం ఎగరవేసిన వైసీపీ…వైసీపీ అధినేత వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం కూడ చేశాడు. ఇక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే తరువాయిగా మారింది. మంత్రులుగా ఎవరికి ఛాన్స్ దక్కుతుందనే అంశంపై ఆసక్తి నెలకొంది. తాజాగా కర్నూల్ జిల్లాకు సంబందించి ఇద్దరికి మంత్రి పదవులు దక్కే అవకాశం ఉన్నట్లు సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతుంది. ఆ ఇద్దరు ఏవరంటే..ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్నెహితుడు.. వరుసగా …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat