Home / Tag Archives: slider (page 137)

Tag Archives: slider

జీవితంలో ఇడ్లీ, దోశె కంటే ఏముండదా..?

ద‌క్షిణాది అల్పాహారం ఇడ్లీ, దోశెను ఇష్ట‌ప‌డ‌ని వారుండ‌రు. ఉత్త‌రాది వారు సైతం సౌత్ స్పైసీ దోశె తినేందుకు ఆస‌క్తి క‌న‌బ‌రుస్తుంటారు. ఇక బాలీవుడ్ సీనియ‌ర్ న‌టి నీనా గుప్తా దోశెను ఆర‌గిస్తున్న వీడియో  సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. దోశెను నీనా గుప్తా ప‌లికిన తీరు కూడా నెటిజ‌న్ల‌ను ఆక‌ట్టుకుంటోంది. ఈ వీడియోను నీనా గుప్తా పోస్ట్ చేయ‌గా అనుభ అనే యూజ‌ర్ ట్విట్ట‌ర్‌లో షేర్ చేశారు. ఈ షార్ట్ …

Read More »

ప్రధాని మోదీపై ఢిల్లి సీఎం కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు

ప్ర‌ధాని మోడి నిలువెల్లా అవినీతిలో కూరుక‌పోయార‌ని ఢిల్లి సీఎం కేజ్రీవాల్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసారు. బీజేపీ ముఖ్య‌మంత్రులు అవినీతికి పాల్ప‌డిన‌ సొమ్మును కింది నుంచి పైకి పంపిస్తే..ఆప్త మిత్రుడి (అదానీ?) కంపెనీలో పెట్టుబడులు పెట్టార‌ని ఆరోపించారు. లిక్క‌ర్ కేసులో వంద కోట్ల అవినీతి అంటున్న బీజేపీ పెద్దలు సాక్షాలెందుకు చూప‌డం లేద‌ని ప్ర‌శ్నించారు. సీబీఐ నోటిసుల నేప‌థ్యంలో ఆయ‌న మీడియాతో మాట్లాడారు.లిక్క‌ర్ కేసులో అరెస్టు చేసిన నిందితు‌లు త‌ప్పుడు సాక్షం …

Read More »

కొత్తగా 10,753 కరోనా కేసులు

దేశంలో కరోనా వైరస్‌   వ్యాప్తి కొనసాగుతోంది. గత కొన్ని రోజులుగా రోజువారీ కేసులు వేలల్లో నమోదవుతున్నాయి. శనివారం కూడా 10వేలకు పైనే కొత్త కేసులు బయటపడ్డాయి. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి శనివారం ఉదయం 8 గంటల వరకు 24 గంటల వ్యవధిలో 1,58,625 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. 10,753 కేసులు బయటపడ్డాయి. మరోవైపు …

Read More »

క్రీడ హబ్ గా తెలంగాణ

తెలంగాణ రాష్ట్ర క్రీడ ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో నేటి నుండి మే 31 తేదీ వరకు నిర్వహిస్తున్న వార్షిక సమ్మర్ కోచింగ్ క్యాంప్ నిర్వహణపై రూపొందించిన వాల్ పోస్టర్ ను ఆవిష్కరణ లో రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ వెల్లడి.రాష్ట్ర ఎక్సైజ్, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు, యువజన సర్వీసుల శాఖల మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్ లోనే తన క్యాంపు …

Read More »

ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోఫాలు పంపిణీ

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని మతాల సంక్షేమమే ధ్యేయంగా ముందుకెళుతుందని ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు అన్నారు. లక్షెట్టిపేట మున్సిపల్ కార్యాలయ ప్రాంగణములో పేద ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోఫాలను పంపిణీ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం కేసీఆర్ అన్ని వర్గాలకు సముచిత స్థానం కల్పిస్తున్నదని చెప్పారు. బతుకమ్మ పండుగ కి ఆడబిడ్డలకు చీరలు పంపిణీ చేస్తున్నట్లు రంజాన్ క్రిస్మస్ పండుగలకు దుస్తులు అందిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో …

Read More »

‘ప్రగతి యాత్ర‘లో భాగంగా 44వ రోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ పర్యటన…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో కుత్బుల్లాపూర్ 131 డివిజన్ పరిధిలో ‘ప్రగతి యాత్ర‘లో భాగంగా 44వ రోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు పర్యటించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ నగర్, సురేందర్ నగర్ కాలనీల్లో మాజీ కార్పొరేటర్ కేఎం గౌరీష్ గారితో కలిసి పాదయాత్ర చేస్తూ దాదాపు 85 శాతం వరకు పూర్తి చేసిన అభివృద్ధి పనులు పరిశీలించారు. కాగా మిగిలి ఉన్న భూగర్భడ్రైనేజీ, డ్రైనేజీ పూర్తైన వెంటనే సీసీ రోడ్లు, ట్రాన్స్ఫార్మర్ …

Read More »

ధోనీ పేరుపై మరో రికార్డు

ఇంటర్నేషనల్ క్రికెట్ లో బెస్ట్ ఫినిషర్ గా పేరున్న టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్  ధోనీ  ఐపీఎల్లోనూ దాన్ని కొనసాగిస్తున్నారు. 20వ ఓవర్లో అత్యధిక సిక్సులు (57) కొట్టిన ప్లేయర్ గా అగ్రస్థానంలో ఉన్నారు. ఆ తర్వాతి స్థానాల్లో పొలార్డ్ (33), రవీంద్ర జడేజా(26), హార్దిక్ పాండ్యా (25), రోహిత్ శర్మ(23) ఉన్నారు. ధోనీ రికార్డును కొన్నేళ్లపాటు ఎవరూ టచ్ చేసే అవకాశం లేదు.

Read More »

ఈ నెల 30న తెలంగాణ నూతన సచివాలయం ప్రారంభం

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం  కొత్తగా నిర్మించిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సచివాలయాన్ని ఈ నెల 30న ప్రారంభం కానున్న సంగతి విదితమే. ఇందులో భాగంగా ఈ నెల 24 నుంచి అన్ని ప్రభుత్వశాఖల కార్యాలయాల తరలింపును ప్రారంభించాలని ప్రభుత్వం ఆదేశించింది. BRK భవన్లో ఉన్న ఫర్నిచర్ తీసుకురావొద్దని, కొత్త సచివాలయంలో పూర్తిస్థాయిలో ఫర్నిచర్ ఏర్పాటు చేసినట్లు పేర్కొంది.

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat