Home / Tag Archives: slider (page 27)

Tag Archives: slider

కార్యకర్తల కుటుంబాలను పరామర్శించిన మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్..

గజ్వేల్ మండలంలోని జాలిగామ గ్రామనికి చెందిన కుమ్మరి కనకయ్య వారి కుమారుడు బాస్కర్ ఇటీవల కరెంట్ షాక్తో తండ్రీకొడుకులు ఇద్దరు మరణించగా ఈరోజు భారస మండల అధ్యక్షుడు బెండే మధుతో కలిసి పరామర్శించారు. వారి కుటుంబానికి సానుభూతిని వ్యక్తం చేస్తూ వారికి అన్ని విధాలుగా అండగా ఉంటామని తెలిపారు . ఈ సందర్భంగా వారికి 50 వైల రూపాయలు గౌ మంత్రి వర్యులు తన్నీరు హరీష్ రావు గారి ఆదేశానుసారం …

Read More »

ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ గారికి పూర్తి మద్దతు

మైనారిటీల సంక్షేమం కోసం ఆలోచించి వారి సమస్యలను తీర్చే పార్టీ ఏదైనా ఉందంటే అది కేవలం బిఆర్ఎస్ పార్టీయేనని ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ గారు అన్నారు.తెలంగాణ సార్వత్రిక ఎన్నికలలో కుత్బుల్లాపూర్ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కె.పి. వివేకానంద్ గారికి తమ పూర్తి మద్దతును తెలుపుతూ కొంపల్లి లోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశానికి ఏఐఎంఐఎం నాయకులు ఎమ్మెల్సీ, కుత్బుల్లాపూర్ ఇంచార్జ్ మీర్జా రహమత్ బేగ్ హాజరై బిఆర్ఎస్ ఎమ్మెల్యే …

Read More »

బిఆర్ఎస్ వైపే యువత…

సీఎం కేసీఆర్ మార్గదర్శకత్వం, మంత్రి కేటీఆర్ సహాయ సహకారాలతో కుత్బుల్లాపూర్ లో గత తొమ్మిదేళ్లలో జరిగిన అభివృద్ధిని చూసి అన్ని వర్గాల ప్రజలు బిఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని ఎమ్మెల్యే కేపీ వివేకానంద గారు అన్నారు. సూరారం డివిజన్ నెహ్రు నగర్ కు చెందిన పలువురు యువకులు బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పుప్పాల భాస్కర్ ఆధ్వర్యంలో ఈరోజు ఎమ్మెల్యే కేపీ వివేకానంద గారి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా …

Read More »

బీఆర్‌ఎస్‌లోకి వలసల జోరు

తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తోన్న తరుణంలో ప్రస్తుత అధికార పార్టీ అయిన బీఆర్‌ఎస్‌లోకి వలసల జోరుగా కొనసాగుతున్నది. తాజాగా మునగాల మండలంలోని మరసకుంట తండా, ఈదులవాగు తండా గ్రామానికి చెందిన వడ్డెర కులస్తులు ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్  సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా వారు మాట్లా డుతూ..సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం, ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్ సారధ్యంలో కోదాడ నియోజకవర్గం దినదినాభివృద్ధి చెందుతున్నాయని తెలిపారు. కనుమరుగు అవుతున్న …

Read More »

అమెజాన్ ప్రైమ్ వీడియోలో పెదకాపు 1

కొత్త బంగారు లోకం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ఫేమ్ శ్రీకాంత్ అడ్డాల  ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన తాజా చిత్రం పెదకాపు 1. అఖండ సినిమా నిర్మాత మిరియాల రవీందర్ రెడ్డి బావమరిది విరాట్ కర్ణ  ఈ సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. సెప్టెంబరు 29న విడుద‌లైన ఈ చిత్రం తొలి షో నుంచే నెగటివ్ రివ్యూలు రావ‌డంతో బాక్సాఫీస్ వ‌ద్ద డిజాస్టార్‌గా మిగిలింది. ఇదిలా ఉంటే తాజాగా ఈ చిత్రం …

Read More »

ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సీఎం కేసీఆర్ ప‌రిపాల‌న

ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సీఎం కేసీఆర్ ప‌రిపాల‌న కోన‌సాగిస్తున్నార‌ని, ప్రజా, రైతు సంక్షేమ కార్యక్రమాలు అమ‌లు కావాలంటే మ‌రోసారి బీఆర్ఎస్ ను ఆశీర్వదించాలని అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ శాఖ మంత్రి ఇంద్రకర్‌ రెడ్డి అన్నారు. శుక్రవారం నిర్మల్‌ పట్టణంలోని బంగ‌ల్‌పేట్ నుంచి మంత్రి ఎన్నిక‌ల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ప‌లు వార్డుల్లో ఇంటింటికి తిరుగుతూ..ఎన్నిక‌ల ప్రచారాన్ని నిర్వహించారు. వృద్ధులను, మ‌హిళ‌ల‌ను ఆప్యాయంగా ప‌లుక‌రిస్తూ..అభివృద్ధి, సంక్షేమ ప‌థ‌కాల‌తో పాటు కేసీఆర్ మేనిఫెస్టోను వివ‌రిస్తూ..మ‌రోసారి …

Read More »

అమ్మవారి ఆశీస్సులతో ప్రజలంతా సుఖసంతోషాలతో జీవించాలి

అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని బిఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే కేపీ వివేకానంద గారు అన్నారు. దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని భౌరంపేట్ లోని ఇందిరమ్మ కాలనీ మరియు బౌరంపేట్ గ్రామం వారు నిర్వహించిన దేవి శరన్నవరాత్రి వేడుకలకు ఎమ్మెల్యే కేపీ వివేకానంద గారు ముఖ్యఅతిథిగా హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కౌన్సెల్స్లోర్లు శ్రీనివాస్ రెడ్డి, మురళి యాదవ్, విషువర్ధన్ రెడ్డి, సంజీవ్ రెడ్డి, ఎస్ …

Read More »

కరోనా వైరస్ కంటే డేంజర్ కాంగ్రెస్

కాంగ్రెస్ రైతు వ్యతిరేక పార్టీ, దళితుల వ్యతిరేక పార్టీ, మొత్తంగా పేదల వ్యతిరేక పార్టీ అని మరోసారి స్పష్టమైంది. రైతులు, దళితులకు ఆర్థిక సాంత్వన చేకూర్చేలా తీసుకొచ్చిన పథకాలను ఆపాలంటూ ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేసి తన నీచ బుద్ధిని బయట పెట్టుకుంది. రైతులకు పెట్టుబడి సాయంగా ఇస్తున్న మొత్తాన్ని కూడా కాంగ్రెస్ అడ్డుకుంటోంది. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడ కూడా ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలు లేవు. కానీ …

Read More »

కాంగ్రెస్ గూటికి మాజీ మంత్రి

తెలంగాణలో ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు జోరుగా కొనసాగుతున్నాయి.. ఈ క్రమంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన నేత.. మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఢిల్లీలోకాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఆయనతో పాటు మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత ,శాసనమండలి మాజీ డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్ రావు,మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్ కాంగ్రెస్ …

Read More »

కాంగ్రెస్‌ పార్టీకి ఓటేస్తే కష్టాలు

తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి బీఆర్‌ఎస్‌లో పెద్ద ఎత్తున చేరుతున్నారు. తాజాగా జిల్లాలోని గుర్రంపోడు మండలం శాకాజిపురం గ్రామానికి చెందిన 30 కుటుంబాలు కాంగ్రెస్‌ను వీడి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్  గులాబీ కండువాలు కప్పి బీఆర్‌ఎస్‌లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఎవరెన్ని కుట్రలు చేసినా మళ్లీ బీఆర్‌ఎస్‌ పార్టీ గెలువడం ఖాయమన్నారు. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat