Home / Tag Archives: slider (page 274)

Tag Archives: slider

మునుగోడు ఉప ఎన్నికల్లో BJP గెలిస్తే TRS సర్కారు పడిపోతుందా.?

తెలంగాణ రాష్ట్రంలో త్వరలో ఉప ఎన్నికలు జరగనున్న మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీ పార్టీ గెలిస్తే ప్రస్తుతం అధికారంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం పడిపోతుందా..?. ఒక్క ఉప ఎన్నికల్లో బీజేపీ గెలిచినంత మాత్రాన మిత్రపక్షం  ఎంఐఎంతో కల్సి 109 స్థానాలున్న టీఆర్ఎస్ ప్రభుత్వం పడిపోయి కేవలం మూడంటే మూడు స్థానాలకు మరోక స్థానం యాడ్ అయితే నాలుగు సీట్లతో బీజేపీ సర్కారు ఏర్పాటు అవుతుందా..?. ఎందుకంటే ఇటీవల మునుగోడులో జరిగిన …

Read More »

సిద్దిపేటలో అన్ని క్రీడలకు కావాల్సిన మౌలిక వసతులను కల్పిస్తా- మంత్రి హరీష్ రావు

రానున్న రోజుల్లో సిద్దిపేటలో అన్ని క్రీడలకు కావాల్సిన మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటామని తెలంగాణ రాష్ట్ర ఆర్థిక & వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు అన్నారు. త్వరలోనే 400 మీటర్ల రన్నింగ్ ట్రాక్‌ను అందుబాటులోకి తేనున్నట్లు మంత్రి హరీష్ తెలిపారు. జిల్లా కేంద్రంలో జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని 2కే రన్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. విద్యార్థులకు విద్యతో …

Read More »

నేడు పెద్దపల్లికి సీఎం కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఈ రోజు సోమవారం పెద్దపల్లి జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ నేరుగా రోడ్డు మార్గాన హైదరాబాద్ నుండి పెద్దపల్లికి చేరుకోనున్నారు. మొదట రాజీవ్ రహదారిని ఆనుకుని ఉన్న పెద్దకల్వల వద్ద సుమారు నలబై తొమ్మిది కోట్లతో నిర్మించిన సమీకృత కలెక్టరేట్ భవన సముదాయాన్ని ప్రారంభిస్తారు. అక్కడ నుండి మంథనికి వెళ్ళే దారిలో నిర్మించిన టీఆర్ఎస్ …

Read More »

IND VS PAK మ్యాచ్ లో జరిగిన ఈ వండర్ మీకు తెలుసా..?

ఆదివారం పాకిస్థాన్ తో జరిగిన ట్వంటీ ట్వంటీ మ్యాచ్ లో టీమిండియా ఘన విజయం సాధించిన సంగతి విదితమే. ఈ మ్యాచ్ లో హార్థిక్ పాండ్యా ఆల్ రౌండర్ ప్రతిభతో ఐదు వికెట్లతో టీమిండియా దాయాది జట్టుపై ఘన విజయం సాధించి ఆసియా కప్ లో బోణీ కొట్టింది. అయితే ఈ మ్యాచ్ లో జరిగిన ఓ అద్భుతం మీకు తెలుసా.. అదే ఏంటంటే టాస్ గెలిచి ముందు ఫీల్డింగ్ …

Read More »

వైద్యవిద్యలో సీఎం కేసీఆర్  చరిత్ర

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్  వైద్యవిద్యలో   చరిత్ర సృష్టించారని మంత్రి కేటీఆర్‌ అన్నారు. తెలంగాణలో 2014కు ముందు 67 ఏండ్ల కాలంలో ఐదు ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలను మాత్రమే ఏర్పాటు చేశారన్నారు. కానీ గత ఎనిమిదేండ్లలో సీఎం కేసీఆర్‌ కొత్తగా 16 వైద్య కళాశాలలు మంజూరు చేశారని వెల్లడించారు. జిల్లాకు ఒకటి చొప్పున మరో 13 మెడికల్‌ కాలేజీలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. సంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ మెడికల్‌ కాలేజీల నిర్మాణం …

Read More »

మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ కు పెరుగుతున్న మద్ధతు

తెలంగాణలో త్వరలో జరగనున్నమునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో అధికార పార్టీ అయిన టీఆర్‌ఎస్‌  కి క్రమంగా మద్దతు పెరుగుతున్నది. ఉపఎన్నికల్లో అధికార పార్టీ అభ్యర్థికే తమ మద్దతు ఉంటుందని రాష్ట్ర కుమ్మరి సంఘం ప్రకటించింది. ఈమేరకు కుమ్మరి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జయంత్ రావు ప్రకటించారు. ఆయన నేతృత్వంలోని ప్రతినిధుల బృందం మునుగోడు నియోజకవర్గం కేంద్రంలో మంత్రి జగదీశ్‌ రెడ్డితో భేటీ అయింది. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ …

Read More »

గణపతికి గరిక ఎందుకు పెడతారు..?

సహజంగా  దూర్వా అంటే గడ్డిపోచ అని అర్థం. రెండు పోచలున్న దూర్వారాన్ని గణపతికి సమర్పించడం చూస్తుంటాం. పురాణాల ప్రకారం.. అనలాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. లోకాలను పీడించేవాడు. ఆ రాక్షసుడి బాధలు భరించలేక దేవతలంతా వెళ్లి గణపతితో మొరపెట్టుకుంటారు. అప్పుడు వినాయకుడు.. అనలాసురుణ్ని అమాంతం మింగేశాడు. అనలం అంటే అగ్ని. ఆ అసురుణ్ని మింగడంతో వినాయకుడు భరించలేని తాపంతో బాధపడసాగాడు.స్వామికి కలిగిన వేడిని ఉపశమింపజేయడానికి దేవతలు రకరకాల ప్రయత్నాలు చేశారు. …

Read More »

దసరాకు ఏ రాష్ట్రంలో ఎన్ని రోజులు సెలవులు..?

సెలవు అనే మాట వినగానే స్కూలు పిల్లలకే కాదు ప్రైవేట్ సర్కారు ఉద్యోగులకు కూడా ఉత్సాహం ఉరకలెత్తుతుంది. ఆదివారాలు కాకుండా అప్పుడప్పుడూ వచ్చే పబ్లిక్‌ హాలిడేస్‌ పాయసంలో జీడిపప్పులా మహదానందాన్ని ఇస్తాయి. ఇటీవల పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం రానున్న దుర్గాపూజ నేపథ్యంలో సెప్టెంబరు 30 నుంచి అక్టోబరు 10 దాకా, అంటే పదకొండు రోజుల పాటు రాష్ట్ర ప్రభుత్వ ఆఫీసులకు సెలవులు ప్రకటించింది. అంతేకాదు మొత్తంగా దుర్గాపూజ జరిగే నెలలో …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat