Breaking News
Home / Tag Archives: slider (page 4)

Tag Archives: slider

తీవ్ర విషాదంలో మెగా హీరోలు

టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన మెగా హీరోలు తీవ్ర విషాదంలో ఉన్నారు. వీరితో పాటుగా మెగా అభిమానులందరూ కూడా ఈ రోజు తీవ్ర విషాదానికి గురయ్యారు. తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరమైన గ్రేటర్ హైదరాబాద్ చిరంజీవి యువత అధ్యక్షుడు నూర్ మహమ్మద్ చనిపోవడంతో మెగా హీరోలు.. మెగా అభిమానులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. మెగాస్టార్ చిరంజీవి,మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ,అల్లు శిరిష్, సాయిధరమ్ తేజ్ నూర్ ఆత్మకు …

Read More »

టీడీపీకి మాజీ ఎమ్మెల్సీ రాజీనామా..!

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీ అధినేత,మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఆ పార్టీకి చెందిన మరో కీలక నేత,కర్నూలు జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్సీ బిగ్ షాకిచ్చారు. టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్సీ సుధాకర్ బాబు టీడీపీ సభ్యత్వానికి.. ఆ పార్టీ పదవులకు రాజీనామా చేస్తోన్నట్లు ప్రకటించారు. తన రాజీనామా లేఖను టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు ఫ్యాక్స్ లో పంపారు. అనంతరం ఆయన మీడియాతో …

Read More »

మోస్ట్‌ ఇంప్రూవ్డ్‌ రాష్ట్రంగా తెలంగాణ

తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు మెరుగైన పాలన అందిస్తూ, అభివృద్ధి పథంలో సాగుతున్నదని ప్రముఖ మీడియా సంస్థ ఇండియా టుడే సంస్థ నిర్ధారించింది. సంస్థ ఇటీవల ‘స్టేట్‌ ఆఫ్‌ ది స్టేట్స్‌(ఎస్‌వోఎస్‌)-2019’ పేరుతో నిర్వహించిన సర్వేలో ఆర్థిక, పాలనా విభాగాల్లో తెలంగాణ ఉత్తమ స్థానంలో నిలిచింది. సర్వేలో భాగంగా 35వేల చదరపు కి.మీ కన్నా ఎక్కువ వైశాల్యం, 50 లక్షలకుపైగా జనాభా కలిగిన రాష్ర్టాలను ‘పెద్ద రాష్ర్టాలు’గా, మిగతావాటిని ‘చిన్న రాష్ర్టాలు’గా …

Read More »

గజ్వేల్ కు సీఎం కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ అధినేత ,ముఖ్యమంత్రి కేసీఆర్ ఈనెల 11న గజ్వేల్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. నియోజకవర్గంలోని ములుగులో ఉదయం 11గంటలకు తెలంగాణ ఫారెస్ట్ కాలేజీ, హర్టికల్చర్ యూనివర్సిటీని సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. అనంతరం అదే రోజు మధ్యాహ్నం తిరిగి హైదరాబాద్ కు చేరుకోనున్నారు. సాయంత్రం 5గంటలకు ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరుగనుంది. ఈ మంత్రివర్గ భేటీలో పలు కిలక అంశాలపై …

Read More »

ప్రతి ఇంటికి మంచినీరందించడమే లక్ష్యం

తెలంగాణరాష్ట్రంలో ప్రతి ఇంటికి శుద్ధిచేసిన త్రాగునీటిని మిషన్ భగీరథ ద్వారా అందించడమే ప్రభుత్వ లక్ష్యమని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు.దామెర మండలం సింగారాజుపల్లి గ్రామ శివారులో మిషన్ భగీరథ పరకాల సెగెంట్ కార్యాలయంలో సంగెo ,గీసుగొండ మండలాల ప్రజాప్రతినిధులకు,అధికారులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. పరకాల,నడికూడా,దామెర ఆత్మకూరు,సంగెo ,గీసుగొండ,శాయంపేట మండలాలలోని 180 హాబిటేషన్లకు సింగరాజుపల్లి సెగ్మెంట్ నుండే శుద్ధ జలాల సరఫరా జరుగుతుందన్నారు.రూ. 280 కోట్ల వ్యయంతో నిర్మాణం …

Read More »

దిశ నిందితులపై మరో కేసు

తెలంగాణతో పాటు మొత్తం దేశంలోనే సంచలన సృష్టించిన దిశ ఘటనలోని నిందితులైన నలుగురు సైబరాబాద్ పోలీసులు ఎన్కౌంటర్ లో మృతి చెందిన సంగతి విదితమే. సీన్ రీకన్ స్ట్రక్షన్ లో భాగంగా నిందితులను ఘటన ప్రదేశానికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో నిందితుల్లో ఇద్దరు పోలీసుల దగ్గర ఆయుధాలను లాక్కొని వారిపై కాల్పులు జరిపారు. మరో ఇద్దరు నిందితులు పోలీసులపై రాళ్ళు విసిరారు.దీంతో ఆత్మరక్షణ కోసం పోలీసులు జరిపిన కాల్పుల్లో నలుగురు …

Read More »

ఆర్టీసీ కార్మికులకు అండగా ఉంటాం

తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికుల కుటుంబాలకు తమ ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుందని రాష్ట్ర పశుసంవర్దక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ అన్నారు.ఈ రోజు శనివారం హైదరాబాద్ మహనగరంలోని మారేడ్‌ పల్లిలోని తన నివాసంలో ఇటీవల ఆర్టీసీ సిబ్బంది నిర్వహించినసమ్మెకాలంలో మరణించిన ఆర్టీసీ కార్మికుల కుటుంబ సభ్యులకు ఆర్ధికసాయంకింద చెక్కులను, ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆర్టీసీ సంస్థను లాభాల్లోకి తీసుకు వచ్చేందుకు …

Read More »

దివ్యాంగులు ఏ తప్పు చేయలేదు. అలా పుట్టడం వారి తప్పు కాదు

తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హారీష్ రావు రాష్ట్ర రాజధాని మహానగరం అయిన హైదరాబాద్ లోని రాజ్ భవన్ రోడ్‌లో ప్యూర్ సంస్థ ఆధ్వర్యంలో  రూట్ కళాశాలలో దివ్యాంగులకు ట్రై సైకిళ్లు, ల్యాప్ టాపి లు, కృత్రిమ అవయాలు పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి హారీష్ రావు మాట్లాడుతూ”దివ్యాంగుల పట్ల చిన్న చూపు తగదు.అలా చిన్న చూపు చూసే వారిలోనే లోపం …

Read More »

ఎయిర్ టెల్ సరికొత్త ప్లాన్లు

ప్రముఖ దేశీయ టెలికాం సంస్థలో ఒకటైన భారతీ ఎయిర్ టెల్ ప్రస్తుతం పెంచిన మొబైల్ టారిఫ్ ల ప్రకారం సరికొత్త ప్రీపెయిడ్ ప్లాన్లను ఇటీవల ప్రవేశపెట్టింది. తాజాగా మరిన్ని సరికొత్త ప్రీపెయిడ్ ప్లాన్లను అందుబాటులోకి తెచ్చింది. ట్రూలీ అన్ లిమిటెడ్ పేరిట వచ్చిన ఈ ప్లాన్లలో ఎయిర్ టెల్ ఇతర నెట్వర్కులకు అన్ లిమిటెడ్ కాల్స్ ను చేసుకునే వసతిని కల్పిస్తోంది. ఈ సరికొత్త ప్లాన్ల వివరాలు ఇలా ఉన్నాయి. …

Read More »

ఎంపీ సంతోష్ కు మంత్రి కేటీఆర్ విషెస్

తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ కు రాష్ట్ర ఐటీ,పరిశ్రమల మరియు పురపాలక శాఖ మంత్రి కేటీ రామారావు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి కేటీఆర్ తన అధికారక ట్విట్టర్ ఖాతాలో ఎంపీ సంతోష్ పుట్టిన రోజును పురస్కరించుకుని “నిండు నూరెళ్ళు ఆయురారోగ్యాలతో ,సుఖసంతోషాలతో మరింత కాలం ప్రజలకు సేవ చేయాలని “ఆయన ట్వీట్ చేశారు. ఈ …

Read More »