Home / Tag Archives: slider (page 62)

Tag Archives: slider

దేశానికి సరిపడే క్రీడాకారులను తెలంగాణ రాష్ట్రం నుండి అందించాలి

తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్, క్రీడా పర్యాటక సాంస్కృతిక పురావస్తు యువజన సర్వీసుల శాఖల మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ హైదరాబాదులోని తన క్యాంపు కార్యాలయంలో జులై 28 నుండి 30వ తేదీ వరకు ఉత్తరప్రదేశ్ తైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో లక్నోలో జరిగిన 6వ నేషనల్ కాడెట్ క్యోరుగి అండ్ టైక్వాండో ఛాంపియన్షిప్ లో తెలంగాణకు చెందిన నాగ సాయి ఆరుషి అండర్ 164cm విభాగంలో బ్రాంజ్ మెడల్ సాధించి …

Read More »

ఎమ్మెల్యే అరూరిని మర్యాదపూర్వకంగా కలిసిన వర్ధన్నపేట ఏసీపీ, మరియు సిఐలు…

వర్ధన్నపేట ఏసీపీ గా నూతనంగా భాద్యతలు తీసుకున్న సురేష్ గారు, వర్ధన్నపేట సీఐగా భాద్యతలు తీసుకున్న శ్రీనివాస్ గారు మరియు ఎక్సైజ్ సిఐ గా బాధ్యతలు తీసుకున్న స్వరూప గారు బిఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు, వర్దన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ గారిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే గారు ఏసీపీ గారికి, సీఐలకు శుభాకాంక్షలు తెలిపారు.

Read More »

తెలంగాణ బీజేపీలోకి సీనియర్ హీరోయిన్

తెలంగాణ రాష్ట్ర బీజేపీలోకి చేరికలు షూరు అయ్యాయి. తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ మాజీ హీరోయిన్ .. నటి .. కాంగ్రెస్ పార్టీకి చెందిన మహిళ నాయకురాలు.. మాజీ ఎమ్మెల్యే జయసుధ బీజేపీ పార్టీలో చేరనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇందులో భాగంగా కాషాయ పార్టీ తీర్ధం పుచ్చుకునేందుకు ఆమె దేశ రాజధాని మహానగరం ఢిల్లీకి చేరుకున్నట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గతంలో కాంగ్రెస్ తరపున సికింద్రాబాద్ నుండి …

Read More »

బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం.. రేపు, ఎల్లుండి రాష్ట్రంలో వర్షాలు..!

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారిందని, దీని ప్రభావంతో హైదరాబాద్‌ సహా రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఆగస్టు 3 వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాపాతం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలోని కామారెడ్డిలో అత్యధికంగా 74.8 మిల్లీమీటర్ల వర్షాపాతం నమోదైందని టీఎస్‌ డీపీఎస్‌ పేర్కొంది. హైదరాబాద్‌లో అత్యధికంగా తిరుమలగిరిలో 57.3 మిల్లీమీటర్ల వర్షపాతం రికార్డయినట్లు తెలిపింది. దేశంలోని పలు రాష్ట్రాల్లో రానున్న ఐదు …

Read More »

ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ కి సన్మానం

తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ సమావేశంలో కాపు సంక్షేమ భవనానికి 5 ఎకరాల స్థలం కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్న సందర్భంగా  కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని కాపు సంక్షేమ సంఘం నాయకులు ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ గారిని చింతల్లోని తన కార్యాలయం వద్ద మర్యాదపూర్వకంగా కలిసి ముఖ్యమంత్రి కెసిఆర్ గారికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, ధన్యవాదములు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి కెసిఆర్ గారి నాయకత్వంలో ప్రతి …

Read More »

సీఎం కేసీఆర్‌ విప్లవాత్మక నిర్ణయానికి ఐదేండ్లు..

తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీలుగా మారిన 1851 తండాలు గిరిజన తండాలలో స్థానికులకే పాలనాధికారం ఉండాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ వాటిని గ్రామ పంచాయతీలుగా మార్చి ఐదేండ్లు పూర్తయ్యింది. ‘మా తండాలో మా రాజ్యం. తండాలుగా గ్రామ పంచాయతీలుగా మార్చాలి’ అన్న డిమాండ్‌తో గిరిజనులు రెండున్నర దశాబ్దాల పాటు పోరాటం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో వారి డిమాండ్‌ను ఏ నాయకుడూ పట్టించుకోలేదు. ఎన్నికల సమయంలో కల్లబొల్లి కబుర్లు చెప్పడం.. మాయ చేసి …

Read More »

మహారాష్ట్ర యుగకవి అన్నాభావ్ సాఠేకు భారతరత్న ఇవ్వాలి- సీఎం కేసీఆర్

మహారాష్ట్ర యుగకవిగా, దళిత సాహిత్య చరిత్రలో ఆద్యుడిగా పేరొందిన అన్నాభావు సాఠే భరతమాత ముద్దు బిడ్డ అని బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రశంసించారు.అన్నాభావు సాఠేకు భారతరత్న ఇవ్వాలని, ఈ ప్రతిపాదనకు తెలంగాణ ప్రభుత్వం కూడా మద్దతు ఇస్తుందని కేసీఆర్ స్పష్టం చేశారు. అన్నాభావు సాఠే గొప్పతనాన్ని గుర్తించాలని ప్రధానమంత్రికి విజ్ఞప్తి చేస్తున్నానని సీఎం పేర్కొన్నారు.మహారాష్ట్ర యుగకవిగా, దళిత సాహిత్య చరిత్రలో ఆద్యుడిగా పేరొందిన అన్నాభావు సాఠే భరతమాత …

Read More »

వైసీపీలోకి టీమిండియా మాజీ ఆటగాడు

ఏపీ అధికార వైసీపీ పార్టీలోకి టీమిండియా మాజీ ఆటగాడు చేరనున్నారు అని ఏపీ పాలిటిక్స్ లో వార్తలు గుప్పుమంటున్నాయి. ఇటీవల క్రికెట్ లోని అన్ని ఫార్మాట్లకు గుడ్ బై చెప్పి ప్రజాక్షేత్రంలో తిరుగుతున్నారు టీమిండియా మాజీ ఆటగాడు అంబటి రాయుడు. అయితే వైసీపీ సోషల్ మీడియా కార్యక్రమంలో పాల్గోన్న రాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి తనకు అభిమాన సీఎం.. రాజకీయ నేత …

Read More »

ఆర్టీసీ ఉద్యోగుల దశాబ్దాల కల నెరవేర్చిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ ది

టీఎస్‌ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయానికి కృతజ్ఞతతో జీడిమెట్ల ఆర్టీసీ డిపో వద్ద ఈరోజు ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ గారి ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి కెసిఆర్ గారికి ఆర్టీసీ ఉద్యోగులచే పాలాభిషేకం చేసి మిఠాయిలు పంచి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆర్టీసీ ఉద్యోగుల పాత్ర మరువలేనిది అని, తమ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని ఎన్నో …

Read More »

ప్రభుత్వ చారిత్రాత్మక నిర్ణయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు బీఆర్ఎస్ నిర్ణయం

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు గారి నాయకత్వంలో నిన్న రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న అద్భుతమైన ప్రజానుకూల నిర్ణయాలను ప్రజల్లోకి మరింత తీసుకువెళ్లేలా ప్రయత్నించాలని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పార్టీ శ్రేణులను కోరారు. ఈరోజు పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ జనరల్ సెక్రటరీలు, జిల్లా పార్టీ అధ్యక్షులతో ఒక టెలికాన్ఫరెన్స్ సమావేశాన్ని నిర్వహించారు. దేశ చరిత్రలో ఏ ప్రభుత్వము కూడా గతంలో …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat