Home / Tag Archives: slider (page 9)

Tag Archives: slider

భారత్‌లో మరోసారి కరోనా కలవరం

సరిగ్గా దాదాపు మూడేళ్ల క్రితం ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా వైరస్‌  మరోసారి ఆందోళన కలిగిస్తోంది. కొవిడ్‌ కనుమరుగైపోయిందని అంతా భావిస్తున్న తరుణంలో ఒక్కసారిగా కేసుల పెరుగుదల ఉలిక్కిపడేలా చేస్తోంది. భారత్‌లో మరోసారి పెద్ద సంఖ్యలో కేసులు పెరుగుదల కనిపించింది. ఆదివారం ఒక్కరోజే దేశవ్యాప్తంగా 166 కొత్త కేసులు వెలుగుచూశాయి. చాలా రోజుల తర్వాత ఈ స్థాయిలో కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి కావడంతో అంతా ఆందోళనకు గురవుతున్నారు.

Read More »

ఆర్టికల్ -370 రద్ధుపై సుప్రీం కోర్టు కీలక నిర్ణయం

జమ్మూ కశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్ధుపై సుప్రీం కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఆర్టికల్ 370 రద్ధుపై జోక్యం చేసుకోలేమని సుప్రీం కోర్టు కీలక  ఆదేశాలు ఇచ్చింది. అంతేకాకుండా జమ్మూకశ్మీర్ లో వచ్చేడాది సెప్టెంబర్ నెల ముప్పై తారీఖు లోపు ఎన్నికలు నిర్వహించాలని ఈసీకి సూచించింది. ఇక జమ్మూ కశ్మీర్ నుంచి లద్ధాఖ్ ను విభజించి కేంద్ర పాలిత ప్రాంతంగా కేంద్రం …

Read More »

వైసీపీకి సీనియర్ ఎమ్మెల్యే రాజీనామా

ఏపీ అధికార వైసీపీ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత… ఎమ్మెల్యే .. మంగళగిరి నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు.  ఇందులో భాగంగా ఎమ్మెల్యే పదవికి… వైసీపీ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామా చేశారు. తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన లేఖను అసెంబ్లీ కార్యదర్శికి  పంపించారు.  అయితే కొంతకాలంగా ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి  వైసీపీ …

Read More »

నక్క తోక తొక్కిన త్రిష

యంగ్ రెబల్ స్తార్ ప్రభాస్ సరసన వర్షం మూవీలో హీరోయిన్ గా నటించి తెలుగు సినిమ ప్రేక్షకుల మదిని తాకిన హాటెస్ట్ హీరోయిన్ త్రిష. వయసు మీద పడిన కానీ హాట్ హాట్ అందాలతో ఇప్పటికి కుర్రకారుల మనసును దోచుకుంటుంది ఈ చెన్నై భామ . ఇటీవల కళ్యాణ్ రామ్ హీరోగా వచ్చిన బింబిసార మూవీ హిట్ కొట్టడంతో మంచి ఊపులో ఉన్న దర్శకుడు  వశిష్ఠ. వశిష్ఠ దర్శకత్వంలో సీనియర్ …

Read More »

రైతుబంధుపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కీలక ప్రకటన

తెలంగాణ రైతాంగానికి కాంగ్రెస్ ప్రభుత్వం శుభవార్తను తెలిపింది.  ఎన్నికలకు ముందు డిసెంబర్ తొమ్మిదో తారీఖున రైతుబంధు డబ్బులు వేస్తాము.. బ్యాంకులకెళ్ళి  రెండు లక్షల రుణాలను తెచ్చుకోండి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మాఫీ చేస్తామని అప్పటి పీసీసీ చీఫ్.. ఇప్పటి ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో మాట ఇచ్చిన సంగతి తెల్సిందే. తాజాగా రైతుబంధు డబ్బులపై కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత.. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి …

Read More »

ఆటా ఆధ్వర్యంలో ఈ 20 రోజులు సేవా కార్యక్రమాలు

ఆటా ఆధ్వర్యంలో రెండు రాష్ట్రాల్లో 20 రోజుల పాటు సేవా కార్యక్రమాలు చేస్తున్నామని, ఆ కార్యక్రమాలను విజయవంతం చేయాలని ఆటా వేడుకల చైర్, ఎలక్ట్ ప్రెసిడెంట్ జయంత్ చల్లా పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆదివారం హైదరాబాద్, సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జయంత్ చల్లా మాట్లాడుతూ…ఆటా సంస్థ 1991లో స్థాపించబడి గత 31 ఏళ్లుగా అమెరికాలో స్థిరపడ్డ 1మిలియన్ కు పైగా తెలుగు వారి …

Read More »

కేసీఆర్ త్వరగా కోలుకోవాలి

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి… పీసీసీ చీఫ్ అనుముల రేవంత్ రెడ్డి ఈ రోజు ఆదివారం సికింద్రాబాద్ లో యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ ముఖ్యమంత్రి… బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును పరామర్శించారు. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ” ఆయన త్వరగా కోలుకోవాలి.. తిరిగి మళ్లీ అసెంబ్లీ సమావేశాలకు హాజరై ప్రజాసమస్యలను ప్రస్తావించాలి అని కోరుకుంటున్నాను. కొత్త ప్రభుత్వానికి కేసీఆర్ సలహాలు.. సూచనలు కావాలని …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat