Breaking News
Home / Tag Archives: south afica

Tag Archives: south afica

రహానె -రోహిత్ జోడీ అరుదైన రికార్డు

టీమిండియా ఆటగాళ్లు రహానె,రోహిత్ ల జోడి అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. సౌతాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచులో నాలుగో వికెట్ కు అత్యధిక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. దీంతో సఫారీలపై అత్యధిక భాగస్వామ్యం నెలకొల్పిన టీమిండియా జోడిగా రికార్డును సొంతం చేసుకున్నారు. అయితే గతంలో ఈ రికార్డు కోహ్లీ రహెనే పేరిట ఉంది. మూడో టెస్ట్ మ్యాచ్ తొలి రోజు ఆటలో రోహిత్ రహానెల జోడి 185పరుగులు చేశారు. గతంలో …

Read More »

జడేజా రికార్డు

టీమిండియా బౌలర్ రవీంద్ర జడేజా అరుదైన రికార్డును తన సొంతం చేసుకున్నాడు. అతి తక్కువ టెస్ట్ మ్యాచుల్లో అత్యంత వేగంగా 200వికెట్లను పడగొట్టిన ఎడమచేతి వాటం బౌలర్ గా రవీంద్ర జడేజా చరిత్ర సృష్టించాడు. ఏపీలోని విశాఖపట్టణంలో జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్ లో సౌతాఫ్రికా ఓపెనర్ డేన్ పీడ్త్ ఎల్గర్ ను ఔటు చేయడంతో మొత్తం నలబై నాలుగు టెస్టు మ్యాచుల్లో రెండోందల వికెట్లను దక్కించుకున్న ఆటగాడిగా పేరుగాంచాడు. …

Read More »

క్రీడాభిమానులకు శుభవార్త

రేపు బుధవారం ఏపీలోని విశాఖపట్టణం వేదికగా టీమిండియా మూడు టెస్టుల సిరీస్ లో భాగంగా సౌతాఫ్రికాతో తలపడనున్న సంగతి విదితమే. ఈ మ్యాచ్ కు ఇప్పటికే బీసీసీఐ రిషబ్ పంత్ ను తప్పించి మిగతా జట్టును ఖరారు చేసి ఈ రోజు మంగళవారం ప్రకటించింది. తొలి టెస్టు మ్యాచ్ ఆడనున్న టీమిండియాలో విరాట్ (కెప్టెన్),అజింక్యా రహానె(వైస్ కెప్టెన్),రోహిత్,అగర్వాల్,పుజారా,హనుమ విహారి,రవిచంద్రన్ అశ్విన్,జడేజా,వృద్ధి మాన్ సాహా,ఇషాంత్,మహ్మద్ షమీ లు ఉన్నారు. అయితే విశాఖ …

Read More »

తెలంగాణ చరిత్రలో చారిత్రక ఘట్టం..TRS ఎన్నారై సౌత్ ఆఫ్రికా

తెలంగాణ ప్రజలందరికీ కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం సందర్బంగా శుభాకంక్షాలు తెలిపారు , TRS ఎన్నారై సౌత్ ఆఫ్రికా సభ్యులు. అందరూ ప్రియతమ ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ కల్వకుంట్ల చంద్ర శేఖర్ రావుకి ధన్యవాదాలు తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభం కావటం సంతోషంగా ఉందన్నారు, కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవం తెలంగాణ చరిత్రలో చారిత్రక ఘట్టమ‌ని, ఈ రోజు సువర్ణాక్షరాలతో లిఖించదగిన రోజని తెలిపారు.ఇవాళ‌ ప్రారంభమైన సంద‌ర్బంగా ప్రాజెక్టుల నిర్మాణంలో రేయింబవళ్లు శ్రమించిన …

Read More »

కేసీఆర్ బర్త్ డే రోజు టీఆర్ఎస్ ఎన్‌ఆర్‌ఐ సౌతాఫ్రికా చారిటీ డ్రైవ్

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 17న పుట్టినరోజు సందర్భంగా టీఆర్ఎస్ ఎన్‌ఆర్‌ఐ సౌతాఫ్రికా శాఖ చారిటీ డ్రైవ్ నిర్వహించాలని నిర్ణయించింది. సౌతాఫ్రికాలోని మూడు ప్రావిన్స్ లలో చారిటీ డ్రైవ్‌ నిర్వహించనున్నట్లు టీఆర్‌ఎస్‌ ఎన్‌ఆర్‌ఐ సౌతాఫ్రికా అధ్యక్షుడు గుర్రాల నాగరాజు ఓ ప్రకటనలో తెలిపారు. ఫిబ్రవరి 17న జోహన్నెస్‌బర్గ్ లోని లీమో గెట్‌స్వే సేప్టీ హోంలో, కేప్‌టౌన్‌ లోని 16 ఎడ్వర్డ్‌ రోడ్‌ ఒట్టేరి ప్రాంతంలో, డర్బన్ లోని రిజర్వాయర్‌ …

Read More »

సౌత్ ఆఫ్రికాలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు..!

 70వ భారత గణతంత్ర దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా ప్రభుత్వం, ప్రజలు ఘనంగా నిర్వహించారు. భారతదేశంతో పాటు ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరు ఘనంగా గణతంత్ర వేడుకలు  నిర్వహించినట్లు తెలుస్తుంది. ఇందులో బాగంగానే 70వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు సౌత్ ఆఫ్రికాలో ఘనంగా జరిగాయి. భారత కాన్సులేట్ జనరల్ ఆధ్వర్యంలో జొహన్నెస్‌బర్గ్‌లో గణతంత్ర వేడుకలను నిర్వహించారు. ఈ వేడుకల్లో టీఆర్‌ఎస్ ఎన్‌ఆర్‌ఐ సభ్యులు పాల్గొని భారత జాతీయ జెండా ఎగురవేశారు. టీఆర్ఎస్ ఎన్నారై …

Read More »

వ్యక్తిపై పంజా విసిరిన సింహం..వీడియో సోషల్‌మీడియాలో హల్ చల్

అనుకోకుండా స్థావరం వైపు వెళ్లిన వ్యక్తిపై సింహం దాడికి పాల్పడుతున్న వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. దక్షిణాఫ్రికాలోని ప్రిడేటర్‌ జాతీయ పార్కులో ఓ వ్యక్తి దారి తప్పి వన్య ప్రాణుల పార్క్‌లోని సింహం ఎన్‌క్లోజర్‌లోకి వచ్చాడు. పారిపోతున్న అతడిని వెంబడించిన సింహం దాడి చేసింది. గత నెల 28న సంఘటన జరిగినట్లు తెలుస్తోంది. వీడియోలో ప్రకారం.. ఓ వ్యక్తి సింహం ఎన్‌క్లోజర్‌లోకి అకస్మాత్తుగా వచ్చాడు. ముందు సింహం ఉన్న చోటుకి …

Read More »

టాస్ ఓడిపోయి బ్యాటింగ్ కు దిగిన టీంఇండియా

సౌతాఫ్రికాతో జరుగుతున్న మొదటి ట్వంటీ ట్వంటీ మ్యాచ్ లో టీం ఇండియా టాస్ ఓడిపోవడంతో బ్యాటింగ్ కు దిగింది.ఇప్పటికే వన్డే సిరిస్ 1-5తో టీం ఇండియా గెలుపొందిన సంగతి తెల్సిందే.అయితే ముందు బ్యాటింగ్ కు దిగిన టీం ఇండియాలోకి సీనియర్ ఆటగాడు సురేష్ రైనా చాలా రోజుల తర్వాత తిరిగొచ్చాడు.హార్దిక్ పాండ్యా కాకుండా ముగ్గురు రెగ్యులర్ పేసర్లతో భారత్ బరిలోకి దిగుతుంది.మోకాలి గాయంతో డివిలియర్స్ జట్టుకు దూరమయ్యాడు.జేపీ డుమిని కెప్టెన్ …

Read More »

పాండ్యా చేసిన రనౌట్‌ మ్యాచ్‌కే హైలెట్‌…!

దక్షిణాఫ్రికా పర్యటనలో భారత్ – దక్షిణాఫ్రికాల మద్య మంగళవారం జరిగిన ఐదో వన్డేలో బ్యాటింగ్‌లో నిరాశ పరిచిన పాండ్యా.. తన మార్క్‌ ఫీల్డింగ్‌తో మెరిసాడు. బౌలింగ్‌లోను రెండు వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. దక్షిణాఫ్రికా ఓపెనర్‌ హషీమ్‌ ఆమ్లాను పాండ్యా చేసిన రనౌట్‌ మ్యాచ్‌కే హైలెట్‌గా నిలిచింది. హాఫ్‌ సెంచరీ సాధించి క్రీజులో పాతుకుపోయిన ఆమ్లా(71)ను పాండ్యా అద్భుత ఫీల్డింగ్‌తో పెవిలియన్‌ చేర్చాడు. దీంతో భారత్‌ …

Read More »

దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ కు టీమిండియా జ‌ట్టు ఇదే

దక్షిణాఫ్రికాతో జరగనున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం టీమిండియా జ‌ట్టును ని బీసీసీఐ ఆదివారం ప్రకటించింది. విరాట్ కోహ్లి కెప్టెన్సీలోని ఈ టీ20 జట్టుకి వైస్‌కెప్టెన్‌గా రోహిత్ శర్మని ఎంపిక చేసినట్లు బోర్డు వెల్లడించింది. ఇటీవల సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీలో సురేశ్ రైనా మెరుపు శతకంతో ఫామ్‌లోకి వచ్చి.. పరుగుల వరద పారించాడు. గత ఏడాదే యో-యో ఫిటెనెస్ టెస్టు‌లో కూడా ఈ మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్‌ …

Read More »