Home / Tag Archives: srikakulam

Tag Archives: srikakulam

యువతిపై టీడీపీ నాయకుడు రేప్..ఇప్పుడు నోరెత్తవేం పవనూ..!

ఏపీలో వాలంటీర్లు అసాంఘిక శక్తులుగా మారారని, వారు మహిళల వ్యక్తిగత వివరాలు సేకరిస్తున్నారని, రాష్ట్రంలో మహిళల అదృశ్యానికి వాలంటీర్లే కారణమంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ వారాహియాత్రలో వీరావేశంతో తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. దీనికి కారణం వాలంటీర్ల వల్ల క్షేత్ర స్థాయిలో జగన్ సర్కార్ అమలు చేస్తున్న పథకాలు ప్రజలకు అందుతున్నాయి..అసలు జగన్ ప్రచారం చేయకపోయినా..వాలంటీర్ల వ్యవస్థ చాలు వైసీపీ మళ్లీ అధికారంలోకి రావడానికి అంటూ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు …

Read More »

ప్రజలకు ఏం చేశామో బస్సు యాత్రలో చెప్తాం: ధర్మాన

దేశ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు రాజ్యాధికారం అందిస్తున్న ప్రభుత్వం తమదని వైసీపీ సీనియర్‌ నేత, మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. ఈనెల 26 నుంచి 29 వరకు మంత్రుల బస్సు యాత్ర జరగనున్న నేపథ్యంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజికవర్గాలకు చెందిన మంత్రులు వైఎస్సార్‌ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ధర్మాన మాట్లాడుతూ ‘సామాజిక న్యాయం’ అనే పేరుతో …

Read More »

గుడిలో దొంగతనం.. ఎరక్కపోయి వెళ్లి ఇరుక్కుపోయాడు!

అమ్మవారి గుడిలో చోరీకి  వెళ్లిన దొంగ అక్కడే ఇరుక్కుపోయాడు. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..  కంచిలి మండలం జాడుపూడి గ్రామంలో జామి ఎల్లమ్మ గుడి ఉంది. కంచిలి పట్టణానికి చెందిన పాపారావు అనే యువకుడు ఈ తెల్లవారిజామున దొంగతనానికి గుడి వద్దకు వెళ్లారు. గుడిలో ఓ కిటికీ నుంచి లోనికి ప్రవేశించాడు. అమ్మవారి వెండి వస్తువులు తీసుకుని తిరిగి అదే కిటికీ నుంచి …

Read More »

టీడీపీకి 160 సీట్లా.. ఈలోపు మేం గాజులు వేసుకుంటామా?: కృష్ణదాస్‌

జగన్‌మోహన్‌రెడ్డి మళ్లీ ఏపీ సీఎం కాకపోతే తమ ఫ్యామిలీ పాలిటిక్స్‌ నుంచి శాశ్వతంగా తప్పుకుంటుందని డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్‌ అన్నారు.  రానున్న ఎన్నికల్లో టీడీపీ 160 సీట్లు గెలుస్తుందంటూ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు చేసిన కామెంట్స్‌పై కృష్ణదాస్‌ స్పందించారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం కంబకాయలో జరిగిన ఓ ప్రారంభోత్సవ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మాట్లాడారు.   అచ్చెన్నాయుడి మాటలకు భయపడాల్సిన పనిలేదని.. టీడీపీ …

Read More »

దొరబాబుకు స్వగ్రామంలో ఘన స్వాగతం

యుద్ధభూమి రక్షణలో శత్రువులతో పోరాడి, ఇద్దరు ముష్కరులను మట్టుబెట్టిన ఉద్దానం వీరు డు తామాడ దొరబాబు స్వగ్రామం చేరుకున్నాడు. ఈ సందర్భంగా ఆయనకు ప్రజలు ఘన స్వాగతం పలికి, సన్మానించారు. మందస మండలం లొహరిబంద పంచాయతీ చిన్నలొహరిబంద గ్రామానికి చెందిన దొరబాబు 1ఆర్‌ఆర్‌ బెటాలియన్‌లో చేస్తున్నాడు. ఈయనతోపాటు 200 మంది జవాన్లు బృందంగా ఏర్పడి ఈ నెల 9న జమ్మూ కశ్మీర్‌లోని కోజ్‌పూర్‌ గ్రామంలో సెర్చ్‌ చేస్తున్నారు. ఇందులో భాగంగా …

Read More »

శ్రీకాకుళంలో దారుణం

ఏపీలో శ్రీకాకుళం జిల్లాలో ఘోరమైన రోడ్డు ప్రమాదం జరిగింది. సింహాచలం నుండి ఒడిశాలోని బరంపురం వెళ్తుండగా శ్రీకాకుళం జిల్లా మందస మండలం కొత్త పల్లి బ్రిడ్జి దగ్గర కారు అదుపు తప్పి పక్కనే ఉన్న పంట కాల్వలోకి దూసుకెళ్లింది. దీంతో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు అక్కడక్కడే మృత్యువాత పడ్డారు. చనిపోయిన వారిలో నలుగురు మృతదేహాలను వెలికితీశారు. మరో ఇద్దరి మృతదేహాల కోసం గాలిస్తున్నారు. అయితే ఈ ప్రమాదంలో గాయాలతో …

Read More »

బ్రేకింగ్ న్యూస్.. చిరంజీవి హత్యకు కుట్ర.. ప్లాన్ చేసిన వారితో సహా 9మంది అరెస్ట్..మూడు కత్తులు స్వాధీనం

ఏపీలోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన వైసీపీ నేత చిరంజీవి హత్యకు పన్నిన కుట్రను పోలీసులు చేధించారు. రౌడీషీటర్ కన్నబాబు, పలాసకు చెందిన కరడుగట్టిన నేరస్థుడు పరమేశ్ సహా 9మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వీరి నుంచి మూడు కత్తులు స్వాధీనం చేసుకున్నారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల ప్రాంతానికి చెందిన మొదలవలస చిరంజీవి అధికార పార్టీ అయిన వైసీపీలో కొనసాగుతున్నారు. ఆయనకు అమ్మినాయుడు, తేజేశ్వరరావు అనే వ్యక్తులతో పాతకక్షలు ఉన్నట్లు తెలుస్తుంది. …

Read More »

ధర్మాన భావోద్వేగం..చంద్రబాబూ మా జిల్లాకు ఏం చేసావ్ ?

ఎమ్మెల్యే ధర్మాన అసెంబ్లీ సాక్షిగా తన భావోద్వేగాన్ని వ్యక్తం చేసారు. గత ఐదేళ్ళ పాలనలో చంద్రబాబు శ్రీకాకుళం జిల్లాకు ఏం చేసారని ప్రశ్నించారు. ప్రభుత్వ పాలన అంటే రాష్ట్రంలో కొన్ని చోట్లే కాదని అన్ని చోట్ల ఎక్కడైతే పని జరగాలో అక్కడ చేయించాలని అన్నారు. చంద్రబాబు పాలనలో తన సొంతవారు, కుటుంబం సభ్యులకే పనులు చేసుకున్నారు తప్ప ప్రజలకు చేసింది ఏమీ లేదని అన్నారు. గత ఐదేళ్ళలో కేంద్రం 23 …

Read More »

ఉల్లిపాయలకోసం లైన్లో నిలబడి చనిపోయిన వృద్ధుడు

శ్రీకాకుళంలోనూ ఉల్లిపాయల కోసం పాట్లు తప్పడం లేదు. ప్రభుత్వం అందిస్తున్న కిలో ఉల్లిపాయల కోసం గంటల పాటు క్యూ లైన్లో ఎదురు చూపులు చూస్తున్నారు ప్రజలు. ఎక్కువసేపు నిల్చోలోకే వృద్ధులు సొమ్మసిల్లి పడి పోతున్నారు. తాజాగా శ్రీకాకుళంలోని రైతు బజారులో ఉల్లికోసం క్యూ లైన్లలో నుంచిని ఓ వృద్ధుడు సొమ్మసిల్లి పడిపోయాడు. నరసింహారావు అనే వృద్ధుడు ఉల్లిపాయలకోసం వచ్చి నిలబడలేక పడిపోవడంతో వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తాజాగా …

Read More »

సముద్రస్నానంలో గల్లంతైన నలుగురు స్నేహితులు..ఆ కుటుంబాల్లో తీరని శోకం

కార్తీక ఆదివారం సందర్భంగా శ్రీకాకుళం జిల్లా గార మండలంలోని కళింగపట్నం–మత్స్యలేశం పరిధిలో బీచ్‌కు వచ్చిన ఆరుగురు ఇంటర్‌ యువకుల్లో నలుగురు గల్లంతయ్యారు. శ్రీకాకుళంలోని చైతన్య కళాశాలలో ఇంటర్మీడియెట్‌ రెండో సంవత్సరం చదువుతున్న శిర్ల శివరామిరెడ్డి (ప్రవీణ్‌కుమార్‌ రెడ్డి), కనుమూరు సంజయ్, యజ్ఞ నారాయణ పండా, అనపర్తి సుధీర్, షేక్‌ అబ్దుల్లా, లింగాల రాజసింహాలు ఆదివారం బీచ్‌కు వెళ్లారు. అక్కడే భోజనం ముగించుకొని కొంతసేపు ఇసుక దిబ్బలపై ఆడుకున్నారు. వారిలో రాజసింహా …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat