Home / Tag Archives: ssc exams

Tag Archives: ssc exams

తెలంగాణ టెన్త్‌ ఫలితాలు విడుదల…

తెలంగాణ పదో తరగతి వార్షిక పరీక్షల ఫలితాలు విడుద‌ల‌య్యాయి. బషీర్‌బాగ్‌లోని ఎస్సీఈఆర్టీలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి ప‌ది ఫ‌లితాల‌ను విడుదల చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ శ్రీదేవసేన, ఎస్సెస్సీ బోర్డు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 86.60 శాతం ఉత్తీర్ణత… బాలికలు 88.53 శాతం… బాలురు 84.68 శాతం ఉత్తీర్ణత… 2793 పాఠశాలల్లో 100 శాతం ఉత్తీర్ణత… 25 స్కూళ్లలో సున్నా శాతం ఫలితాలు… 99 శాతంతో ప్రథమ …

Read More »

నేడే తెలంగాణలో పదో తరగతి ఫలితాలు

తెలంగాణ రాష్ట్రంలో  ప‌ది ప‌రీక్షలకు రెగ్యుల‌ర్ విద్యార్థులు 4 లక్షల 86వేల 194 మంది ద‌ర‌ఖాస్తు చేసుకోగా.. 4 లక్షల 84 వేల 384 మంది పరీక్షలు రాశారు. ఇప్పటికే ఏపీలో పదో తరగతి పరీక్షా ఫలితాలు విడుదల కావడంతో తెలంగాణ ఫలితాల విడుదల కోసం విద్యార్థులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఏప్రిల్‌ 3 నుంచి 13వ తేదీ వరకు జరిగిన పదో తరగతి పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా 99.63 శాతం …

Read More »

పదో తరగతి, ఇంటర్‌, టెట్‌ నిర్వహణపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమీక్ష

తెలంగాణ రాష్ట్రంలో  వచ్చే నెల 6 నుంచి 24 వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు మరియు పదో తరగతి పరీక్షలు మే 23 నుంచి 28 వరకు జరగనున్న సంగతి తెల్సిందే.. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా  పదో తరగతి, ఇంటర్‌, టెట్‌ నిర్వహణపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమీక్ష నిర్వహించారు. ఇందులో భాగంగా అన్ని జిల్లా కలెక్టర్లు, డీఈవోలు, ఆర్టీసీ, ట్రాన్స్‌కో అధికారులతో మంత్రి సబితా ఇంద్రారెడ్డి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. పాఠశాల …

Read More »

CBSE 10వ త‌ర‌గ‌తి ఫ‌లితాలు విడుదల

  సెంట్ర‌ల్ బోర్డు ఆఫ్ సెకండ‌రీ ఎడ్యుకేష‌న్ 10వ త‌ర‌గ‌తి ఫ‌లితాలు ( CBSE results ) విడుద‌ల‌య్యాయి. జూలై 30న 12వ త‌ర‌గతి ఫ‌లితాలు విడుద‌ల చేసిన బోర్డు ఇవాళ 10వ త‌ర‌గ‌తి ఫ‌లితాల‌ను కూడా వెల్ల‌డించింది. క‌రోనా మ‌హ‌మ్మారి విస్తృతి కార‌ణంగా CBSE ఈసారి ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌లేదు. విద్యార్థులు గ‌త ఏడాది కాలంగా రాసిన యూనిట్ ప‌రీక్ష‌లు, ప్రాక్టిక‌ల్స్‌, ప్రీ బోర్డు, మిడ్ ట‌ర్మ్ ప‌రీక్ష‌ల్లో సాధించిన …

Read More »

సీఎం జగన్ కు లోకేష్ సలహా

ఏపీలో పదో తరగతి పరీక్షలను రద్దు చేయాలని మాజీ మంత్రి,ఎమ్మెల్సీ నారా లోకేశ్ జగన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మరో 3 వారాల్లో పరీక్షలు ప్రారంభం కానున్నందున కరోనా ఉద్ధృతి దృష్ట్యా అందరినీ పాస్ చేయాలని సీఎం వైఎస్ జగన్మోహాన్ రెడ్డికి లేఖ రాశారు. తెలంగాణ సహా 12 రాష్ట్రాలు ఇప్పటికే పరీక్షలను రద్దు చేశాయని గుర్తు చేశారు. విద్యార్థులు ఒత్తిడికి లోనవుతున్నారని, హైకోర్టు ఆదేశాలు లేదా ప్రతిపక్ష ఆందోళనల …

Read More »

తెలంగాణలో పది పరీక్షల నిర్వాహణపై క్లారీటీ

తెలంగాణ రాష్ర్ట వ్యాప్తంగా ఫిబ్ర‌వ‌రి ఒక‌టో తేదీ నుంచి పాఠ‌శాల‌లు పునఃప్రారంభం కానున్నాయి. 9వ త‌ర‌గ‌తి నుంచి ఆపై త‌ర‌గ‌తుల విద్యార్థుల‌కు పాఠాలు బోధించ‌నున్నారు. ఈ క్ర‌మంలో ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు ఎప్పుడు నిర్వ‌హిస్తారా? అనే అంశంపై విద్యార్థుల్లో సందేహం ఉంది. అయితే మే 17వ తేదీ నుంచి ప‌ది ప‌రీక్ష‌లు నిర్వ‌హించేందుకు పాఠ‌శాల విద్యాశాఖ ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. మే 26వ తేదీ వ‌ర‌కు ప‌రీక్ష‌లు నిర్వ‌హించి, …

Read More »

పదో తరగతి విద్యార్థులకు శుభవార్త

కొవిడ్‌ నేపథ్యంలో పదో తరగతిలో ఇప్పటికే 70 శాతం మేరకే సిలబస్‌ను ఆన్‌లైన్‌లో బోధిస్తున్న పాఠశాలలు మిగిలిన 30 శాతాన్ని యాక్టివిటీ బేస్డ్‌ కార్యకలాపాలకు కేటాయిస్తున్నాయి. ఇక పరీక్షలను కూడా కుదించి, అవి రాసే సమయాన్ని కూడా తగ్గించాలని విద్యాశాఖ భావిస్తున్నది. ఆన్‌లైన్‌/డిజిటల్‌ క్లాసులకు అనుగుణంగానే పదో తరగతి పరీక్షలను 11 నుంచి ఆరుకు తగ్గించే అవకాశాలను విద్యాశాఖ అధికారులు పరిశీలిస్తున్నారు. ఇప్పటివరకు ప్రతి సబ్జెక్టుకు రెండు పేపర్లు చొప్పున, …

Read More »

ఏపీలో పదో తరగతి పరీక్షలు రద్దు

ఏపీలో పదో తరగతి పరీక్షలు రద్దయ్యాయి. విద్యార్థులు అంతా పాస్ అయినట్టు మంత్రి ఆదిమూలపు సురేశ్ ప్రకటించారు. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. కరోనా తీవ్రత దృష్ట్యా పరీక్షలు రద్దు చేశామన్నారు. విద్యార్థులకు ఇచ్చే గ్రేడింగ్ విధివిధానాలను త్వరలో ప్రకటిస్తామన్నారు. మొత్తం 6.3 లక్షల మంది పదో తరగతి విద్యార్థులను పైతరగతులకు ప్రమోట్ చేస్తున్నట్టు తెలిపారు. దీంతోపాటు ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు రద్దు చేస్తున్నట్టు …

Read More »

తెలంగాణలో పదో తరగతి పరీక్షలు తేది ఖరారు

తెలంగాణ హైకోర్టు నిబంధనల మేరకు టెన్త్‌ పరీక్షలు నిర్వహిస్తామని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. తెలంగాణ కేబినెట్ భేటీ ముగిసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. పరీక్ష కేంద్రాలు పెంచి టెన్త్‌ పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. భౌతికదూరం పాటిస్తూ, హాళ్లను శానిటైజ్‌ చేస్తూ అన్ని జాగ్రత్తలు పాటిస్తూ టెన్త్‌ పరీక్షలు నిర్వహిస్తామన్నారు. ఈ నెలలోనే టెన్త్‌ పరీక్షలు పూర్తి చేస్తామని తెలిపారు. ఇంటర్‌ స్పాట్‌ వాల్యుయేషన్‌ మే 6 (బుధవారం) …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat