Home / Tag Archives: started (page 2)

Tag Archives: started

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో శ్రీ స్వాత్మానందేంద్ర స్వామివారి హిందూ ధర్మ ప్రచారయాత్ర ప్రారంభం..!

 హిందూ ధర్మ ప్రచారయాత్రలో భాగంగా విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి శ్రీ శ్రీ శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి అక్టోబర్ 13, సోమవారం నాడు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అడుగుపెట్టారు. యాత్ర నిమిత్తం ఖమ్మం నగరానికి విచ్చేసిన శ్రీ స్వాత్మానందేంద్రకు గాయత్రి గ్రానైట్స్ అధినేత వద్దిరాజు రవిచంద్ర సతీసమేతంగా ఘనస్వాగతం పలికారు. బురాన్‌పురం నుంచి గాయత్రి రవి ఇంటివరకు మహిళల కోలాట నృత్యాలు, సన్నాయి వాయిద్యాల నడుమ ఊరేగింపుగా తీసుకువచ్చారు. …

Read More »

వరంగల్‌లో శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి వారి ధర్మ ప్రచార యాత్ర ప్రారంభం…!

ఉమ్మడి వరంగల్ జిల్లాలో విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి శ్రీ శ్రీ శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి వారి ధర్మ ప్రచార యాత్ర ప్రారంభం అయింది. ఇవాళ వరంగల్ నగరంలోని రాజ్యసభ సభ్యులు కెప్టెన్ లక్ష్మీకాంత రావు గారి స్వగృహంలో భక్తులకు స్వామివారు దర్శనం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా టీఆర్ఎస్ పశ్చిమ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్‌తోపాటు, పలువురు ప్రముఖలు స్వామివారిని సందర్శించుకుని ఆశీస్సులు పొందారు. ఓరుగల్లు పర్యటనలో భాగంగా అక్టోబర్ …

Read More »

సీఎం జగన్ మరో సంచలన నిర్ణయం…!

ఏపీలో సీఎం జగన్ 100 రోజుల్లోనే 100 కు పైగా ప్రజా సంక్షేమ నిర్ణయాలు తీసుకుని దేశంలోనే మూడవ అత్యుత్తమ ముఖ్యమంత్రిగా నిలిచిన సంగతి తెలిసిందే. తాజాగా మరో సంక్షేమ కార్యక్రమానికి సీఎం జగన్ శ్రీకారం చుడుతున్నారు. 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు ఏడాదికిపైగా సాగిన సుదీర్ఘ పాదయాత్రలో వైయస్ జగన్ నిరుపేద ప్రజలు, వృద్ధులు, చిన్నారులు అంధత్వంతో బాధపడడం చూసి చలించిపోయారు. అందుకే అధికారంలోకి రాగానే రాష్ట్రంలో ఏ …

Read More »

ప్రారంభమైన బిగ్‌బాస్‌ 3..మొదటి రోజే ?

బిగ్‌బాస్‌ షో ప్రారంభమైంది…ఇక ప్రతీఒక్కరి దృష్టి దీనిపైనే ఉంటుంది. అసలు మొదటగా హిందీ, బెంగాలీ భాషల్లో మొదలైన ఈ షో.. క్రమక్రమంగా దక్షిణాదిలో అడుగుపెట్టింది. ఈ షోకు  ప్రస్తుతం తెలుగు, తమిళ్‌, కన్నడ, మలయాళ భాషల్లో  ఫుల్‌ క్రేజ్‌ ఏర్పడింది. కన్నడలో ఆరు సీజన్లు పూర్తి చేసుకోగా తమిళంలో విజయవంతంగా మూడో సీజన్‌ జరుగుతుంది. ఇక మన విషయానికి వస్తే బిగ్‌బాస్‌ మొదటి సీజన్‌ను ఎన్టీఆర్‌ హోస్ట్ గా  సక్సెస్‌ఫుల్‌గా …

Read More »

తొలి ఏకాదశి యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాం..

తొలి ఏకాదశి హిందువులు చేసుకునే మొదటి పండుగ. ఈ పండుగతోనే హిందువులకు పండుగ రోజులు మొదలవుతాయి. ఆషాఢ మాసము శుక్లపక్ష ఏకాదశి నాడు విష్ణుమూర్తి పాలకడలిపై యోగనిద్రలోకి వెళ్ళే సందర్భాన్ని తొలిఏకాదశిగా పరిగణిస్తారు. స్వామి నిద్రించే రోజు కాబట్టి దీనిని శయన ఏకాదశి అని కూడా అంటారు. అంతేకాకుండా దీన్ని హరి వాసరం, పేలాల పండగ అని కూడా పిలుస్తారు.ఈ పండుగ తరువాతనే వరుసగా వినాయక చవితి,దశమి,దీపావళి మొదలగు పండుగలు వస్తాయి. మొత్తం సంవత్సరంలో 24  ఏకాదశుల్లో వస్తాయి. అయితే ఇందులో ఆషాఢ శుక్ల …

Read More »

ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ సమావేశాలు..

గురువారం ఉదయ ఏపీ శాసనసభ సమావేశాలు మొదలయ్యాయి. 9 గంటలకు ప్రారంభమైన సమావేశానికి స్పీకర్‌ తమ్మినేని సీతారామ్‌ ప్రశ్నోత్తరాల సమాయాన్ని ప్రారంభించారు.టీడీపీ సభ్యలు మాత్రం కరువు, విత్తనాల కొరత వంటి అంశాలపై చర్చ చెయ్యాలని పట్టుబట్టడం జరిగింది.ఈ మేరకు స్పీకర్‌… ప్రశ్నోత్తరాల అనంతరం వాయిదా తీర్మానాలపై చర్చిద్దామని వారికి సూచించారు. ఈ సందర్భంగా సభా వ్యవహారాల మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి ముందుకు వచ్చి ప్రతిపక్ష నాయకులు కావాలనే ఇక్కడ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat