Home / Tag Archives: SUNIL GAVASKAR

Tag Archives: SUNIL GAVASKAR

ధోనికి షాకిచ్చిన గవాస్కర్

ఐపీఎల్‌లో   భాగంగా చెన్నై సూపర్‌ కింగ్స్  , కోల్‌కతా నైట్‌రైడర్స్‌   మ్యాచ్‌లో ఓ ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకున్నది. ఆదివారం సొంతగడ్డపై జరిగిన మ్యాచ్‌లో చెన్నై ఓడిపోయింది. చెన్నైలోని చెపాక్‌  స్టేడియంలో ధోనీ  సేనకు ఇది చివరి మ్యాచ్‌ కావడంతో.. ఆట ముగిసిన అనంతరం జట్టు సభ్యులంతా మైదానంలో తిరుగుతు ప్రేక్షకులకు అభివాదం తెలుపుతున్నారు. ఇంతలో ఐపీఎల్‌ కామెంటేటర్‌, భారత జట్టు మాజీ కెప్టెన్‌ సునీల్‌ గవాస్కర్‌  పరుగున …

Read More »

సునీల్ గవాస్కర్ రికార్డుకు నేటికి 36 ఏళ్లు

టీమిండియా మాజీ ప్లేయర్ సునీల్ గవాస్కర్.. టెస్టుల్లో 10వేల పరుగులు చేసి నేటికి 36 ఏళ్లు పూర్తవుతుంది. సరిగ్గా ఇదేరోజు 1987లో గవాస్కర్ 1030 టెస్ట్ పరుగులు చేసి.. ఇండియా తరపున ఈ ఘనత సాధించిన మొదటి బ్యాటర్ గా రికార్డు సృష్టించారు. ఆరోజున గవాస్కర్ సాధించిన రికార్డును ప్రేక్షకులు సెలబ్రేట్ చేసుకుంటూ.. 20 నిమిషాల పాటు ఆట నిలిచిపోయేలా చేశారు. ఈక్రమంలో ఫ్యాన్స్ ఇది గుర్తుచేసుకుంటూ ట్వీట్స్ చేస్తున్నారు.

Read More »

మహ్మద్‌ సిరాజ్‌ కి గవాస్కర్ చురకలు

దక్షిణాఫ్రికాతో తొలి టెస్ట్‌ ఐదోరోజు ఆటలో భారత పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ ప్రవర్తించిన తీరును బ్యాటింగ్‌ దిగ్గజం గవాస్కర్‌ తప్పుపట్టాడు. సౌతాఫ్రికా వైస్‌ కెప్టెన్‌ బవుమా పరుగు కోసం ప్రయత్నించకున్నా..సిరాజ్‌ అతడివైపు బంతి విసరడమేమిటని సన్నీ ప్రశ్నించాడు. సిరాజ్‌ బౌలింగ్‌లో డిఫెన్సివ్‌గా ఆడిన బవుమా పరుగుకోసం ప్రయత్నించకున్నా.. ఫాలో అప్‌లో బంతిని అందుకున్న భారత పేసర్‌ దానిని బవుమాపైకి విసిరాడు. దాంతో బంతి ఎడమ పాదానికి తగిలి సౌతాఫ్రికా బ్యాటర్‌ …

Read More »

వన్డే కెప్టెన్సీ తొలగింపుపై సునీల్ గవాస్కర్ Hot Comments

టీమిండియా క్రికెట్ జట్టు వన్డే కెప్టెన్సీ తొలగింపుపై విరాట్ కోహ్లి చేసిన వ్యాఖ్యలపై భారత మాజీ దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్ స్పందించాడు. వన్డే కెప్టెన్సీ తొలగింపు విషయంలో బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ, కోహ్లి చెప్తున్న దానికి ఎక్కడా పొంతన లేదు. ఈ వివాదానికి తెరపడాలంటే వారిద్దరూ మీడియా ముందుకు వచ్చి.. వివరించాలి. అలాగే, సెలెక్షన్ కమిటీ ఛైర్మన్ కూడా కోహ్లిని ఎందుకు తప్పించాల్సి వచ్చిందో చెప్పాలి’ అని అన్నాడు.

Read More »

వన్డే కెప్టెన్సీ మార్పుపై కపిల్ దేవ్ సంచలన వ్యాఖ్యలు

టీమిండియా వన్డే కెప్టెన్సీ మార్పుపై విరాట్ కోహ్లికి బీసీసీఐ చెప్పాల్సిన అవసరం లేదని మాజీ క్రికెటర్ కపిల్ దేవ్ అన్నాడు. ‘కోహ్లిలా సెలెక్టర్లు క్రికెట్ ఆడకపోవచ్చు. కానీ కెప్టెన్ను నిర్ణయించే హక్కు వారికుంటుంది. తమ నిర్ణయం గురించి ఎవరికీ చెప్పాల్సిన పని లేదు. ఇది కోహ్లికే కాదు ప్రతి ఆటగాడికి వర్తిస్తుంది. ఈ వివాదం కోహ్లి టెస్ట్ కెప్టెన్సీపై ప్రభావం చూపదని ఆశిస్తున్నా’ అని కపిల్దేవ్ వ్యాఖ్యానించాడు.

Read More »

ధోని తప్పుకో.. సీనియర్ మాజీ ఆటగాడు సంచలన వ్యాఖ్యలు.

టీమిండియా సీనియర్ ఆటగాడు,మాజీ కెప్టెన్ ,లెజండ్రీ ఎంఎస్ ధోనీ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ఇవ్వాలని పలువురు మాజీ ఆటగాళ్లు,క్రికెట్ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్న సంగతి విదితమే. తాజాగా సీనియర్ మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ”బీసీసీఐ పక్కకు పెట్టకుముందే ఎంఎస్ ధోనీ క్రికెట్ నుంచి తప్పుకోవాలి. ధోనీ రిటైర్మెంట్ కు సమయం ఆసన్నమైంది. అతని రిటైర్మెంట్ పై అతనే నిర్ణయం తీసుకోవాలి. తన భవిష్యత్తు ప్రణాళికలను …

Read More »

వ్యక్తిగత ప్రాధాన్యాలను విమర్శించడం మంచిది కాదు

అంతర్జాతీయ మ్యాచ్‌లు లేనప్పుడు తనలాంటి ఆటగాళ్లు దేశవాళీల్లో బరిలోకి దిగాలని ఇటీవల బ్యాటింగ్ దిగ్గజం సునీల్ గవాస్కర్ చేసిన వ్యాఖ్యలపై మాజీ కెప్టెన్ ధోనీ స్పందించాడు. క్రికెటర్ల వ్యక్తిగత ప్రాధాన్యాలను ఎక్కువగా విమర్శించడం మంచిది కాదని పరోక్షంగా సన్నీకి చురకలంటించాడు. ఆటగాళ్లు ఫిట్‌గా ఉండాలన్న అభిప్రాయం మంచిదే. దేశవాళీ మ్యాచ్‌ల్లో వ్యక్తిగతంగా పెద్దగా సవాళ్లు ఎదురుకావు. దీనికితోడు బిజీ షెడ్యూల్ ఉంటుంది. కాబట్టి ఏ టోర్నీల్లో ఆడాలని నిర్ణయించుకునే హక్కు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat