Home / Tag Archives: support

Tag Archives: support

ధోనికి మద్దతుగా దిగ్గజాలు..రోజురోజుకి పెరుగుతున్న సపోర్ట్

భారత్ మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనికి దిగ్గజాలు సైతం సపోర్ట్ చేస్తున్నారు.ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్‌వాతో మరియు కీపర్‌ ఆడం గిల్‌క్రిస్ట్‌ ధోనీకి మద్దతు తెలిపారు.ప్రపంచకప్ లో భాగంగా టీమిండియా పరాజయం పట్ల ధోనిని ఒక్కడినే నిందించడం మంచిది కాదని. ధోని ఎన్నో మ్యాచ్ లను ఒంటిచేత్తో గెలిపించాడని,అవి ఒక్కసారి గుర్తుచేసుకోవాలని అన్నారు.ఒకపరంగా చెప్పాలంటే గెలవలేము అనుకున్న మ్యాచ్ లు కూడా ధోని గెలిపించాడని అన్నారు.మొన్న జరిగిన మ్యాచ్ లో …

Read More »

చరిత్రలో తొలిసారి..ఆ రెండు జట్లు భారత్ కు సపోర్ట్ !

పాకిస్తాన్,ఇండియా ఈ జట్లు ఆటలోనే కాదు బయట కూడా ఇప్పుడు కలిసి ఉండవు.అంత బద్ధ శత్రువులు అని చెప్పాలి అలాంటిది ఇప్పుడు పాకిస్తాన్, బంగ్లాదేశ్ టీమ్ లు ఇప్పుడు ఇండియాకు సపోర్ట్ చేస్తున్నాయి. ప్రపంచకప్ లో భాగంగా ఈ ఆదివారం ఇండియా,ఇంగ్లాండ్ మధ్య రసవత్తర పోరు జరగనుంది.ఈ మ్యాచ్ తో చాలా జట్టుల భవిష్యత్తు కూడా ముడిపడి ఉందని చెప్పాలి.ఇప్పటికే ఆస్ట్రేలియా సెమీస్ కు క్వాలిఫై అయిన విషయం అందరికి …

Read More »

వైఎస్ జగన్ నా అన్న, నా రక్తం… విమర్శకుల నోరు మూయించిన విరానికా మంచు

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల హడావుడి నడుస్తోన్న వేళ టీడీపీకి, మంచు ఫ్యామిలీకి మధ్య మాటల యుద్ధం నడుస్తోన్న విషయం తెలిసిందే. టీడీపీ ప్రభుత్వం శ్రీ విద్యానికేతన్ విద్యా సంస్థల విద్యార్థులకు ఫీజు రియింబర్స్‌మెంట్ చెల్లించలేదని ఆరోపిస్తూ మోహన్ బాబు రోడ్డెక్కారు. విద్యార్థులతో కలిసి తిరుపతిలో ధర్నా నిర్వహించారు. చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. దీంతో టీడీపీ ఎదురుదాడికి దిగింది. మోహన్‌బాబుపై టీడీపీ నేత, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు తీవ్ర విమర్శలు, …

Read More »

కేసీఆర్ పేరు చెప్పి ఆంధ్రాలో సెంటిమెంట్ రెచ్చగొట్టేద్దాం అనుకుని మొండి కత్తితో యుద్ధానికి బయల్దేరుతున్న చంద్రబాబు

తెలంగాణా సీఎం కేసీఆర్ పేరు చెప్పి ఆంధ్రా ఓటర్లలో సెంటిమెంటు రెచ్చగొట్టాలని చంద్రబాబు ఎందుకు కష్టపడుతున్నారో గాని దీనివల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ. ఎవరైనా సలహా ఇచ్చారో లేక ఆయనే వ్యూహ రచన చేశారో కాని మొండి కత్తితో యుద్ధానికి బయలుదేరినట్టే. ఆంధ్రా ప్రజల దృష్టిలో కేసీఆర్ విలనేమీ కాదు. ఆయనకు ఏపీ రాజకీయాల్లో ఎటువంటి ఆసక్తి లేదని అందరికీ తెలుసు. కిందటి తెలంగాణా ఎలక్షన్లలో కాంగ్రెస్ గెలిస్తే …

Read More »

జ‌య‌రాంను హ‌త్య‌చేసిన వ్య‌క్తితో..టీడీపీ `ముఖ్య`నేత‌కు సంబంధాలు?

తెలుగు రాష్ర్టాల్లో సంచ‌ల‌నం సృష్టించిన వ్యాపార‌వేత్త చిగురుపాటి జ‌య‌రాం హ‌త్య ఉదంతంలో సంచ‌ల‌న విష‌యాలు వెలుగులోకి వ‌స్తున్నాయి. ఆర్థిక వ్యవహారాల నేపథ్యంలో హత్య జరిగినట్టు తొలుత అనుమానించిన పోలీసులు కీలక నిందితుడు రాకేశ్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్న సంగ‌తి తెలిసిందే. ఈ సంద‌ర్భాంగా జయరాంను తానే హత్య చేసినట్టు రాకేశ్‌రెడ్డి ఒప్పుకున్నట్టు తెలిసింది. రాకేశ్‌రెడ్డికి సంబంధించి వివిధ ప్రాంతాల్లో సీసీ కెమెరా ఫుటేజీని పోలీసులు సేకరించారు. పోలీసుల విచారణలో రాకేశ్‌రెడ్డి నేరచరిత్ర …

Read More »

బిగ్ బ్రేకింగ్ః టీఆర్ఎస్‌కు సీమ‌లోని కీల‌క సంఘం మద్దతు

తెలంగాణ రాజ‌కీయాల్లో కీల‌క ప‌రిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తెలంగాణ‌లో నివ‌సిస్తున్న వివిధ సంఘాల నేత‌లు మద్దతుతెలుపుతున్న ప‌రంప‌ర‌లో మ‌రో కీల‌క ప‌రిణామం జ‌రిగింది. గులాబీ అధినేత కేసీఆర్, టీఆర్‌ఎస్ పార్టీకి గ్రేటర్ రాయలసీమ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ(జీఆర్‌టీఏ) మద్దతు ప్రకటించింది. సుస్థిర పాలన అందించిన టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి అండగా ఉంటామని జీఆర్‌టీఏ వ్యవస్థాపక అధ్యక్షులు జస్టిస్ పి.లక్ష్మణ్‌రెడ్డి, రిటైర్డ్ ఐపీఎస్ హన్మంతరెడ్డి స్పష్టం చేశారు. విభజన తర్వాత రాయలసీమకు అన్యాయం చేస్తున్న …

Read More »