Home / Tag Archives: supreme court

Tag Archives: supreme court

ఆర్టికల్ -370 రద్ధుపై సుప్రీం కోర్టు కీలక నిర్ణయం

జమ్మూ కశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్ధుపై సుప్రీం కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఆర్టికల్ 370 రద్ధుపై జోక్యం చేసుకోలేమని సుప్రీం కోర్టు కీలక  ఆదేశాలు ఇచ్చింది. అంతేకాకుండా జమ్మూకశ్మీర్ లో వచ్చేడాది సెప్టెంబర్ నెల ముప్పై తారీఖు లోపు ఎన్నికలు నిర్వహించాలని ఈసీకి సూచించింది. ఇక జమ్మూ కశ్మీర్ నుంచి లద్ధాఖ్ ను విభజించి కేంద్ర పాలిత ప్రాంతంగా కేంద్రం …

Read More »

డికే అరుణకు షాక్…గద్వాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే అనర్హత వేటుపై సుప్రీం స్టే..!

గద్వాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే బండ కృష్ణమోహన్‌రెడ్డి అఫిడవిట్ లో పేర్కొన్న వివరాల్లో అవకతవకలు ఉన్నందున ఆయన ఎన్నిక చెల్లదంటూ ఇటీవల తెలంగాణ హైకోర్ట్ తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే.. దీంతో గత సార్వత్రిక ఎన్నికల్లో బండ్ల చేతిలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన మాజీ మంత్రి డీకే అరుణ కోర్టు తీర్పు నేపథ్యంలో తనను అధికారికంగా ఎమ్మెల్యేగా పదవీబాధ్యతలు అప్పగించాలంటూ.. తెలంగాణ స్పీకర్ కార్యాలయం చుట్టూ తిరుగుతుతున్నారు. ఇంకా హైకోర్టు …

Read More »

రాహుల్ గాంధీకి కీలక పదవి

కాంగ్రెస్ పార్టీ సీనియర్‌ నేత, వయనాడ్‌ ఎంపీ రాహుల్ గాంధీకి  పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలో చోటుదక్కింది. ప్రధాన మంత్రి నరేందర్ మోదీ ఇంటిపేరు  వ్యవహారంలో రాహుల్ గాంధీ అనర్హతకు గురైన సంగతి తెల్సిందే. దీంతో ఆయన దేశ అత్యున్నత న్యాయ స్థానమైన సుప్రీంకోర్టు తీర్పుతో మళ్లీ లోక్‌సభలోకి ప్రవేశించారు. సభ్యత్వం పునరుద్ధరించిన వారం వ్యవధిలోనే రాహుల్‌ గాంధీ డిఫెన్స్‌పై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి నామినేట్ కావడం విశేషం. ఈ మేరకు …

Read More »

AP GOVT: ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట దొరకనుందా..!

AP GOVT: ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట దొరకనుందా..! రాజధాని అంశానికి సంబంధించి ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట దొరకానుందా అంటే ఈ ప్రశ్నకు అవుననే సమాధానం వినిపిస్తోంది. వచ్చే నెల 28వ తారీకున ఏపీ రాజధాని కేసు విచారణకు రానుంది. గతంలో రాష్ట్ర ప్రభుత్వానికి రాజధానిని నిర్ణయించే హక్కు లేదు అని హైకోర్టు తీర్పును ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ కేసుకు …

Read More »

NARAYANA: నారాయణకు సుప్రీంకోర్టులో చుక్కెదురు

NARAYANA: తెదేపా నేత నారాయణకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఆయన పిటిషన్ ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. పదో తరగతి పరీక్షా పత్రం లేకేజీ కేసులో సర్వోన్నత న్యాయస్థానం పిటిషన్ ను డిస్మిస్ చేసింది. అయితే ఏపీ హైకోర్టు తీర్పును మాత్రం సర్వోన్నత న్యాయస్థానం సమర్థించింది. మెరిట్ ఆధారంగా విచారణ జరపాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. నారాయణ విద్యాసంస్థలతో ఆయనకు ఎలాంటి సంబంధం లేదని నారాయణ తరపు న్యాయవాది వాదించారు. ర్యాంకుల …

Read More »

ఇకపై పెళ్లి అయినా లేకున్నా అబార్షన్ చేసుకోవచ్చు!

 అబార్షన్‌లపై గురువారం సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. పెళ్లితో సంబంధం లేకుండా మహిళలందరకీ సురక్షితంగా అబార్షన్ చేయించుకునే హక్కు ఉందని స్పష్టం చేసింది. బలవంతపు ప్రెగ్నెన్సీ నుంచి మహిళలను కాపాడాల్సిన అవసరం ఉందని సుప్రీం కోర్టు పేర్కొంది. మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ (ఎంటీపీ) చట్టం నిబంధనల ప్రకారం పెళ్లి అయిన వారు పెళ్లి కాని వారు అంటూ తేడా లేకుండా గర్భం దాల్చిన 24 వారాల వరకు అబార్షన్ …

Read More »

బాలకృష్ణకు సుప్రీంకోర్టు నోటీసులు

ప్రముఖ సినీ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఐదేళ్ల క్రితం ఆయన నటించిన ‘గౌతమీపుత్రశాతకర్ణి’ మూవీకి పన్ను రాయితీ తీసుకున్నా టికెట్‌ రేట్లు తగ్గించలేదంటూ సినీ ప్రేక్షకుల సంఘం ఓ పిటిషన్‌ దాఖలు చేసింది. దీనిపై సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ నేతృత్వంలోని బెంచ్‌ విచారణ జరిపింది. పన్ను రాయితీ పొందినప్పటికీ.. దాన్ని ప్రేక్షకులకు బదలాయించలేదని.. టికెట్ల రేట్లు తగ్గించలేదని సినీ ప్రేక్షకుల సంఘం …

Read More »

సుప్రీంకోర్టుకు కొత్తగా న్యాయమూర్తులు

ఎనిమిది మంది హైకోర్డు జడ్జిలు, సీనియర్‌ అడ్వకేట్‌ పీఎస్‌ నరసింహను సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నియమించాలంటూ కొలీజియం చేసిన సిఫారసులకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ గురువారం ఆమోదం తెలిపారు. కొత్తగా నియమితులైన సుప్రీంకోర్టు జడ్జిల్లో ముగ్గురు మహిళలు.. జస్టిస్‌ బీవీ నాగరత్న, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ హిమా కోహ్లీ, జస్టిస్‌ బేలా ఎం త్రివేది ఉన్నారు. తాజా నియామకాలతో సుప్రీంకోర్టులో ఒక మహిళ ప్రధాన న్యాయమూర్తి పదవిని చేపట్టే …

Read More »

తెలంగాణ సమాజానికి శతకోటి వందనాలు: ఎన్వీ రమణ

చీఫ్‌ జస్టిస్‌ ఆఫ్‌ ఇండియా ఎన్‌.వి.రమణ హైదరాబాద్‌ నుంచి ఢిల్లీ పయనమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ సమాజానికి ఆయన శతకోటి వందనాలు తెలిపారు. తనను పసిబిడ్డలా అక్కునజేర్చుకుని, అపార ప్రేమాభిమానాలు చూపించారని పేర్కొన్నారు. తన తల్లిదండ్రులు ఈ లోకంలో లేరన్న వాస్తవం బాధిస్తూ ఉండేదన్నారు. వారం రోజుల పర్యటనలో ఆశీర్వచనాలతో నిష్కల్మషం ముంచెత్తిందన్నారు. ప్రగతిశీల తెలంగాణ సమాజానికి వందనాలు తెలిపారు. తన జీవితంలో భావోద్వేగానికి గురైన సందర్భాల్లో ఈ పర్యటన …

Read More »

RRR నోటికి ప్లాస్టర్’ వేసిన సుప్రీం కోర్ట్

వైసీపీ రెబల్ ఎంపీ “రఘురామరాజు ఎలాంటి ప్రెస్ మీట్ లు పెట్టకూడదు. మీడియాకు, సోషల్ మీడియాకు ఇంటర్వ్యూలు ఇవ్వకూడదు. ప్రభుత్వం పిలిచినప్పుడు విచారణకు హాజరు కావాలి” అని కండిషన్ బెయిల్ ఇచ్చిన సుప్రీం కోర్ట్. సీఐడీ విచారణకు రఘురామ పూర్తిగా సహకరించాలని, విచారణ అధికారి ఎప్పుడు పిలిచినా హాజరుకావాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.విచారణకు అధికారి 24 గంటల ముందు నోటీసులివ్వాలని సూచన.న్యాయవాదుల సమక్షం‌లోనే విచారణ జరపాలని సుప్రీంకోర్టు సూచన. సీబీఐకి కేసు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat