Home / Tag Archives: survey

Tag Archives: survey

నన్ను వదిలేయండి..ఇంకెప్పుడు సర్వేలు చేయను!

కాంగ్రెస్‌ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ ఎగ్జిట్‌ పోల్‌ సర్వే పేరుతో బయటపెట్టిన వివరాలకు ఆధారాలు చూపాలని వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి డిమాండ్‌ చేశారు. గురువారం ట్విటర్‌ వేదికగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, లగడపాటిపై ధ్వజమెత్తారు. లగడపాటి ఎవరెవరిని ఇంటర్వ్యూ చేశారు.. ఎన్ని శాంపిల్స్‌ తీసారు? శాస్త్రీయంగా విశ్లేషించడానికి చేపట్టిన పద్ధతేమిటో వెల్లడించాలన్నారు. లేక పోతే చీటింగ్ కేసు నమోదు చేసి లోపలేయాలన్నారు. ఇంకో సారి సర్వే అనకుండా …

Read More »

వైసీపీ గెలిచే ఎంపీ సీట్లు ఇవే..!

అత్యంత ఉత్కంఠ భ‌రితంగా సాగిన ఏపీ అసెంబ్లీ, లోక్ స‌భ ఎన్నిక‌ల‌కు సంబంధించి ఇండియా టుడే ఆస‌క్తిక‌ర ఫ‌లితాల‌ను తెలిపింది. ఆ సంస్థ అంచనా ప్రకారం వైసీపీకి లోక్ సభ ఎన్నికలలో 18 స్థానాలలో గెలవబోతోందట. 6 సీట్లలో పోటాపోటీగా పరిస్థితి ఉందట. 1 అర‌కు, 2 విజ‌య‌న‌గ‌రం, 3 తిరుప‌తి, 4 నెల్లూరు, 5 క‌డ‌ప‌, 6 రాజంపేట‌, 7 హిందూపూర్, 8 న‌ర‌స‌రావుపేట‌, 9 న‌ర్సాపురం, 10 …

Read More »

లగడపాటి సర్వేపై టీడీపీ మంత్రి సంచలన వాఖ్యలు

ఏపీ ఎన్నికలపై అనేక రకాల సర్వేలు బయటకు వచ్చి రాజకీయ వర్గాలలో సంచలనంగా మారుతున్నాయి. ఈ సందర్భంలోనే ఏపీ ఆక్టోపస్ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ కూడా తన సర్వేను బయటపెట్టారు. అయితే లగడపాటి రాజగోపాల్‌ చేసిన సర్వేపై టీడీపీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. లగడపాటి సర్వేతో ఎంతో మంది వీధినపడ్డారని వ్యాఖ్యానించారు. తెలంగాణ ఎన్నికల్లో ఆయన చేసిన సర్వే ఆధారంగా పందేలు కాసి కొన్ని కోట్ల …

Read More »

టీడీపీ నేతలే లగడపాటిని పరుగెత్తించి కొట్టే అవకాశం.. మాజీ ఎంపీ కదా పోలీస్ ప్రొటక్షన్ తీసుకోవచ్చు..

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి నేతృత్వంలోని ఎన్డీఏయేతర పార్టీల నేతలు ఈరోజు భేటీ కానున్నారు. ఢిల్లీలోని కాన్ట్సిట్యూషన్‌ క్లబ్‌ లో ఈ సమావేశం జరగనుంది. మొత్తం 21 పార్టీల ప్రతినిధులు పాల్గొనే అవకాశం ఉంది. ఈభేటీ అనంతరం మధ్యాహ్నం 3గంటలకు వీరంతా ఈసీని కలవనున్నారు. వీవీ ప్యాట్‌ స్లిప్పుల లెక్కింపు తదితర సమస్యలను పరిష్కరించాలని, ఈవీఎంల పనితీరులోని అనుమానాలున్నాయంటూ వీరంతా ఈసీని కోరతున్నారు. అయితే ఏపీలో ఎట్టిపరిస్థితుల్లో చంద్రబాబు గెలిచే పరిస్థితి …

Read More »

“ప్రకాశం”జిల్లాలో వైసీపీ గెలిచే సీట్లు ఇవే..!

ఏపీలో ఏప్రిల్ 11న జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో మునుపెన్న‌డూ లేని విధంగా పోలింగ్ శాతం న‌మోదైన సంగ‌తి తెలిసిందే. అయితే పోలింగ్ శాతం ఎక్కువగా పెరగడంతో ప్రతిపక్ష పార్టీ వైసీపీ ఎన్ని సీట్లు గెలుస్తుందో “ ప్రకాశం”జిల్లాలో..దరువు ఛానెల్ నిర్వ‌హించిన స‌ర్వేలో చాలా ఆశ్య‌ర్చ‌క‌ర ఫ‌లితాలు వెలువ‌డ్డాయి. ప్రకాశం జిల్లాలోని ఏఏ నియోజక వర్గంలో ఏ పార్టీ గెలుస్తుందో క్రింద చూడండి ప‌ర్చూరు : వైసీపీ అద్దంకి : టీడీపీ …

Read More »

ల‌గ‌డ‌పాటి కాదు ఎవ్వరు చెప్పిన నమ్మలేని టీడీపీ నేతలు..వైసీపీ విజయం ఖాయమంట

సార్వత్రిక ఎన్నికలు ఫలితాలు దగ్గరికి వావడంతో మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ మరోసారి మీడియా ముందుకు వచ్చారు. ఎన్నికలపై తన అంచనాలను వెల్లడించారు. ల‌గ‌డ‌పాటి టీడీపీకే అనుకూలంగా వ్య‌వ‌హ‌రిస్తార‌ని కొంత కాలంగా ప్ర‌చారం జ‌రుగుతూ ఉంది. ఊహించిన విధంగానే ఆయ‌న ప‌రోక్షంగా చెప్పినా..ఏపీలో టీడీపీ అధికారంలోకి వ‌స్తుంద‌ని త‌న అంచ‌నాల‌ను స్ప‌ష్టం చేసారు. స‌హ‌జంగానే వైసీపీ నేత‌లు ఈ విశ్లేష‌ణ మీద ఆరోప‌ణ‌లు చేసారు. విశ్లేష‌ణ‌కు ముందు విజ‌య‌వాడ‌లో టీడీపీ …

Read More »

ఏపీలో ఎక్కడ చూసినా లేటెస్ట్ సర్వే..టీడీపీకి దిమ్మతిరిగే రిజల్ట్స్

ఏపీలో జరిగిన ఎన్నికల్లో వైసీపీ భారీ మెజార్టీతో విజయం సాధించడం ఖాయమని మరో సర్వే స్పష్టం చేసింది. ఇప్పటివరకు వెలువడిన అనేక సర్వేలు… ఏపీలో వైసీపీ గెలిచే అవకాశం ఉందని వెల్లడించిన సంగతి తెలిసిందే. తాజాగా మరో సర్వే హాట్ టాపిక్ గా మారింది. ఇంతకి ఆ సర్వే ఏం చెబుతుందంటే ప్రధానంగా ఈ నెల రోజుల్లో జగన్ ఐదు రకాల సర్వేలు చేయించారని సమాచారం. రైతులు, మహిళలు, యువత, …

Read More »

“ప‌శ్చిమ గోదావ‌రి” జిల్లాలో వైసీపీ గెలిచే సీట్లు ఇవే..!

ఏపీలో ఏప్రిల్ 11న జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో మునుపెన్న‌డూ లేని విధంగా పోలింగ్ శాతం న‌మోదైన సంగ‌తి తెలిసిందే. అయితే పోలింగ్ శాతం ఎక్కువగా పెరగడంతో ప్రతిపక్ష పార్టీ వైసీపీ ఎన్ని సీట్లు గెలుస్తుందో “ప‌శ్చిమ గోదావ‌రి” జిల్లాలో..దరువు ఛానెల్ నిర్వ‌హించిన స‌ర్వేలో చాలా ఆశ్య‌ర్చ‌క‌ర ఫ‌లితాలు వెలువ‌డ్డాయి. ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలోని ఏఏ నియోజక వర్గంలో ఏ పార్టీ గెలుస్తుందో క్రింద చూడండి కొవ్వూరు : వైసీపీ నిడ‌ద‌వోలు …

Read More »

”గుంటూరు”జిల్లాలో వైసీపీ గెలిచే సీట్లు ఇవే..!

ఏపీలో ఏప్రిల్ 11న జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో మునుపెన్న‌డూ లేని విధంగా పోలింగ్ శాతం న‌మోదైన సంగ‌తి తెలిసిందే. అయితే పోలింగ్ శాతం ఎక్కువగా పెరగడంతో ప్రతిపక్ష పార్టీ వైసీపీ ఎన్ని సీట్లు గెలుస్తుందో గుంటూరు జిల్లాలో..దరువు ఛానెల్ నిర్వ‌హించిన స‌ర్వేలో చాలా ఆశ్య‌ర్చ‌క‌ర ఫ‌లితాలు వెలువ‌డ్డాయి. జిల్లాలోని ఏఏ నియోజక వర్గంలో ఏ పార్టీ గెలుస్తుందో క్రింద చూడండి గుంటూరు వెస్ట్ : వైసీపీ గుంటూరు ఈస్ట్ : …

Read More »

”కృష్ణా”లో వైసీపీ గెలిచే సీట్లు ఇవే..!

ఏపీలో ఏప్రిల్ 11న జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో మునుపెన్న‌డూ లేని విధంగా పోలింగ్ శాతం న‌మోదైన సంగ‌తి తెలిసిందే. అయితే పోలింగ్ శాతం ఎక్కువగా పెరగడంతో ప్రతిపక్ష పార్టీ వైసీపీకి కృష్ణా జిల్లాలో..దరువు ఛానెల్ నిర్వ‌హించిన స‌ర్వేలో చాలా ఆశ్య‌ర్చ‌క‌ర ఫ‌లితాలు వెలువ‌డ్డాయి. జిల్లాలోని ఏఏ నియోజక వర్గంలో ఏ పార్టీ గెలుస్తుందో క్రింద చూడండి. విజ‌య‌వాడ వెస్ట్ : వైసీపీ విజ‌య‌వాడ సెంట్ర‌ల్ : వైసీపీ విజ‌య‌వాడ ఈస్ట్ …

Read More »