Home / Tag Archives: swearing in ceremony

Tag Archives: swearing in ceremony

ఏపీలో మళ్లీ 5 మంది డిప్యూటీ సీఎంలు.. మంత్రుల శాఖలివే..

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త కేబినెట్‌ కొలువుదీరింది. నూతన మంత్రులుగా 25 మంది ప్రమాణస్వీకారం చేశారు. గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ వారితో ప్రమాణం చేయించారు. ఈ నేపథ్యంలో కొత్త మంత్రులకు సీఎం జగన్‌మోహన్‌రెడ్డి శాఖలను కేటాయించారు. గతంలో మాదిరిగానే ఈసారి కూడా ఐదుగురికి డిప్యూటీ సీఎం హోదా కల్పించారు. పీడిక రాజన్నదొర, బూడి ముత్యాల నాయుడు, కొట్టు సత్యనారాయణ,అంజాద్‌ బాషా, నారాయణస్వామికి డిప్యూటీ సీఎం పదవులు వరించాయి. నారాయణస్వామి గత మంత్రివర్గంలోనూ డిప్యూటీ …

Read More »

ఏపీలో కేబినెట్‌ పునర్‌ వ్యవస్థీకరణ.. వాళ్లకి ఆహ్వానాలు వెళ్లాయ్!

ఎల్లుండి ఆంధ్రప్రదేశ్‌ మంత్రివర్గ పునర్‌ వ్యవస్థీకరణ జరగనున్న నేపథ్యంలో కొత్త మంత్రుల ప్రమాణస్వీకారానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.  11న మంత్రివర్గ ప్రమాణస్వీకార  కార్యక్రమానికి రావాలంటూ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆహ్వానపత్రాలు, పాస్‌లు పంపుతున్నారు. పాత, కొత్త మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇతర ప్రజాప్రతినిధులకు ఈ ఆహ్వానపత్రాలు వెళ్తున్నాయి. ప్రజాప్రతినిధుల స్థాయిని బట్టి Aa, A1, A2, B1, B2 కేటగిరీలుగా పాస్‌లను జారీ చేశారు. ప్రమాణస్వీకారం అనంతరం గవర్నర్‌తో తేనీటి …

Read More »

సామాన్యుడి ప్రమాణస్వీకారానికి సర్వం సిద్ధం..!

నేడు దేశ రాజధాని ఢిల్లీలో పండుగ వాతావరణం అని చెప్పాలి. ఎందుకంటే ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ నేడు ఢిల్లీలో రామ్‌లీలా మైదానం వేదికగా మూడోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. దీనికి వేలాదిమంది హాజరయ్యారు. పార్టీ ప్రతినిధులకు మద్దతు ఇవ్వడానికి పార్టీ జెండాలు, పోస్టర్లు మరియు ప్లకార్డులతో మైదానం అలంకరించారు. ఆప్ టోపీ ధరించి ప్రజలు కేజ్రీవాల్ కోసం ఉత్సాహంగా ఉన్నారు. వెలువడిన ఎన్నికలమ్ ఫలితాల్లో ఆప్ …

Read More »

బ్రేకింగ్..ఢిల్లీ సీఎం ప్రమాణస్వీకారానికి ప్రధానమంత్రి ?

దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ పార్టీ ఘనవిజయం సాధించింది. భారతీయ జనత పార్టీ ఓడిపోయింది. ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే ఖాతా తెరవకుండానే సద్దుకున్నారు. మొత్తం 70 స్థానాలకు గాను ఆప్ 62 గెలుచుకోగా, బీజేపీ 08, కాంగ్రెస్ 0 తో సరిపెట్టుకున్నాయి. కేజ్రివాల్ కు ఇది గొప్ప రికార్డు విజయం. ఈ విజయంతో వరుసగా మూడుసార్లు గెలిచి హ్యాట్రిక్ సీఎంగా నిలిచాడు. ఇకఅసలు విషయానికి …

Read More »

ఆరు నెలల్లో మంచి ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకుంటాను..జగన్ ప్రమాణస్వీకారం చేసిన తర్వాత తొలి మాట ఇది!

మాట త‌ప్ప‌ను.. మ‌డ‌మ తిప్ప‌ను.ఒక్క‌సారి క‌మిట్ అయితే నా మాట నేనే విన‌ను. మేనిఫెస్టో నాకు భగవద్గీత, బైబిల్, ఖురాన్  అని చెప్పిన CM జ‌గ‌న్  ఆరు నెల‌ల పాల‌న‌లో ప్ర‌జోప‌యోగ ప‌నులు. నాలుగు నెల‌ల్లో 4 ల‌క్ష‌ల 10వేల ఉద్యోగాలు. -ఇందులో గ్రామ, వార్డు సచివాలయాల్లో 1.40 లక్షల శాశ్వత ఉద్యోగాలు. – గ్రామ వలంటీర్‌ ఉద్యోగాలు 2.70 లక్షలు. ప్రతి 50 ఇళ్లకు ఓ వలంటీర్‌. 48 …

Read More »

హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేసిన జస్టిస్‌ జేకే మహేశ్వరి..!

హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ జితేంద్రకుమార్‌ మహేశ్వరి ప్రమాణస్వీకారం చేసాడు. అనంతరం హైకోర్ట్ తొలి ప్రధాన న్యాయమూర్తిగా భాద్యతలను స్వీకరించారు. ఈ కార్యక్రమం విజయవాడ తుమ్మతల్లి కళాక్షేత్రంలో నిర్వహించారు. ఆయనతో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ హరిచందన్ ప్రమాణస్వీకారం చేయించడం జరిగింది. ఈ సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, హైకోర్ట్ న్యాయవాదులు, తదితరులు పాల్గున్నారు.

Read More »

ఏపీ గవర్నర్‌గా విశ్వభూషణ్‌ ప్రమాణస్వీకారం..

బుధవారం ఉదయం 11.30 గంటలకు ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌గా విశ్వభూషణ్‌ హరిచందన్‌ ప్రమాణస్వీకారం చేసారు. హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సి ప్రవీణ్‌కుమార్‌ ఆయనతో ప్రమాణం చేయించారు. విభజన అనంతరం ఏపీకి నూతన గవర్నర్‌గా ఈయన నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హాజరయ్యారు. ఇంకా ఈ కార్యక్రమంలో స్పీకర్‌ తమ్మినేని సీతారాం,  ఎల్వీ సుబ్రహ్మణ్యం, డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, హైకోర్టు …

Read More »

ఈనెల 24న ఏపీ గవర్నర్ గా బిశ్వభూషణ్‌ హరిచందన్‌ ప్రమాణస్వీకార కార్యక్రమం

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర గవర్నర్‌గా నియమితులైన బిశ్వభూషణ్‌ హరిచందన్‌ ఈ నెల 24న ప్రమాణస్వీకారం చేయనున్నారు. 24అంటే వచ్చే బుధవారం ఉదయం 11:30 గంటలకు ఆయన ప్రమాణస్వీకారం చేయనున్నారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి బిశ్వభూషణ్ తో ప్రమాణస్వీకారం చేయించనున్నారు. ఈ నేపథ్యంలో ఈనెల 23న భువనేశ్వర్‌ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి తిరుపతి చేరుకుంటారు బిశ్వభూషణ్ హరిచందన్. అనంతరం తిరుమల శ్రీవారిని దర్శించుకుని విజయవాడ చేరుకుంటారు. విజయవాడలోని మాజీ సీఎం చంద్రబాబు క్యాంపు కార్యాలయంలో …

Read More »

గతంలో ప్రజా ముఖ్యమంత్రులుగా ఎన్టీఆర్, వైఎస్‌ లు.. నేడు జగన్

ఆంధ్రప్రదేశ్‌ 15వ శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి అసెంబ్లీ ద్వారంవద్ద పూర్ణకుంభంతో వేదపపండితులు స్వాగతం పలికారు. అనంతరం జగన్‌ ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి శాసనసభలో అడుగుపెట్టారు. గతంలో ప్రజా ముఖ్యమంత్రులుగా ఎన్టీ రామారావు, వైఎస్‌ రాజశేఖరరెడ్డిలు రాష్ట్ర శాసనసభకు వన్నె తెచ్చారు. మళ్లీ కొత్తచరిత్రను లిఖిస్తూ జగన్‌ అద్వితీయమైన ప్రజాదారణతో పార్టీని విజయపథంలో నడిపించారు. ప్రజా ముఖ్యమంత్రిగా శాసనసభలో స్థానాన్ని అలంకరించారు. అలాగే ఆంధ్రప్రదేశ్‌లో నూతన …

Read More »

కేసీఆర్, జగన్ ఢిల్లీ వెళ్లకపోవడానికి కారణం తెలుసా.?

ఏపీ ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా హాజరయ్యారు. అయితే ఈ కార్యక్రమం అనంతరం ఇద్దరూ విమానంలో ఢిల్లీ పర్యటనకు వెళ్లాల్సి ఉంది. కాగా అకస్మాత్తుగా వారి పర్యటన రద్దు అయ్యింది. మోడి ప్రమాణస్వీకారానికి జగన్, కేసీఆర్ లకు ఆహ్వానాలు అందాయి. దీంతో ఇద్దరూ కలిసి ఢిల్లీ వెళదాం అనుకున్నారు. కానీ వారి పర్యటన రద్దయ్యింది. ఢిల్లీలో విమానం ల్యాండింగ్ కి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat