Home / Tag Archives: tdp governament

Tag Archives: tdp governament

కందుకూరు ఘటనకు అదే కారణం -తేల్చి చెప్పిన డీఐజీ

ఏపీ మాజీ ముఖ్యమంత్రి,ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు ఇటీవల కందుకూరులో నిర్వహించిన భారీ బహిరంగ సభలో జరిగిన తొక్కిసలాట సందర్భంగా ఎనిమిది మంది మృతి చెందిన సంగతి విదితమే. అయితే ఈ సంఘటనకు ఓ ప్రధానమైన కారణం ఉంది అని పోలీసులు తెలిపారు. కందుకూరు  తెలుగుదేశం పార్టీ నిర్వహించిన సభలో తొక్కిసలాట ఘటనలో పోలీసుల వైఫల్యం లేదని డీఐజీ త్రివిక్రమ వర్మ స్పష్టం చేశారు. …

Read More »

చంద్రబాబు సంచలన నిర్ణయం

 ఏపీ మాజీ ముఖ్యమంత్రి,ప్రధాన ప్రతిపక్ష టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సంచలన నిర్ణయం తీసుకున్నారు.. 2024లో ఏపీలో జ‌రిగే అసెంబ్లీ  ఎన్నిక‌ల్లో త‌మ పార్టీ అధికారంలోకి రాకుంటే, ఇక త‌న‌కు అదే చివ‌రి ఎన్నిక అవుతుంద‌ని ఆయన అన్నారు. రాష్ట్రంలోని క‌ర్నూల్ జిల్లాలో బుధ‌వారం జ‌రిగిన రోడ్‌షోలో భావోద్వేగంగా మాట్లాడుతూ ఆయ‌న ఈ వ్యాఖ్య‌లు చేశారు. మ‌ళ్లీ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాతే అసెంబ్లీలో అడుగుపెడుతాన‌ని గ‌తంలో చంద్ర‌బాబు ప్ర‌తిజ్ఞ …

Read More »

పులివెందుల ఎమ్మెల్యే అభ్యర్థిని ఖరారు చేసిన చంద్రబాబు

ఏపీలో జరగనున్న వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కడప జిల్లా పులివెందుల నుంచి పోటీచేయబోయే పార్టీ అభ్యర్థి పేరును టీడీపీ అధినేత,మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో రవీంద్రనాథ్ రెడ్డి (బీటెక్ రవి) అక్కడ నుంచి పోటీ చేస్తారని తెలిపారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న బీటెక్ రవి.. పులివెందుల టీడీపీ ఇంచార్జ్ గా  కొనసాగుతున్నారు. గతంలో జరిగిన  2019 ఎన్నికల్లో ఇక్కడి నుంచి పోటీ చేసిన …

Read More »

ఏపీలో తుఫాన్ బీభత్సం.. ఫారన్లో మంత్రులు జల్సాలు..!

ఏపీలో గత మూడు నాలుగు రోజులుగా నాలుగు జిల్లాలో ఫాని తుఫాన్ బీభత్సం సృష్టించిన సంగతి తెల్సిందే. అధికారంగా ఎనబై కోట్ల ఆస్తి నష్టం జరిగింది. కొన్ని వందల పశువులు మృత్యువాతపడ్డాయి. పంటపోలాలు ,భవనాలు,ఇళ్ళు నేలకూలాయి. అయితే ఇక్కడ తుఫాన్ బీభత్సం సృష్టిస్తుంటే మరోవైపు మంత్రులుగా ఉన్న టీడీపీ నేతలు ఫారన్లో జల్సాలు చేస్తున్నారు. మంత్రి పితాని సత్యనారాయణ ఫ్రాన్స్ ,స్విట్జర్లాండ్ పర్య్టటనకు రెడీ అయ్యారు. మరో మంత్రి అచ్చెన్నాయుడు …

Read More »

సోషల్ మీడియాలో వైరలవుతున్న బాబు-లోకేశ్ లపై సెటైర్.!

సోషల్ మీడియా ఇది నేటి అధునిక ప్రపంచంలో ప్రతి ఒక్కరి జీవితాల్లో భాగమై పోయింది.సోషల్ మీడియాను కొంతమంది చెడుకి వాడుకుంటున్నారు. మరికొంతమంది మంచికి వాడుకుంటున్నారు. అయితే ప్రస్తుతం ఏపీ తెలంగాణలో సంచలనం రేకెత్తిస్తోన్న ప్రధానాంశం డేటా చోరి వివాదం.. ఈవివాదం గురించి టీడీపీ నేతలు మాట్లాడుతూ ప్రధాని మోదీతో వైసీపీ అధినేత జగన్,తెలంగాణ సీఎం కేసీఆర్ లు కల్సి టీడీపీని బలహీనపరచాలని.. ఏపీపై కుట్రలు చేస్తోన్నారని ఆరోపిస్తోన్నారు. ఏకంగా చంద్రబాబు …

Read More »

ప్రభుత్వాన్ని హెచ్చరించిన వైసీపీ ఎమ్మెల్యే..మూడు రోజుల్లో రాజీనామా..!

విషజ్వరాలపై స్పందించకపోతే శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తానని వైసీపీ నేత, సాలూరు ఎమ్యెల్యే రాజన్నదొర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సాలూరు మండలం కరాసు వలసలో 15 రోజుల్లో 9 మంది జ్వరాలతో చనిపోయారన్నారు. ప్రజలు వరుసగా చనిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ జ్వర మరణాలన్నీ ప్రభుత్వ హత్యలేనని, మూడు రోజుల్లో ప్రభుత్వం స్పందించకుంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు.

Read More »

మంత్రి యనమలకు సీఎం చంద్రబాబు బిగ్ షాక్ ..!

ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు టీడీపీ పార్టీ సీనియర్ నేత ,ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు కు దిమ్మతిరిగే షాకిచ్చారు . రేపు బుధవారం ఆగస్టు పదిహేను తారీఖున స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జిల్లాల వారిగా స్థానిక మంత్రులు లేదా ఇంచార్జ్ మంత్రుల చేత జెండా వందనం చేయాలనీ టీడీపీ సర్కారు నిర్ణయించింది . ఈ క్రమంలో ప్రస్తుతం కృష్ణా జిల్లా …

Read More »

వైఎస్ జగన్ తీవ్రంగా వ్యతిరేకిస్తు ట్వీట్.. మహిళలపై అత్యంత అమానుషం

అధికారం ఉందని సీఎం చంద్రబాబు నాయుడు ఆడపడుచులపై అమానుషంగా వ్యవహరిస్తారా? అని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రశ్నించారు. వారేం తప్పు చేశారని మహిళలపై అంత కఠినంగా వ్యవహరిస్తున్నారని మంగళవారం ట్వీట్‌ చేశారు. మధ్యాహ్న భోజన కార్మికులు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సోమవారం ఛలో విజయవాడ నిరసన కార్యక్రమం నిర్వహించిన విషయం తెలిసిందే. నిరసనలో పాల్గొన్న మహిళలపై పోలీసులు అత్యంత …

Read More »

దళితులు బాబు వైపే ఉన్నారు -వర్ల రామయ్య ..!

ఏపీలో ముఖ్యమంత్రి ,అధికార తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గత నాలుగు ఏళ్ళుగా రాష్ట్రంలో ఉన్న దళితుల కోసం ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తూ వారికి అన్ని విధాలుగా అండగా ఉంటున్నారు . టీడీపీ ప్రభుత్వం దళితుల కోసం నిర్వహించిన దళితతేజం సభతో రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్షాల గుండెల్లో రైళ్ళు పరుగెడుతున్నాయి అని రాష్ట్ర ఆర్టీసీ చైర్మన్ ,టీడీపీ సీనియర్ నేత వర్ల …

Read More »

ఫిరాయింపు ఎమ్మెల్యేలతో సహా 70% ఎమ్మెల్యేలకు డిపాజిట్లు గల్లంతే- టైమ్స్ ఆఫ్ ఇండియా.

ఉమ్మడి రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్ర రాష్ట్రంలో జరిగిన తోలిసార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ,టీడీపీ పార్టీల మధ్య తేడా కేవలం రెండు శాతమే అంటే అక్షరాల ఐదు లక్షల ఓట్లు .కేవలం ఐదంటే ఐదు లక్షల ఓట్ల తేడాతోనే వైసీపీ అధికారానికి దూరం కాగా టీడీపీ అధికారాన్ని దక్కించుకుంది.అయితే ఇప్పుడు ఏపీలో ఎన్నికలు వస్తే ప్రస్తుత అధికార పార్టీ అయిన తెలుగుదేశం ఓటమి ఖాయమని, వైసీపీ విజయం ఖాయమని ఒక …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat