Home / Tag Archives: tdp mp

Tag Archives: tdp mp

టీడీపీ ఎంపీతో సహా ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలకు హైకోర్ట్ నోటీసులు..!

టీడీపీ ఎమ్మెల్యేలకు, ఎంపీలకు ఏపీ హైకోర్ట్ వరుస షాక్‌లు ఇస్తోంది. ఒకపక్క కేసుల్లో రిమాండ్‌లు, మరోపక్క అనర్హత నోటీసులతో టీడీపీ నేతలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. తాజాగా టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్‌తో సహా, మరో ఇద్దరు ఎమ్మెల్యేలకు హైకోర్ట్ నోటీసులు జారీ చేసింది. 2019 సార్వత్రిక ఎన్నికలలో గుంటూరు ఎంపీ స్థానం నుంచి గల్లా జయదేవ్ కేవలం 4200 ఓట్ల స్వల్ఫ మెజారిటీతో గెలుపొందారు. గల్లా గెలుపుపై అప్పట్లోనే అన్ని …

Read More »

వైఎస్ జగన్ ను అభినందిస్తున్న..ట్విటర్‌లో టీడీపీ ఎంపీ కేశినేని నాని

విజయవాడ ఎంపీ కేశినేని నాని ట్విటర్‌ వేదికగా మరోసారి స్పందించారు. తెలుగు రాష్ట్రాల మధ్య పెండింగ్‌ సమస్యల పరిష్కారానికి తెలంగాణ సీఎం కేసీఆర్‌తో ఏపీ సీఎం జగన్‌ చూపుతున్న చొరవను అభినందిస్తున్నట్లు ట్విటర్‌లో పేర్కొన్నారు. జల వివాదాలు, గోదావరి జలాల సమర్థ వినియోగం, విభజన సమస్యల పరిష్కారం కోసం హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌ వేదికగా శుక్రవారం రెండు రాష్ట్రాల సీఎంల మధ్య కీలక సమావేశం జరిగిన విషయం తెలిసిందే. తెలంగాణ …

Read More »

నాలుగో సింహం మీసం మెలేసింది.. వైసీపీలో చేరి గెలిచింది.

సీఐ గోరంట్ల మాధవ్..ఈ పేరు చెబితే ఎవరికైనా టక్కున గుర్తొస్తుంది.ఎందుకంటే సాక్షాతూ టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డిపైనే మీసం మెలేసాడు.ఎన్నికలు ముందు ఒక కేసు విషయంలో టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి మాధవ్‌కు మధ్య పెద్ద వివాదం జరిగిన విషయం అందరికి తెలిసిందే.ఇందులో జేసీ పోలీసులను దూషించడంతో ఈ సీఐ ఆయనపై విరుచుకుపడ్డాడు అంతేకాకుండా జేసీపై మీసం కూడా మెలేసాడు.అంతే ఈ సంఘటన జరిగిన కొన్ని రోజులకే …

Read More »

బాబుకు మరో షాక్..టీడీపీ ఎంపీ రాజీనామా..రేపు వైసీపీలో చేరిక

ఏపీలో ప్రధాన ప్రతి పక్షమైన వైసీపీ పార్టీలో వలసల జోరు భారీగా కొనసాగుతున్నాయి. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన ఇంకా ఆగని వలసల పర్వం. గత కొంతకాలంగా ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ సమక్షంలో టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, నేతలు వైసీపీలో చేరుతున్న విషయం తెలిసిందే. తాజాగా టీడీపీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. టీడీపీకి, ఎంపీ పదవికి తోట నరసింహం రాజీనామా చేశారు. తోట నరసింహం దంపతులు రేపు వైసీపీలో చేరనున్నారు. …

Read More »

ఎన్నికల షెడ్యూల్ విడుదలైన 24 గంటల్లోనే.. టీడీపీకి కోలుకోలేని దెబ్బ వైసీపీలోకి టీడీపీ సిట్టింగ్ ఎంపీ

ఎన్నికల షెడ్యూల్ విడుదలైన 24 గంటల్లోనే టీడీపీకి కోలుకోలేని షాక్ తగిలింది. ఏపీలో ప్రధాన ప్రతి పక్షమైన వైసీపీ పార్టీలో వలసల జోరు కొనసాగుతోంది. కొంతకాలంగా ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ సమక్షంలో టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, నేతలు వైసీపీలో చేరుతున్న విషయం తెలిసిందే. తాజాగా టీడీపీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. తూర్పుగోదావరి జిల్లాలో రాజకీయం శరవేగంగా మార్పులు జరుగుతున్నాయి. మరో రెండురోజుల్లో వైసీపీలో చేరనున్న కాకినాడ సిట్టింగ్ ఎంపీ …

Read More »

టీడీపీకి మరో పెద్ద షాక్…మూడో టీడీపీ ఎంపీ వైసీపీలోకి

ఏపీలో ప్రతి పక్షంలో ఉన్న వైసీపీలోకి వలసలు ఆగడం లేదు ప్రతి రోజు చేరికలు జరుగుతున్నాయి. తాజాగా టీడీపీ నుంచి వైసీపీలో చేరేందుకు మ‌రో ఎంపీ రంగం సిద్ధం చేసుకున్నారు. ఇప్పటికే అన‌కాప‌ల్లి ఎంపీ అవంతి శ్రీనివాస‌రావు, అమ‌లాపురం ఎంపీ పండుల ర‌వీంద్ర‌బాబు..ఇప్పుడు కాకినాడ ఎంపీ తోట న‌ర్సింహం వైసీపీలో చేరుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.. అయితే పోతూ పోతూ ఏదో ఒక కార‌ణం చూపాల‌న్న‌ట్లుగా ఆయ‌న భార్య వాణికి జ‌గ్గంపేట …

Read More »

వైసీపీలో చేరిన టీడీపీ ఎంపీ..!

ఏపీలో రాజాకీయ వలసలు జోరుగా సాగుతున్నాయి. ముఖ్యంగా ప్రతి పక్ష పార్టీ వైసీపీలోకి భారీగా చేరికలు జరుగుతున్నాయి. సీటు దక్కదనో.. ఇంకా మంచి పదవి దక్కుతుందనో నేతలు పార్టీలు మారుతున్నారు. నిన్నటికి నిన్న చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ టీడీపీని వీడి వైసీపీ అధినేత జగన్‌ను కలిసి వైసీపీలో చేరుతున్నట్టు ప్రకటించారు. 24గంటలు కూడా గడవక ముందే విశాఖ జిల్లా అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్ టీడీపీని వీడి వైసీపీలో …

Read More »

చంద్రగిరి టీడీపీ పార్టీ ఇంచార్జ్ పదవీకి అరుణ గుడ్ బై..!

ఏపీలో రాజకీయ పరిణామాలు క్షణానికో మలుపు తిరుగుతున్నయి.ఈ నేపథ్యంలో గతంలో ఏపీ ముఖ్యమంత్రి,అధికార టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడి సమక్షంలో టీడీపీ కండువా కప్పుకున్న మాజీ మంత్రి గల్లా అరుణ కుమారి సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నారు. see also:“2000”మందితో వైసీపీలో చేరిన ప్రముఖ పారిశ్రామికవేత్త”ఆర్కే”. ఈ క్రమంలో రాష్ట్రంలో చిత్తూరు జిల్లా చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ పార్టీ ఇంచార్జ్ గా ఉన్న అమె …

Read More »

వైఎస్ జగన్ రాజకీయం..టీడీపీ ఎంపీ రాయ‌పాటి సాంబ‌శివ‌రావు రాజ‌కీయాల‌కు గుడ్ బై

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలోనే కాకుండా భారతదేశ రాజకీయాలలో ప్ర‌స్తుతం ఒక హాట్ టాపిక్ చ‌క్కర్లు కొడుతుంది. అదే ఏమీటంట ఏపీ ప్రతిపక్షనేత ,వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు ప్రజా సంకల్పయాత్ర పేరుతో చేపట్టిన పాదయాత్ర భారీ విజయం సాదించడం. అలుపెరగని బాటసారిలా… జనం ఆదరణతోనే తనలో కొత్త ఉత్సాహన్ని నింపుకుంటూ ముందుకు సాగుతున్నారు వైఎస్ జగన్ . ప్రజల కష్టాలు వింటూ.. కన్నీరు తుడుస్తూ… …

Read More »

సీఎం రమేష్ షాకింగ్ డెసిషన్ ..!

ఏపీ ముఖ్యమంత్రి ,అధికార తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడుకి ముఖ్య అనుచరుడు అయిన రాజ్యసభ ఎంపీ సీఎం రమేష్ షాకింగ్ డెసిషన్ తీసుకున్నారు .ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీతో మొదలు బీజేపీ ,కాంగ్రెస్ ఇతర పార్టీలు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు రాయలసీమలో ఫ్యాక్టరీలు పెట్టడం ఇష్టం లేక వైఎస్సార్ కడప జిల్లాకు ఉక్కు పరిశ్రమను తీసుకురావడం లేదు .. see also:వైఎస్ జగన్ …

Read More »