Home / Tag Archives: tdp (page 291)

Tag Archives: tdp

అడ్డంగా దొరికిన రేవంత్ రెడ్డి ..

తెలంగాణ రాష్ట్రంలో గతంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా సహచర ఎమ్మెల్యేను కొనబోయి యాబై లక్షల రూపాయలు ఇస్తూ అడ్డంగా దొరికిన సంగతి విదితమే .తాజాగా మరోసారి తన ఎమ్మెల్యే పదవి రాజీనామాకు సంబంధించిన విషయంలో అడ్డంగా దొరికారు .ఇటీవల ఏపీలో టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని కల్సిన తర్వాత టీడీపీ పార్టీకి ,ఆ పార్టీ పదవులకు ,ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు …

Read More »

ఏపీలో సీన్ రివర్స్ -జనసేనలోకి టీడీపీ ఎమ్మెల్యే …?

వినడానికి కొంచెం ఆశ్చర్యంగా ఉన్న కానీ ఇదే నిజం .గత సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రావడానికి ..ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ పార్టీకి అధికారం దూరం కావడానికి ప్రధాన కారణం జనసేన పార్టీ అయిన జగమెరిగిన సత్యం .అసలు పట్టు లేని ఉభయ గోదావరి జిల్లాలలో టీడీపీ క్లీన్ స్విప్ చేయడానికి ..మంచి ఓటు బ్యాంకు ఉన్న వైసీపీ పార్టీకి ఒక్క సీటు రాకపోవడానికి పవన్ చేసిన …

Read More »

టీఆర్ఎస్ లోకి టీడీపీ ఎమ్మెల్యే ..?.నిజమేనా ..?

తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం అయిన ఎన్టీఆర్ భవన్ కు తాళం వేసే రోజులు దగ్గరలోనే ఉన్నాయా ..?.గత సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ తరపున గెలిచిన పదిహేను మంది ఎమ్మెల్యేలలో పన్నెండు మంది ఎమ్మెల్యేలు అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరారు .టీడీపీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,కోడంగల్ నియోజక వర్గ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి టీడీపీ పదవులకు రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు .ప్రస్తుతం టీడీపీ పార్టీకి …

Read More »

టీడీపీ సర్కారు తప్పు చేసింది -నిర్మాత అశ్వనీదత్ ..

ఏపీ రాష్ట్ర ప్రభుత్వం గత మూడు ఏండ్లుగా అంటే 2014 ,2015 ,2016 కుగాను అత్యుత్తమ చిత్రాలకు నంది అవార్డులను ప్రకటించింది .ఎప్పుడు అయితే బాబు సర్కారు నంది అవార్డులను ప్రకటించిందో అప్పటి నుండి ఇంట బయట విమర్శల పర్వం కురుస్తుంది .నంది అవార్డులు కేవలం టీడీపీ పార్టీకి మద్దతుగా ఉన్నవారికి ఇచ్చారు . అవి నంది అవార్డులు కాదు సైకిల్ అవార్డులు అని ..పచ్చ అవార్డులు అని ఇలా …

Read More »

వెలుగులోకి వచ్చిన టీడీపీ నేత బినామీ అక్రమాస్తులు -అక్షరాల 500 కోట్లు …

ఏపీ లో గత మూడున్నర ఏండ్లుగా అధికారాన్ని అడ్డుపెట్టుకొని టీడీపీ నేతలు పలు అక్రమాలకు ,అవినీతికి పాల్పడుతున్నారు .దాదాపు రెండున్నర లక్షల కోట్ల అవినీతికి ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో తెలుగుతమ్ముళ్ళు పాల్పడ్డారు అని ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ ఏకంగా బుక్ నే విడుదల చేశారు .తాజాగా రాష్ట్రంలో విజయనగరం జిల్లాలో డిప్యూటీ సర్వే ఇన్ స్పెక్టర్ గేదెల లక్ష్మీ గణేశ్వరరావు ఆస్తులపై శనివారం …

Read More »

శిల్పా బ్రదర్స్ కు బాబు సర్కారు బిగ్ షాక్ ..

శిల్పా బ్రదర్స్ అంటే రాష్ట్రంలో కర్నూలు జిల్లా రాజకీయాల్లో తెలియని వారుండరు అంటే అతిశయోక్తి కాదేమో .అంతగా జిల్లా రాజకీయాల్లో ,రాయలసీమ ప్రాంత రాజకీయాల్లో తమదైన ముద్ర వేశారు .ఇటీవల జరిగిన నంద్యాల అసెంబ్లీ నియోజక వర్గ ఉప ఎన్నికల్లో శిల్పా బ్రదర్స్ లో ఒకరైన శిల్పా చక్రపాణి రెడ్డి వైసీపీ తరపున పోటి చేసి అధికార టీడీపీ పార్టీ అభ్యర్ధి భూమా బ్రహ్మానందరెడ్డికి గట్టి పోటిచ్చారు . తాజాగా …

Read More »

నంది అవార్డులపై జగపతి బాబు సంచలన వ్యాఖ్యలు ..

ఏపీ ప్రభుత్వం 2014 ,2015 ,2016 సవంత్సరాలకు గాను టాలీవుడ్ ఇండస్ట్రీలో విడుదలైన ఉత్తమ సినిమాలకు నంది అవార్డులను ప్రకటించిన విషయం విదితమే .ఈ అవార్డుల ప్రకటనపై ఇంట బయట విమర్శలు వస్తున్నాయి .నెటిజన్లు మొదలు సినిమా విమర్శకుల వరకు ,రాజకీయ నేతల దగ్గర నుండి సినిమా వాళ్ళ వరకు అందరు అవి నంది అవార్డులు కాదు నారా వారి అవార్డులు అని అంటున్నారు … లేదు కమ్మ అవార్డులు …

Read More »

నంది అవార్డులపై నారా బ్రాహ్మణి స్పందన ..

ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో ,టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీను షేక్ చేస్తున్న ఇష్యూ నంది అవార్డుల ప్రకటన .గత మూడు ఏండ్లుగా ఈ ఏడాది మినహా టాలీవుడ్ ఇండస్ట్రీలో విడుదల సినిమాలను ఆధారంగా తీసుకోని అత్యుత్తమ నటుడు ,నటి ,దర్శకుడు ,నిర్మాత ఇలా సినిమా ఇండస్ట్రీకి చెందిన ట్వంటీ ఫోర్ ఫ్రేమ్స్ కు సంబంధించి నంది అవార్డులను ప్రకటించింది టీడీపీ సర్కారు . ఈ అవార్డుల ప్రకటనలో అత్యధికంగా నందమూరి హీరో …

Read More »

నంది అవార్డులపై జీవితా మాటలకు…టీడీపీలో…టాలీవుడ్ లో రచ్చ

ఏపీ ప్రభుత్వం ప్రక‌టించిన నంది అవార్డుల‌పై ఎన్నడూ లేనంత‌గా విమ‌ర్శలు వ‌స్తోన్న విష‌యం తెలిసిందే. పూర్తి వివ‌క్షాపూరితంగా నంది అవార్డుల‌ను ప్రక‌టించార‌ని పలువురు సినీ ప్రముఖులు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక వివాదాస్పద ద‌ర్శకుడు రామ్ గోపాల్ వ‌ర్మ ఊరుకుంటారా?.. గ‌తంలోనే నంది అవార్డుల‌ను ‘గుర్రం’ అవార్డులంటూ తాను సునీల్ హీరోగా తీసిన ‘క‌థ‌, స్క్రీన్ ప్లే, ద‌ర్శక‌త్వం అప్పల‌రాజు’ అనే సినిమాలో వ‌ర్మ హేళ‌న చేశారు. అవి ఎందుకు ఇస్తారో …

Read More »

చంద్ర‌బాబుకు బంప‌ర్ షాక్‌.. వైసీపీలోకి చేరిన టీడీపీ సీనియ‌ర్ నేత‌..!

వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పాద‌యాత్ర దుమ్మురేప‌డంతో టీడీపీ బ్యాచ్‌కి అప్ అండ్ డౌన్ అదిరిపోతోంది. ఇప్ప‌టికే టీడీపీ పై ప్ర‌జ‌ల్లో ఉన్న తీవ్ర వ్య‌తిరేక‌త జ‌గ‌న్ పాద‌యాత్ర‌లో బ‌హిర్గ‌తం అవుతోంది. దీంతో టీడీపీ బ్యాచ్ మైండ్ బ్లాక్ అవ్వ‌గా.. తాజాగా క‌ర్నూలు గ‌డ్డ పై టీడీపీకి మ‌రో షాక్ త‌గిలింది. టీడీపీకి చెందిన సీనియ‌ర్ నాయ‌కుడు డాక్ట‌ర్ రామిరెడ్డి వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. జ‌గ‌న్ …

Read More »