Home / Tag Archives: tea

Tag Archives: tea

పొద్దున్నే ఖాళీ కడుపుతో టీ తాగుతున్నరా..?

పొద్దున్నే ఖాళీ కడుపుతో తాగడం మాత్రం హానికరమే అంటున్నారు పరిశోధకులు. దీనిలోని కెఫీన్‌ కారణంగా.. ఎసిడిటీలాంటి సమస్యలు రావచ్చని చెబుతున్నారు. జీర్ణ వ్యవస్థ మీద కూడా ఆ ప్రభావం పడుతుందని హెచ్చరిస్తున్నారు. శరీరానికి ఉత్తేజాన్ని ఇచ్చే కార్టిసోల్‌ హార్మోన్‌ ఉత్పత్తికి ఈ అలవాటు అవరోధం కలిగిస్తుంది. దీంతో రోజంతా మగతగా అనిపిస్తుంది. నిస్సత్తువ ఆవహిస్తుంది.చాయ్‌ మనల్ని మరిన్నిసార్లు వాష్‌రూమ్‌ వైపు నడిపిస్తుంది.మూత్ర విసర్జన అధికం అవుతుంది. దీనివల్ల శరీరంలో నీటిశాతం …

Read More »

ఇల్లాలు పెట్టిన టీ తాగి ఐదుగురు మృతి

ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం మొయిన్‌పురి జిల్లా నాగ్లా కన్హై గ్రామంలో విషాద ఘటన  చోటు చేసుకున్నట్లు ఎస్పీ కమలేష్‌ దీక్షిత్‌ తెలిపారు.ఓ ఇల్లాలు చేసిన పొరపాటుతో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఇంట్లో టీ తాగిన తర్వాత తీవ్ర అస్వస్థతకు గురై ఇద్దరు చిన్నారులతో పాటు ఐదుగురు మృతి చెందారు. అసలువివరాల్లోకి వెళితే.. శివానందన్‌ (35), అతని కుమారులు శివంగ్‌ (6), దివ్యాన్ష్‌ (5), మామ రవీంద్ర సింగ్‌ (55), పొరుగింటి వ్యక్తి …

Read More »

టీ తాగి ఐదుగురు మృతి.. కారణం తెలిస్తే షాక్!

ఉత్తరప్రదేశ్‌లోని మెయిన్‌పురిలో గురువారం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కుటుంబం అందరూ కలిసి సరదాగా టీ తాగుదాం అనుకుంటే 5 నిండు ప్రాణాలు పోయాయి. మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉన్నారు. నాగ్లా కన్హై గ్రామంలో శివానందన్, భార్య ఇద్దరు పిల్లలు శివంగ్, దివ్యాన్ష్, ఆయన తండ్రి రవీంద్ర సింగ్‌తో కలిసి ఉంటున్నారు. గురువారం వీరింటికి పొరిగింటి వ్యక్తి సోబ్రాన్‌ రాగా శివానందన్ భార్య వారికోసం టీ చేసింది. చిన్నారులు కూడా సరదాగా …

Read More »

టీ తాగితే నల్లబడతారా…?

ఈరోజుల్లో ఎక్కువగా టీ తాగడం నార్మల్ అయింది. అయితే టీ తాగడం వల్ల నల్లబడతారని వార్తలు ప్రస్తుతం ఎక్కడ చూసిన వింటూనే ఉన్నాము. అయితే నిజంగా టీ తాగడం వల్ల నల్లబడటం అనేది అపోహా మాత్రమే. ఎందుకంటే చర్మం యొక్క రంగు చర్మం అకృతి… రూపు రేఖలపై ఆధారపడి ఉంటుంది. చర్మం రంగు టీ తాగడం వల్ల అయితే మాత్రం మారదు. టీ ..కేపీన్ లాంటి ద్రావణాలు తాగడం వల్ల …

Read More »

బ్రేక్ ఫాస్ట్ సమయంలో ఏమి తినాలి అంటే..?

బ్రేక్ ఫాస్ట్ సమయంలో మొలకెత్తిన శనగలు తీసుకోవడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని న్యూట్రిషనిస్టులు చెబుతున్నారు. రోజూ ఉదయం ఓ కప్పు శనగలు తింటే.. రక్తహీనత సమస్య తొలగుతుంది. బ్లడ్ ప్రెజర్ను అదుపుచేసే శక్తి శనగలకు ఎక్కువగా ఉంటుంది. శనగలలోని ఫైబర్ జీర్ణ ప్రక్రియకు చాలా మేలు చేస్తుంది. మలబద్దకం, అజీర్తి సమస్యల నుండి బయటపడేస్తుంది. శనగలతో శరీరానికి ప్రొటీన్లు అందుతాయి. హెమోగ్లోబిన్ పెరుగుతుంది.

Read More »

కాఫీ తాగడం మంచిదా.?.. కాదా..?

మానసిక ఒత్తిడి, తలనొప్పి నుంచి ఉపశమనానికి కాఫీలో ఉండే కెఫిన్ దివ్య ఔషధంగా పని చేస్తుంది. ఇది పలు వ్యాధులను దూరం చేస్తుంది. కాఫీని తీసుకోవడం వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుంది. తలనొప్పి తగ్గుతుంది. డయాబెటిస్ రిస్క్ కాస్త తగ్గుతుంది. కంటి చూపు మెరుగుపడుతుంది. క్యాన్సర్కు చెక్ పెడుతుంది. బరువు తగ్గడంలో కాఫీ సాయపడుతుంది. అయితే కాఫీని మోతాదుకు మించి తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదు.

Read More »

పుదీనా టీతో అద్భుత ప్రయోజనాలు 

పుదీనా టీ వల్ల అనేక లాభాలు ఉన్నాయి.. ఆ లాభాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం .. *పుదీనా టీ తీసుకుంటే శరీరంలోని నొప్పులను నయం చేస్తుంది. * శరీరంలో వేడి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. * పుదీనా టీని తాగితే తలనొప్పి తగ్గుతుంది. * పుదీనాలో అనేక యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి పొట్టకే కాకుండా చర్మానికి మేలు చేస్తాయి. చర్మం లోపలి నుంచి మెరుస్తుంది.

Read More »

మీరు లెమన్ టీ తాగరా…?.అయితే ఇది మీకోసమే..!

మీరు లెమన్ టీ తాగరా…?. అసలు టీ కాఫీలకు దూరంగా ఉంటరా..?. అయితే లెమన్ టీ వల్ల ఏమి ఏమి లాభాలు ఉన్నాయో తెలిస్తే మీరే లెమన్ టీ తాగడం మొదలెడతారు ఇప్పటి నుండి. మరి లెమన్ టీ వల్ల లాభాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం . *అధిక రక్తపోటును తగ్గించడంలో లెమన్స్ టీ చక్కగా పనిచేస్తుందని పరిశోధనల్లో తేలింది. *జీవక్రియలను మెరుగుపరుస్తుంది. *స్త్రీలలో రుతుస్రావం సమయంలో వచ్చే సమస్యలకు, …

Read More »

టీ తాగినాక ఇవి తినకూడదు..?

ప్రస్తుతం కొందరికే టీ లేనిదే రోజు గడవదు. దాదాపు ప్రతి ఒక్కరు లేవగానే టీ తాగుతారు. అయితే టీ తాగిన తర్వాత ప ఉల్లిపాయలు, గుడ్లు, నిమ్మకాయలు, చల్లటి నీరు, ఐస్ క్రీమ్, మొలకెత్తిన విత్తనాలు, పసుపు ఎక్కువగా ఉన్న పదార్థాలు తీసుకోవద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు. టీ తాగిన వెంటనే అవి తింటే జీర్ణవ్యవస్థ దెబ్బ తింటుందట. అందుకే ఓ గంట తర్వాత మీకు నచ్చిన ఆహారం చెబుతున్నారు.

Read More »

మీరు కాఫీ తాగుతున్నారా…?. అయితే ఇది మీకోసమే…?

ప్రతోక్కరూ ఈ రోజుల్లో ఉదయం నిద్రలేవగానే బ్రష్ చేయకుండా కొంతమంది. బ్రష్ చేశాక ఇంకొంతమంది టీ లేదా కాఫీ తాగడం అలవాటుగా ఉంటది. అయితే కాఫీ తాగడం వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. మాములుగా కాఫీ తాగితే ఆరోగ్య సమస్యలు వస్తాయని చెబుతుంటారు అందరూ. అయితే ఆరోగ్య సమస్యలేమో కానీ కాఫీ తాగితే గుండెకు ఎంతో మంచిదని అంటున్నారు. రోజు కనీసం రెండు నుండి మూడు కప్పుల కాఫీ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat