Breaking News
Home / Tag Archives: telangana assembly elections

Tag Archives: telangana assembly elections

తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో “9”మంది

తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల కోటాలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు తొమ్మిది మంది బరిలోకి నిలిచారు. రంగారెడ్డి,నల్లగొండ,వరంగల్ ఎమ్మెల్సీ స్థానాలకు నిన్న శుక్రవారం పదహారు మంది తమ నామినేషన్లు ఉపసంహారించుకున్నారు. అయితే స్థానిక సంస్థల కోటాలో జరగనున్న ఈ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఈ నెల ముప్పై ఒకటో తారీఖున పోలింగ్ జరగనున్నది..

Read More »

ఖ‌మ్మం జిల్లాకు జ‌వాబిచ్చిన త‌ర్వాతే అడుగుపెట్టు బాబు-సీఎం కేసీఆర్.

ఖమ్మం జిల్లాకు గోదావరి ద్వారా నీళ్లు తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నాని, తూర్పు-పశ్చిమ గోదావరి జిల్లాల్లా ఈ జిల్లాను తయారు చేయబోతున్నామ‌ని తెలంగాణ ముఖ్య‌మంత్రి ,టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ప్ర‌క‌టించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా పచ్చబడాలంటే సీతారామ ప్రాజెక్టు పూర్తి కావాలి అని సీఎం కేసీఆర్ అన్నారు. కానీ ఖమ్మం జిల్లా పచ్చబడటం చంద్రబాబుకు ఇష్టం లేక.. ఈ ప్రాజెక్టుకు ఆయన అడ్డుపడుతున్నారని కేసీఆర్ ధ్వజమెత్తారు.“భక్తరామదాసు ప్రాజెక్టు పూర్తి చేసిన ఘనత …

Read More »