Home / Tag Archives: telangana (page 113)

Tag Archives: telangana

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్ నరసింహన్

గవర్నర్‌ నరసింహన్‌ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. బడుగు బలహీన వర్గాల సంక్షేమం, అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అనేక సంక్షేమ పథకాలను కొనసాగించాలని ఆయన పేర్కొన్నారు. సంక్షేమ ఫలాలు ప్రతిఒక్క లబ్దిదారుడికి అందేలా చూడాలని కోరారు.బంగారు తెలంగాణ సాధన దిశగా ప్రభుత్వం ముందుకు సాగాలని గవర్నర్‌ నరసింహన్ ఆకాంక్షించారు.

Read More »

ఆస్ట్రేలియాలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు..!

ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరంలో టి ఆర్ ఎస్ ఆస్ట్రేలియా ఉపాధ్యక్షుడు రాజేష్ గిరి రాపోలు మరియు న్యూ సౌత్ వేల్స్ కన్వీనర్ ప్రవీణ్ రెడ్డి పిన్నమ ఆధ్వర్యంలో నిర్వహించారు .ఆవిర్భావ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలను ఆస్ట్రేలియాలోని అని ప్రధాన నగరాలలో తెరాస ఆస్ట్రేలియా అద్వర్యం లోనిర్వహించారు. రాజేష్ రాపోలు, ప్రవీణ్ పిన్నమ మాట్లాడుతూ  ఉద్యమ నేపధ్యాన్నీ , స్వరాష్ట్రం సిద్దించిన తరువాత రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ …

Read More »

ఉమ్మడి వరంగల్ జిల్లాలో విషాదం..సెల్ఫీ రూపంలో!

ఉమ్మడి వరంగల్ జిల్లాలో విషాదం నెలకొంది. సెల్ఫీలు తీసుకుంటుండగా జరిగిన ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతి చెందారు. వివరాల్లోకి వెళితే.. జనగామ జిల్లా నర్మెట్ట మండలం బొమ్మకూర్ రిజర్వాయర్ వద్ద ముగ్గురు యువకులు సెల్ఫీలు దిగుతుండగా ప్రమాదవశాత్తు నీటిలో పడిపోయారు. మృతులు అవినాశ్ (32)‌, సంగీత (19), సుమలత (18)లను రఘునాథపల్లి మండలం మేకలకట్టు గ్రామస్తులుగా గుర్తించారు. గజ ఈతగాళ్ల సహాయంతో ఒకరి మృతదేహాన్ని వెలికి బయటికి తీశారు. మరో …

Read More »

ఓ ఎంపీ ట్రాఫిక్ కానిస్టేబుల్‌గా మారితే ఎట్టుంటదో తెలుసా ?

హైదరాబాద్ లో ఒక ఎంపీ ట్రాఫిక్ కానిస్టేబుల్‌గా మారారు.ఈ ఫీట్ చేసిన వ్యక్తి మరెవ్వరో కాదు ఎంఐఎం అధినేత,ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ.శుక్రవారం సాయంత్రం పాతబస్తీలో భారీ ట్రాఫిక్ జామ్‌ అయింది.అదేసమయంలో అటునుండి అసదుద్దీన్‌ వెళ్తున్నారు.ఆ ట్రాఫిక్ చూసిన ఆయన తానే స్వయంగా ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్‌లా మొత్తం క్లియర్ చేసారు.ఆయనకు తోడుగా అక్కడ ప్రజలు కూడా సాయం చేసారు.అసలే రంజాన్ మాసం..దీంతో రోడ్ల మీద కూడా దుకాణాలు పెట్టుకుంటున్నారు.ఈమేరకు ఈ …

Read More »

వరల్డ్ ఎకనామిక్ ఫోరం నిర్వహించే సదస్సులో కేటీఆర్‌కు ఆహ్వానం

వరల్డ్ ఎకనామిక్ ఫోరం నిర్వహించే సదస్సుకు హాజరుకావాల్సిందిగా టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఆహ్వానం అందింది. అక్టోబర్ 3, 4 తేదీల్లో ఢిల్లీలో సీఐఐ భాగస్వామ్యంతో వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఆన్ ఇండియా పేరుతో ఈ సదస్సును నిర్వహిస్తున్నట్టు డబ్ల్యూఈఎఫ్ తెలిపింది. గత మూడు దశాబ్దాలుగా ఇండియా ఎకనామిక్ సమ్మిట్ పేరుతో నిర్వహిస్తున్న సమావేశాల విషయాలపై ఇందులో చర్చించనున్నట్టు తెలిపింది. మేకింగ్ టెక్నాలజీ వర్క్స్ ఫర్ ఆల్ ప్రధానాంశంగా …

Read More »

ఎమ్మెల్యే కోటాలో”ఎమ్మెల్సీ”ఏకగ్రీవం

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీగా టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి కుర్మయ్యగారి నవీన్‌రావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నవీన్‌రావు ఎన్నిక ధ్రువపత్రాన్ని అసెంబ్లీ కార్యదర్శి అందజేశారు. కార్యక్రమంలో హోంశాఖ మంత్రి మహమూద్ అలి, మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, సామకూర మల్లారెడ్డి పాల్గొన్నారు.

Read More »

సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డి రాజకీయ ప్రస్థానం ఎలా ప్రారంభమైందంటే..

సికింద్రాబాద్ ఎంపీ గంగాపురం కిషన్ రెడ్డి కేంద్రమంత్రి అయ్యారు. ఆయనకు ప్రధాని మోడీ మంత్రివర్గంలో చోటుదక్కింది. గురువారం రాత్రి ఢిల్లీలో జరిగిన ప్రమాణ స్వీకారం చేశారు. కిషన్ రెడ్డితో రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ప్రమాణ స్వీకారం చేయించారు. తలకి తలపాగా చుట్టుకుని రైతు వేషధారణలో ఆయన ప్రమాణ స్వీకారం చేసారు. అయితే ప్రమాణం స్వీకారం హిందీలో చేస్తూ ఆయన తడబడ్డారు. దాంతో కోవింద్ తప్పును సరిదిద్దుతూ మళ్లీ చదివించారు. కిషన్ …

Read More »

నిజమైన అభిమానులు వైఎస్ కుటుంబానికే ఉన్నారు.. సునీల్ కల నెరవేరింది

ఒకాయన రాజశేఖరరెడ్డికి వీరాభిమాని.. ఆయన కొడుకు జగన్మోహన్‌రెడ్డి సీఎం కావాలని ఆకాంక్షించాడు. అంతవరకు పాదరక్షలు వేసుకోనని మొక్కుకున్నాడు… ఆయనే ఆదిలాబాద్‌కు చెందిన బెజ్జంకి అనిల్‌కుమార్‌. నేడు ఏపీ ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయడంతో ఆయన వ్రతం వీడారు. అనిల్‌కుమార్‌ తెలంగాణలోని అదిలాబాద్ కు చెందిన వ్యక్తి కాంగ్రెస్ పార్టీలో పలు పదవులు అనుభవించారు… దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి కుటుంబ అభిమాని, వైఎస్ …

Read More »

పదేళ్లలో ఎంతమంది ముఖ్యమంత్రులతో ప్రమాణస్వీకారం చేయించారో తెలుసా.?

గవర్నర్ నరసింహన్ అరుదైన రికార్డు సాధించారు.పదేళ్లల్లో ఏకంగా ఐదుగురు ముఖ్యమంత్రులచే నరసింహన్ ప్రమాణ స్వీకారం చేయించిన ఘనత ఆయనకే దక్కింది.2010లో కిరణ్ కుమార్ రెడ్డి,2014 జూన్ 2 న తెలంగాణ సీఎంగా కేసీఆర్,2014 జూన్ 8న ఏపీ సీఎం గా చంద్రబాబు,2018 డిసెంబర్ 13న రెండోసారి తెలంగాణ సీఎంగా కేసీఆర్,2019 మే 30న ఏపీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ తో ప్రమాణ స్వీకారం చేయించారు. పదేళ్లలో ఐదు ముఖ్యమంత్రులుగా ప్రమాణస్వీకారం …

Read More »

కవిత ఓటమికి అసలు కారణం చెప్పిన కేటీఆర్

తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల వెలువడిన పార్లమెంట్ ఎన్నికల ఫలితాల్లో నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుండి టీఆర్ఎస్ తరపున ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తనయ సిట్టింగ్ ఎంపీ కల్వకుంట్ల కవిత బరిలోకి దిగిన సంగతి విదితమే. ఈ ఎన్నికల్లో కవిత ఓటమి పాలయ్యారు. అయితే రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల ఫలితాలపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ”స్వాతంత్ర భారతదేశంలో ఇప్పటివరకు ప్రధానులుగా పని చేసినవాళ్లు ఓడిపోయారు. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat