Home / Tag Archives: telangana (page 2)

Tag Archives: telangana

బీజేపీ భయం అదే…జమిలి ఎన్నికలపై తలసాని సంచలన వ్యాఖ్యలు..!

దేశ రాజకీయాల్లో మళ్లీ జమిలి ఎన్నికల అంశాన్ని తెరమీదకు తీసుకువచ్చింది కేంద్రంలోని మోదీ సర్కార్…జమిలీ ఎన్నికల నిర్వహణకు సాధ్యాసాధ్యాలను పరిశీలించడానికి కేంద్రం ఓ కమిటీని నియమించిన విషయం తెలిసిందే. ఇందుకోసం సెప్టెంబర్ 18 నుంచి 22 వరకు పార్లమెంట్ ప్రత్యేక సెషన్ ను జరుపనున్నట్టు ప్రకటించింది. దీంతో ఈ పార్లమెంట్ సెషన్ లోనే జమిలి ఎన్నికల బిల్లును ప్రవేశపెట్టి..రాజ్యాంగాన్ని సవరించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఈసారి ఫిబ్రవరిలో అన్ని …

Read More »

పాలేరులో తుమ్మల ఎంట్రీ..గందరగోళంలో షర్మిలక్క పొలిటికల్ ఫ్యూచర్..!

న్న మీద కోపంతో తెలంగాణకు వచ్చి వైఎస్ఆర్‌టీపీ పార్టీ పెట్టిన షర్మిలక్క దుకాణం సర్దేసి పనిలో ఉన్నారు. వైఎస్ఆర్ తెలంగాణ పేరుతో పార్టీ పెట్టి తెలంగాణలో కేసీఆర్ ప్రజా వ్యతిరేక పాలనను అంతం చేస్తానంటూ అక్క కీచుకంఠంతో తెగ శపథాలు చేసేసింది..అసలు పార్టీ పెట్టగానే కాంగ్రెస్ పార్టీలోని వైఎస్ఆర్ అభిమానులైన మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలంతా తన పార్టీలోకి వస్తారంటూ షర్మిలక్క తెగ ఊహించుకుంది..కానీ ఏదో ఒకరిద్దరు ఛోటామోటా నాయకులంతా తప్పా …

Read More »

రాఖీ ఏ సమయంలో కట్టించుకోవాలి..?

ఈ ఏడాది రాఖీ పండుగ ఎప్పుడు జరుపుకోవాలని అందరూ ఆలోచిస్తున్నారు.. ఈ క్రమంలో ఈ సంవత్సరం  ఆగస్టు 30, 31 న శ్రావణ పౌర్ణమి వచ్చింది.. 31 నాడే రాఖీ పౌర్ణమి జరుపుకోవాలని పండితులు సూచించారు. 31న పౌర్ణమితిథి సూర్యోదయంలో ఉ.7.55 నిమిషాల వరకు ఉందని తెలిపారు. ఆ రోజు ఉ.6.02 నిమిషాలకు సూర్యోదయం అవుతున్నందున పూర్వ సిద్ధాంతం ప్రకారం అదే రోజు రాఖీ కట్టాలని చెప్పారు. గురువారం ఉ.6 …

Read More »

ఇందూరులో బీజేపీ కార్పొరేటర్ వసూళ్ల దందా బట్టబయలు..ఆడియో లీక్..!

తెలంగాణలో కాషాయనేతలు కమీషన్ల రాజాలుగా అవతారమెత్తారు..ఆ ఊరు, ఈ పట్టణం అనే తేడా లేదు..కార్పొరేటర్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నాయకుల వరకు వసూళ్ల దందాలకు తెగబడుతున్నారు. ముఖ్యంగా కార్పొరేటర్లు తమ డివిజన్ల పరిధిలో కొత్తగా అపార్ట్ మెంట్ లేదా ఇల్లు కడితే చాలు…కమీషన్ ఇవ్వాల్సిందే అంటూ హుకుం జారీ చేస్తున్నారు..సదరు బిల్డర్ లేదా, ఇంటి యజమానులను వేధించి, బెదిరించి మరీ లక్షలకు లక్షలు వసూళ్లు చేస్తున్నారు. నిజామాబాద్ లో …

Read More »

బీజేపీలోకి జయసుధ..బీఆర్ఎస్ లోకి జయప్రద..!

సికింద్రాబాద్‌ మాజీ ఎమ్మెల్యే, ప్రముఖ సినీ నటి జయసుధ ఇటీవల బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. గతంలో ఆమె ప్రాతినిధ్యం వహించిన సికింద్రాబాద్ నియోజకవర్గంలో క్రిస్టియన్ ఓట్లు ఎక్కువగా ఉండడంతో ఈసారి కూడా అక్కడ నుంచే పోటీ చేయించాలని కాషాయ అధిష్టానం భావిస్తున్నట్లు సమాచారం. కాగా జయసుధ సమకాలీనురాలు, మరో ప్రముఖ సినీ నటి జయప్రద అధికార బీఆర్ఎస్ లో చేరేందుకు సిద్ధమవుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఎన్టీఆర్ హయాంలో టీడీపీ …

Read More »

తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్…87 వేల డబుల్‌బెడ్రూం ఇండ్ల పంపిణీకి ఏర్పాట్లు

తెలంగాణవ్యాప్తంగా డబుల్ బెడ్ రూం ఇండ్ల పంపిణీకి కేసీఆర్ సర్కార్ సిద్ధమవుతోంది. మరో 3 నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి…అక్టోబర్ రెండో వారంలో ఎన్నికల కోడ్ వచ్చేలోపు డబుల్ బెడ్ రూం ఇండ్ల పంపిణీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 87 వేల డబుల్‌బెడ్రూం ఇండ్లు నిర్మాణం పూర్తి చేసుకుని పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి. ఇందులో ఒక్క జీహెచ్‌ఎంసీ పరిధిలో 75 వేల పైచిలుకు ఉండగా, మిగిలిన 12 వేల …

Read More »

మైనంపల్లిపై సస్పెన్షన్ వేటు…ఆ కీలక నేతకు మల్కాజ్‌గిరి టికెట్ కన్ఫర్మ్..?

ధృతరాష్ట్రుడి పుత్ర వ్యామోహంతో కౌరవ సామ్రాజ్యం అంతరించిపోయింది..ఇప్పుడు సేమ్ టు సేమ్ పుత్ర ప్రేమ మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు రాజకీయ జీవితం ఖతం అవడానికి దారి తీస్తుందా…ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే మైనంపల్లి హనుమంతరావుపై సస్పెన్షన్ వేటు ఖాయమనే తెలుస్తోంది. తన కొడుకు మైనంపల్లి రోహిత్ కు మెదక్ టికెట్ రాకపోవడంతో రగిలిపోయిన మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు మంత్రి హరీష్ రావుపై చేసిన అనుచిత …

Read More »

పట్నంకు లక్కీ ఛాన్స్..రేపు కేబినెట్ మంత్రిగా ప్రమాణస్వీకారం..!

బీఆర్ఎస్ అధినేత , సీఎం కేసీఆర్ అనూహ్యమైన నిర్ణయాలతో ప్రతిపక్షాలకు షాకుల మీద షాకులు ఇస్తున్నారు. ఇప్పటికే 115 మందితో అభ్యర్థుల జాబితా విడుదల చేసి సంచలనం రేపిన గులాబీ బాస్ ఇప్పుడు మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికలకు 3 నెలలకు ముందు కేబినెట్ విస్తరణకు సిద్ధమవడంతో ప్రతిపక్షాలకే కాదు…అధికార పార్టీ నేతలను కూడా ఆశ్చర్యంలో ముంచెత్తింది. కాగా ఈటల రాజేందర్‌ను మంత్రి పదవి నుంచి బర్తరఫ్‌ చేసిన …

Read More »

తెలంగాణ ఎక్స్ ప్రెస్ లో మంటలు

తెలంగాణ ఎక్స్ ప్రెస్ ట్రైన్ లో మంటలు చెలరేగాయి.  దేశ రాజధాని ఢిల్లీ నుండి తెలంగాణ రాష్ట్ర రాజధానిమహానగరం హైదరాబాద్ వస్తున్న ట్రైన్ నంబరు 12724 తెలంగాణ ఎక్స్ ప్రెస్ బోగీలో మంటలు చెలరేగాయి. దీంతో మహారాష్ట్రలోని నాగ్ పూర్ జంక్షన్ సమీపంలో రైలు నిలిచిపోయింది. దీంతో ఆగ్నిమాపక  సిబ్బంది ఆ మంటలను ఆదుపు చేసే పనిలో ఉన్నారు. ప్రయాణికులు సురక్షితంగా ఉన్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.

Read More »

కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్..ఈ నెల 18 న బీఆర్ఎస్ లోకి ఉత్తమ్ దంపతులు..?

తెలంగాణ రాజకీయవర్గాల్లో అతి పెద్ద సంచలనం చోటు చేసుకోబోతుంది… కాంగ్రెస్ పార్టీకి మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి భారీ షాక్ ఇవ్వబోతున్నారని, త్వరలో బీఆర్ఎస్ లో చేరడం ఖాయమని గత కొన్నాళ్లుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ సీనియర్లకు మధ్య గత కొన్నాళ్లుగా తీవ్ర విబేధాలు చోటు చేసుకున్నాయి. తన సీఎం సీటుకు పోటీ రాకుండా రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat