Home / Tag Archives: telanganaassembly

Tag Archives: telanganaassembly

బీజేపీ ఎమ్మెల్యేల‌కు ఎదురుదెబ్బ‌.. బ‌డ్జెట్ సెష‌న్స్ పూర్త‌య్యే వ‌ర‌కు స‌స్పెన్ష‌న్‌

Backlash against BJP MLAs .. Suspension for completion of budget sessions,dharuvu news,

హైద‌రాబాద్: తెలంగాణ శాస‌న‌స‌భ బ‌డ్జెట్ స‌మావేశాల తొలిరోజే బీజేపీ ఎమ్మెల్యేల‌కు ఎదురుదెబ్బ త‌గిలింది. ఆర్థిక మంత్రి హ‌రీష్‌రావు స‌భ‌లో బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ‌పెడుతుండ‌గా బీజేపీ స‌భ్యులు ఈట‌ల రాజేద‌ర్‌, ర‌ఘునంద‌న్‌రావు, రాజాసింగ్ ప‌దేప‌దే అడ్డుత‌గిలారు. బ‌డ్జెట్ ప్ర‌సంగం స‌జావుగా సాగేందుకు ఇబ్బంది కావ‌డంతో బీజేపీ ఎమ్మెల్యేల‌ను స‌భ నుంచి స‌స్పెండ్ చేయాలంటూ మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్‌యాద‌వ్ స‌భ‌లో తీర్మానం ప్ర‌వేశ‌పెట్టారు. దీంతో స్పీక‌ర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి వారిని సస్పెండ్ చేశారు. బ‌డ్జెట్ …

Read More »

సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం

తెలంగాణ‌లోని ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు, ఉపాధ్యాయుల‌కు 30 శాతం ఫిట్‌మెంట్ ప్ర‌క‌టించారు. రాష్ర్టంలోని ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు ప‌ద‌వీ విర‌మ‌ణ వ‌య‌సును 61 సంవ‌త్స‌రాల‌కు పెంచుతున్నామ‌ని స్ప‌ష్టం చేశారు. శాస‌న‌స‌భ వేదిక‌గా ముఖ్య‌మంత్రి కేసీఆర్ పీఆర్సీపై ప్ర‌క‌ట‌న చేశారు. 30 శాతం ఫిట్‌మెంట్ ఉత్త‌ర్వులు ఏప్రిల్ 1, 2020 నుంచి అమ‌ల్లోకి వ‌స్తాయ‌న్నారు. త్వ‌ర‌లోనే ప్ర‌మోష‌న్ల ప్ర‌క్రియ చేప‌ట్టి.. ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేస్తామ‌న్నారు. ఔట్ సోర్సింగ్‌, కాంట్రాక్ట్‌, హోంగార్డుల‌కు, వీఆర్ఏ, …

Read More »

దివంగ‌త ఎమ్మెల్యే నోముల న‌ర్సింహ‌య్య బ‌డుగు, బ‌ల‌హీన వ‌ర్గాల బాంధ‌వుడు

దివంగ‌త ఎమ్మెల్యే నోముల న‌ర్సింహ‌య్య బ‌డుగు, బ‌ల‌హీన వ‌ర్గాల బాంధ‌వుడు అని మంత్రి కేటీఆర్ అన్నారు.ఈరోజు శాస‌న‌స‌భ‌లో నోముల మృతి ప‌ట్ల సీఎం కేసీఆర్ ప్ర‌వేశ‌పెట్టిన తీర్మానానికి మ‌ద్ద‌తు తెలిపారు కేటీఆర్. ఈ సంద‌ర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ఎనిమిది సంవ‌త్స‌రాలుగా నోముల‌తో అనుబంధం ఉంది. నాగార్జున సాగ‌ర్ నియోజ‌క‌వ‌ర్గంలో మున్సిపాలిటీలు లేవు. 15 వేల పైచిలుకు జ‌నాభా ఉండే మేజ‌ర్ గ్రామ‌పంచాయ‌తీల‌ను మున్సిపాలిటీలుగా తీర్చిదిద్దాల‌ని సీఎం కేసీఆర్ ఆదేశించిన నేప‌థ్యంలో …

Read More »

4 బిల్లుల‌కు తెలంగాణ శాస‌న‌స‌భ ఆమోదం

తెలంగాణ శాస‌న‌స‌భ కీల‌క‌మైన నాలుగు బిల్లుల‌కు ఆమోదం తెలిపింది. జీహెచ్‌ఎంసీ సహా నాలుగు చట్టాల సవరణ కోసం బిల్లుల‌ను స‌భ‌లో ఆయా శాఖ‌ల మంత్రులు ప్ర‌వేశ‌పెట్టారు. అనంత‌రం బిల్లులపై చ‌ర్చించి.. స‌భ్యులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు మంత్రులు స‌మాధానం ఇచ్చారు. అనంత‌రం ఈ నాలుగు బిల్లుల‌ను ఆమోదిస్తున్న‌ట్లు స్పీక‌ర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్ర‌క‌టించారు. కేవలం చట్టసవరణ కోసం ఉద్దేశించిన సమావేశాలు కావడంతో ప్రశ్నోత్తరాలను రద్దు చేశారు. ఇండియ‌న్ స్టాంప్ బిల్లు(తెలంగాణ‌)2020, …

Read More »

సరికొత్తగా తెలంగాణ సచివాలయం

తెలంగాణలో నిర్మిచనున్న సరికొత్త సచివాలయాన్ని జాతీయ హరిత ట్రిబ్యునల్ నిబంధనలకు అనుగుణంగా, పూర్తి పర్యావరణహితంగా నిర్మించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నిర్ణయించినట్టు తెలిసింది. ప్రస్తుత సచివాలయ భవనాలు 25 ఎకరాల విస్తీర్ణంలో అస్తవ్యస్తంగా ఉన్నందున కొత్త సమీకృత సచివాలయ భవనాలను తక్కువ స్థలంలోనే క్రమపద్ధతిలో నిర్మించనున్నారు. ఈ నిర్మాణాలన్నింటినీ కేవలం ఐదెకరాల్లోనే చేపట్టి మిగిలిన 20 ఎకరాల విస్తీర్ణంలో పచ్చదనం వెల్లివిరిసేలా ఉద్యాన వనాలు, వాటర్ ఫౌంటేన్లు ఏర్పాటుచేయనున్నారు. నగరంలోనే …

Read More »

కాంగ్రెస్ పార్టీకి ఎంపీలు రేవంత్,కోమటిరెడ్డి షాక్..

ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం నుండి మాజీ మంత్రి ,కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట రెడ్డి,మల్కాజ్ గిరి పార్లమెంట్ నియోజకవర్గం నుండి కొడంగల్ మాజీ ఎమ్మెల్యే,కాంగ్ర్తెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అనుముల రేవంత్ రెడ్డి గెలుపొందిన సంగతి తెల్సిందే. అయితే గతేడాది సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున గెలుపొందిన పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలల్లో పన్నెండు మంది కారెక్కారు.ఈ క్రమంలో మెజారిటీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ పార్టీలో …

Read More »

సభాపతి పోచారంపై కేటీఆర్ ప్రశంసలు..

తెలంగాణ శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డిపై సిరిసిల్ల టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ ప్రశంసల వర్షం కురిపించారు. స్పీకర్‌గా బాధ్యతలు స్వీకరించిన పోచారం శ్రీనివాస్‌రెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన సందర్భంగా శాసనసభలో కేటీఆర్ మాట్లాడారు. వ్యవసాయం కుటుంబం నుంచి వచ్చిన కేసీఆర్ సీఎం కావడం, పోచారం స్పీకర్ కావడం రాష్ర్టాభివృద్ధికి శుభపరిణామం అని అన్నారు కేటీఆర్. ఈ సందర్భంగా రాష్ట్రంలోని రైతులంతా సంబురపడుతున్నారడంలో అతిశయోక్తి లేదన్నారు. పోచారం పనితీరును మెచ్చుకున్న కేసీఆర్ …

Read More »

మండలి చైర్మన్ స్వామీగౌడ్ కంటికి తీవ్ర గాయం ..!

తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ఈ రోజు సోమవారం ఉదయం ప్రారంభమయ్యాయి.సమావేశాల ప్రారంభం సందర్భంగా గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ బడ్జెట్ సమావేశాలను ఉద్దేశించి ప్రసంగించారు.అయితే గవర్నర్ మాట్లాడుతున్న సమయంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు కాగితాలు ,ప్ల కార్డులు ,బడ్జెట్ గురించి పంపిణి చేసిన ప్రతులను చించి గవర్నర్ మీదకు విసిరారు. మాజీ మంత్రి ,నల్గొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరో అడుగు ముందుకేసి హెడ్ ఫోన్ విరిచి మరి …

Read More »

టీ అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్ సెల్ఫ్ గోల్…

తెలంగాణ రాష్ట్ర శీతాకాల స‌మావేశాల్లో కాంగ్రెస్ పార్టీ సెల్ఫ్ గోల్ చేసుకుంద‌ని ప్ర‌భుత్వ చీఫ్ విప్ స‌హా విప్‌లు వ్యాఖ్యానించారు. అసెంబ్లీ శీతాకాల‌ స‌మావేశాలు నిర‌వ‌ధిక వాయిదా ప‌డిన అనంత‌రం చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్, విప్ లు న‌ల్లాల‌ ఓదెలు,గంప గోవర్ధన్, గొంగిడి సునీత విలేక‌రుల స‌మావేశంలో మాట్లాడారు. కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ అసెంబ్లీ ,మండలి శీతాకాల సమావేశాలు విజయవంతంగా ముగిశాయని తెలిపారు. గతంలో శీతాకాల సమావేశాలు ఐదారు రోజులు …

Read More »

16రోజుల పాటు జరిగిన తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ..

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ శీతాకాల సమావేశాలు గత నెల అక్టోబర్ 27న మొదలై ఈ రోజు నవంబర్ 17న ముగిశాయి .దాదాపు పదహారు రోజుల పాటు సమావేశాలు జరిగాయి .ఈ సమావేశాల్లో అరవై తొమ్మిది గంటల ఇరవై ఐదు నిమిషాల పాటు సభ కొనసాగింది .సభలో మొత్తం పదకొండు అంశాలపై చర్చ జరగగా పదకొండు బిల్లులకు ఆమోదం తెల్పింది . ఈ సమావేశాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ నాలుగు ప్రకటనలు చేశారు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat