Home / Tag Archives: treatment

Tag Archives: treatment

పారాసిట్మల్, బ్లీచింగ్ అంటూ ట్రోల్ చేసిన ఇల్లిటిరేట్స్ తెలుసుకోవాల్సిన విషయం !

యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌కు ఇప్పటివరకూ వైద్య నిపుణులు ఏ విధమైన మందు కనుగొనలేకపోయారు. అయితే అందుబాటులో ఉన్న మందుల ద్వారానే నయం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవల మాట్లాడుతూ కరోనా వైరస్‌కు పారాసిట్మల్ మాత్ర సరిపోతుందని, కరోనా వస్తే మనుషులు కచ్చితంగా చనిపోరని చెప్పుకొచ్చారు. అయితే ఈ విషయం వాస్తవమే అయినా టీడీపీ జనసేన శ్రేణులు, ముఖ్యంగా చదువుకోని చాలామంది …

Read More »

తెలంగాణలో మరో పాజిటివ్ కేసు..అప్రమత్తమైన యంత్రాంగం !

తెలంగాణలో మరో కేసు నమోదు అయ్యింది. హైదరాబాద్ కు చెందిన 24 ఏళ్ల యువతికి కరోనా పాజిటివ్ వచ్చినట్టు తేలింది. ఈమె ఇటీవలే ఇటలీ నుంచి హైదరాబాద్ కు వచ్చింది. వచ్చిన తరువాత జ్వరంతో బాగా ఇబ్బంది పడడంతో గాంధీ ఆశుపత్రిలో చేరగా ఆమెకు పరీక్షలు నిర్వహించారు. అందులో ఆమెకు కరోనా ఉన్నట్టు తెలిసింది. దాంతో వెంటనే అప్రమత్తమయిన అధికారులు వారి కుటుంబంలో అందరి బ్లడ్ శాంపిల్స్ తీసుకున్నారు. అంతకకుండా …

Read More »

నేడు ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం..!

కాన్సర్ గురించి అవగాహన పెంపొందించడానికి మరియు దాని నివారణ, గుర్తింపును మరియు చికిత్సను ప్రోత్సహించేందుకు ఫిబ్రవరి 4న ప్రపంచ క్యాన్సర్ రోజుగా గుర్తిస్తారు.ప్రపంచ క్యాన్సర్ దినం యూనియన్ ఫర్ ఇంటర్నేషనల్ క్యాన్సర్ కంట్రోల్ (UICC) చే స్థాపించబడింది, 2008 లో వ్రాసిన వరల్డ్ క్యాన్సర్ డిక్లరేషన్ యొక్క లక్ష్యాలకు మద్దతుగా ఉంది.2020 నాటికి క్యాన్సర్ వల్ల అనారోగ్యం మరియు మరణం గణనీయంగా తగ్గించటమే దీని లక్ష్యం .

Read More »

చైనా నుండి వచ్చినవారిపై మెడికల్ టెస్ట్..రిజల్ట్ ‘నెగటివ్’ !

ఇటీవలే కేంద్ర ప్రభుత్వం చైనా లో కరోనా వ్యాపించిన ప్రాంతంలో ఉన్న భారతీయులను అక్కడినుండి తరలించాలని ప్రత్యేక విమానాల్లో వారిని సురక్షితంగా భారత్ కు తీసుకొచ్చారు. ఇందులో భాగంగానే 406 మంది ఈ వైరస్ విషయంలో టెస్ట్ చెయ్యగా రిజల్ట్ నెగటివ్ వచ్చిందని బోర్డర్ ఆఫీసర్ ఒకరు సోమవారం ప్రకటించారు. దీనికి సంబంధించి నాలుగు ఐసోలేషన్ బెడ్ లు తయారు చేయడం జరిగింది. అంతేకాకుండా ఎయిమ్స్ మరియు సఫ్దర్‌జంగ్ నుండి …

Read More »

అందుకే అది చైనా అయింది..కేవలం 48గంటల్లోనే పూర్తి !

ప్రపంచంలో శక్తివంతమైన దేశాల్లో చైనా ముందువరుసలో ఉంటుంది అనడంలో సందేహమే లేదు. అభివృద్ధి పదంలో సునామీలా ముందుకు దూసుకుపోతుంది. అలాంటి దేశాన్ని ప్రస్తుతం కరోనా మహమ్మారి ముట్టడించింది. చైనా తో పాటుగా కొన్ని అగ్ర దేశాలను వణికిస్తుంది. ఈ వైరస్ ఒక అంటువ్యాధిలా మారడంతో ఆ దేశంలో ఒక రాష్ట్రం నుండి మరో రాష్ట్రానికి రాకపోకలు నిలిపివేశారు. దేశంలో ఈ వైరస్ సుమారు 6వేల మందికి సోకడంతో ఒక ఖాళీ …

Read More »

టీడీపీ నేత అచ్చెన్నాయుడుకు తృటిలో తప్పిన  ప్రమాదం..!

టీడీపీ టెక్కలి ఎమ్మెల్యే, మాజీ మంత్రి అచ్చెన్నాయుడుకు తృటిలో ప్రమాదం తప్పింది. నక్కపల్లి వద్ద డివైడర్‌ను అచ్చెన్నాయుడు ప్రయాణిస్తున్న కారు ఢీకొట్టింది.వేంటనే కారు బెలున్ ఓపెన్ కావడంతో పెను ప్రమాదం తప్పింది. నక్కపల్లి జంక్షన్‌ వద్ద రాత్రి 10.15 గంటల సమయంలో అడ్డుగా వచ్చిన మోటారు సైకిల్‌ను తప్పించే ప్రయత్నంలో కారు డ్రైవర్‌ డివైడర్‌ను ఢీకొట్టినట్లు తెలుస్తుంది. ప్రమాదంలో అచ్చెన్నాయుడు చేతికి స్వల్ప గాయమైంది. ఆయన్ను వెంటనే నక్కపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి …

Read More »

శస్త్రచికిత్స చేయించుకున్న రోగులకు ఆర్ధికసాయం.. దేశంలో తొలిసారి అమలు చేయనున్న జగన్

ఆరోగ్యశ్రీ క్రింద శస్త్రచికిత్సలు చేయించుకున్న వారికి విశ్రాంతి సమయంలో ఆర్ధిక సహాయం అంధించాలని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు.రోగులకు విశ్రాంతి  సమయంలో ఆర్ధిక సాయం అందించడం దేశం లొనే మొట్ట మొదటి సారి అమలు చేసే ఘనత సీఎం జగన్ కే దక్కుతుంది.డిసెంబరు 1 నుంచి ఆరోగ్యశ్రీ క్రింద శస్త్రచికిత్సలు చేయించుకున్న వారికి విశ్రాంతి సమయంలో ఆర్ధిక సహాయం కింద రోజుకి రూ.225లు లేదా నెలకు రూ.5వేలు …

Read More »

బ్రేకింగ్..టీడీపీ సీనియర్ నేత పయ్యావుల కేశవ్‌కు అస్వస్థత..!

టీడీపీ సీనియర్ నేత, ఉరవకొండ ఎమ్మెల్యే పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్‌ స్వల్ప అస్వస్థతకు లోనయ్యారు. ఇవాళ ఏపీ అసెంబ్లీలో పయ్యావుల అ‌ధ్యక్షతన పీఏసీ భేటీ జరిగింది. అయితే సమావేశం జరుగుతుండగా పయ్యావుల ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆయన్ని అసెంబ్లీ డిస్పెన్సరీకి తరలించి చికిత్స అందించారు. పయ్యావుల ఆరోగ్యానికి పెద్దగా ప్రమాదం ఏం లేదని, కేవలం స్వల్ప అస్వస్థతేనని డాక్టర్లు చెప్పారు. పయ్యావుల అస్వస్థతకు గురవడంతో టీడీపీ శ్రేణుల్లో …

Read More »

ఆరోగ్యశ్రీ విషయంలో ఇండియాలో ఏ ముఖ్యమంత్రి తీసుకోని నిర్ణయం తీసుకున్న జగన్

ఆరోగ్యశ్రీ విషయంలో ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి మరో ముందడుగు వేశారు. ఆంధ్రప్రదేశ్ లోనే కాకుండా తెలంగాణ రాష్ట్రం రాజధాని హైదరాబాదులో, తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నై, కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరు లో కూడా ఆరోగ్యశ్రీ వర్తింప చేసేలా జగన్ నిర్ణయం తీసుకున్నారు. దీనికోసం ఇప్పటికే ఈ పథకం అమలు అవుతోంది. రాష్ట్ర సరిహద్దుల్లోని జిల్లాలైన అనంతపురం, చిత్తూరు నగరాలకు బెంగళూరు, చెన్నై దగ్గరగా ఉంటుంది. వారు …

Read More »

సర్జరీ తర్వాత రీఎంట్రీ…పాండ్య క్లారిటీ ! 

భారత ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా తన లోయర్ బ్యాక్ సమస్య కు శస్త్రచికిత్స చేయించుకున్నాడు. ఈ కారణంగానే పాండ్య క్రికెట్ కు దూరమయ్యాడు. శనివారం పాండ్యా తన ఇంస్టాగ్రామ్ లో హాస్పిటల్ బెడ్ పై ఉన్న ఒక  పోస్ట్ చేసి “శస్త్రచికిత్స విజయవంతంగా జరిగింది. మీ అభిమానానికి చాలా కృతజ్ఞతలు. హార్దిక్ పాండ్యా చివరిసారిగా దక్షిణాఫ్రికాతో జరిగిన మూడు మ్యాచ్‌ల టీ 20 సిరీస్‌లో పాల్గొన్నాడు, అక్కడ అతడికి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat