Home / Tag Archives: trs governament (page 73)

Tag Archives: trs governament

కేసీఆర్ కిట్లు @5,89,818

బంగారు తెలంగాణలో రాబోవు తరాలకు బంగారు ఆరోగ్య భవిష్యత్ ను అందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన వినూత్న పథకం కేసీఆర్ కిట్లు. రాష్ట్రంలో ఉన్న సర్కారు ఆసుపత్రులల్లో ప్రసవాల సంఖ్యను పెంచడం.. మాతా శిశు మరణాలను తగ్గించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ వినూత్న పథకానికి రూపకల్పన చేసింది. ఇప్పటివరకు కేసీఆర్ కిట్లు సత్ఫలితాలను ఇచ్చింది. ఈ పథకం అమలు అయిన నాటి మాతా శిశు మరణాల …

Read More »

తెలంగాణ ప్రజలకు మంత్రి హారీష్ రావు క్రిస్మస్ శుభాకాంక్షలు

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, క్రైస్తవ సోదర, సోదరీమణులకు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు గారు క్రిస్మస్ పర్వదినం సందర్భంగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రేమ భావాన్ని, సేవాతత్పరతను , క్షమా గుణాన్నీ బోధించిన క్రీస్తు జన్మదినం క్రైస్తవులకు అత్యంత సంతోషకరమైన రోజు అని పేర్కొన్నారు. ఆనందోత్సహాలతో ఈ పర్వదినాన్ని వేడుకగా జరుపుకోవాలన్నారు. ఈ పర్వదినం సందర్భంగా రాష్ట్రంలోని పేద క్రిస్టియన్లకు ప్రభుత్వం కానుకగా …

Read More »

సదర్ మాట్ బ్యారేజి నిర్మాణం పనులపై స్మితా సబర్వాల్ సమీక్ష

తెలంగాణ రాష్ట్రంలో ఖానాపూర్, కడెం,పోనకల్ రైతాంగానికి వరప్రదాయనిగా మారనున్న సదర్ మాట్ బ్యారేజి నిర్మాణం పనులను సిఎంఓ కార్యదర్శి స్మీతా సబర్వాల్, అటవీ శాఖ మంత్రి ఐకే రెడ్డి, ఎమ్మెల్యేలు అజ్మీర రేఖాశ్యాంనాయక్,విఠల్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రశాంతిలు సందర్శించారు. హెలిక్యాప్టర్ ద్వారా గగనతలంలో విహంగ విక్షణం ద్వారా ముందుగా పరిశీలించారు. ఉన్నతాదికారులతో బ్యారేజి నిర్మాణ పనులపై అడిగి తెలుసుకున్నారు.సదర్మాట్ బ్యారేజి నుండి సదర్ మాట్ వరకు నేరుగా కేనాల్ …

Read More »

థర్డ్ పార్టీ క్వాలిటీ చెకింగ్ విధానం

తెలంగాణలోమహిళలు, శిశువుల సంరక్షణ, అభివృద్ధి, సంక్షేమ కేంద్రాలుగా పనిచేస్తున్న అంగన్ వాడీలను జిల్లా కలెక్టర్లు తరచూ సందర్శించి సరిగా పనిచేసేలా పర్యవేక్షించేలని రాష్ట్ర గిరిజన సంక్షేమ, స్త్రీ-శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు కోరారు. ఈ మేరకు కలెక్టర్లందరికీ అధికారికంగా లేఖలు రాయాలని కూడా నిర్ణయించారు. మహిళా-శిశు సంక్షేమ శాఖ పనితీరు, ఇటీవల వస్తున్న వివిధ వార్తల నేపథ్యంలో మంత్రి సత్యవతి రాథోడ్ నేడు శాఖ …

Read More »

రౌండప్ -2019: మే నెలలో తెలంగాణ విశేషాలు

మే 4న వ్యవసాయ శాఖ(2017-18)కు సీఎస్ఐ అవార్డు మే 12న భద్రాద్రి మణుగూరులో హెవీ వాటర్ ప్లాంట్ మూసివేత మే 22న ప్రాణహిత -చేవెళ్ళ ఎత్తిపోతల పథకంలో పనులు రద్ధు మే24న తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)కు జాతీయ ఉత్తమ పురస్కారం మే 27న ధూమపాన రహిత నగరంగా హైదరాబాద్

Read More »

మంత్రి  పువ్వాడ అజయ్ కుమార్ సమీక్ష సమావేశం

తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి  పువ్వాడ అజయ్ కుమార్ మార్కెటింగ్ శాఖ ఉన్నతాధికారులతో TTDC భవనంలో సోమవారం జరిగిన సమీక్ష సమావేశంలో ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఖమ్మం నగరంలోని 3టౌన్ రైతు బజార్, హోల్ సేల్ మరియు రిటైల్ మార్కెట్ ల సమస్యలు, DRDA పక్కన ఫ్రూట్ మార్కెట్ ఏర్పాటు, వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్, కాటన్ కొనుగోలు, సీసీఐ కొనుగోలు కేంద్రాల తనిఖి, రానున్న మిర్చి …

Read More »

రౌండప్ -2019 : ఏప్రిల్ లో తెలంగాణ విశేషాలు

ఏప్రిల్ 4న హైకోర్టు తాత్కాలిక చీఫ్ జస్టిస్ గా ఆర్ సింగ్ చౌహన్ నియామకం ఏప్రిల్ 12న సాహితీవేత్త శ్రీరమణకు శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి పురస్కారం ఏప్రిల్ 15న హైకోర్టులో తొలి మహిళా జస్టిస్ గా గండికోట శ్రీదేవి నియామకం ఏప్రిల్ 20న ఘనంగా హైకోర్టు శతాబ్ధి ఉత్సవాలు ఏప్రిల్ 24న కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో మొదటి ట్రయల్ ఏప్రిల్ 29న రాష్ట్ర సాహిత్య అకాడమీ 2019 పురస్కారాల ప్రకటన

Read More »

పచ్చదనానికి అమితమైన ప్రాధాన్యత

తెలంగాణ సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలోనే అభివృద్ధి పనులు జరుగుతున్నాయని ఎమ్మెల్యే వివేకానంద్ అన్నారు. తెలంగాణ రాకముందు గ్రామాలను, చిన్న చిన్న పట్టణాలను పట్టించుకునేనాథుడే లేడన్నారు. సీఎం కేసీఆర్.. రాష్ట్రంలో పారిశుద్ధ్యానికి, పచ్చదనానికి అమితమైన ప్రాధాన్యత ఇస్తున్నారని ఆయన తెలిపారు. గ్రామాల్లోని వాడవాడలకు, పట్టణంలోని ప్రతి డివిజన్‌లకు ప్రత్యేక నిధులు కేటాయించి పారిశుద్ధ్య పనులు, సీసీ రోడ్ల నిర్మాణానికి పాటుపడుతున్నారని ఎమ్మెల్యే తెలిపారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని రంగారెడ్డి డివిజన్ పరిధిలోని మారుతీ …

Read More »

2 లక్షల మందికి రైతు బీమా

తెలంగాణలో రైతు చనిపోతే ఆ రైతు కుటుంబం నడిరోడ్డున పడకూడదు.. ఆ రైతు కుటుంబానికి ఆర్థికంగా అండగా ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన వినూత్న కార్యక్రమం రైతు బీమా. ఈ పథకం కింద రైతు చనిపోతే ఆ రైతు కుటుంబానికి రూ.5లక్షల ఆర్థిక సాయాన్ని అందజేస్తుంది . ఈ నేపథ్యంలో రైతు బీమా పథకం కింద అర్హులైన రైతుల సంఖ్య భారీగా పెరగనున్నది. ప్రస్తుత ఆర్థిక …

Read More »

2019 రౌండప్-ఫిబ్రవరిలో తెలంగాణ విశేషాలు

ఈ ఏడాదిలో ఇంకా పది రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఆ పది రోజుల తర్వాత 2020సంవత్సరానికి మనమంతా స్వాగతం పలుకుతాం. అయితే ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో  తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్న విశేషాలు ఏమిటో తెలుసుకుందాము. ఫిబ్రవరి 4న మేలైన పట్టు ఉత్పత్తిలో దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది ఫిబ్రవరి7న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మరో రెండు రెవిన్యూ డివిజన్లను ఏర్పాటు చేశారు హైదరాబాద్ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat