Home / Tag Archives: trs (page 126)

Tag Archives: trs

మోదీకి ప్రత్యామ్నాయం: కేసీఆర్‌ కొత్త భూమిక!

ప్రధాని మోదీకి దీటైన ప్రతిపక్షం జాతీయ స్థాయిలో సిద్ధం కాగలదా అన్నది ఇప్పుడు ప్రజలముందున్న ప్రశ్న. మోదీ, అమిత్ షాల గురించి ప్రజలకు తెలుసు. వారిద్దరూ భావోద్వేగాలు కల్పించే అంశాలు తప్ప మరేమీ మాట్లాడరనీ, వారి వల్ల దేశ ఆర్థిక ప్రగతిలో పెద్దగా మార్పు ఉండదనీ తెలుసు. అయినప్పటికీ, బలమైన ప్రత్యామ్నాయం లేకపోతే, మోదీ వైపే ప్రజలు మొగ్గు చూపించవచ్చు. ఈ నేపథ్యంలో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా కేసీఆర్ …

Read More »

నిజామాబాద్ లో ఎగిరిన గులాబీ జెండా

తెలంగాణ రాష్ట్రంలో విడుదలైన మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ ప్రభంజనం సృష్టించిన సంగతి విదితమే. టీఆర్‌ఎస్‌ పార్టీ 9 కార్పోరేషన్లు, 110 మున్సిపాలిటీలను కైవసం చేసుకుంది. ఈ క్రమంలో నిజామాబాద్ మున్సిపాలిటీపై గులాబీ జెండా ఎగిరింది. మున్సిపల్ ఎన్నికల్లో మొత్తం ఇరవై ఎనిమిది స్థానాలతో అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరించిన సంగతి కూడా తెల్సిందే. టీఆర్ఎస్ పార్టీ పదమూడు,ఎంఐఎం పదహారు చోట్ల ,కాంగ్రెస్ రెండు,స్వతంత్రులు ఒక చోట …

Read More »

ఖరారైన చైర్ పర్సన్లు (చైర్మన్లు), వైస్ చైర్మన్లు

తెలంగాణ రాష్ట్రంలోని మున్సిపల్‌ ఎన్నికల ఫలితాల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ 9 కార్పోరేషన్లు, 110 మున్సిపాలిటీలను కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా జిల్లాల వారీగా మున్సిపాలిటీల్లో ఇప్పటివరకు ఖరారైన చైర్ పర్సన్లు (చైర్మన్లు), వైస్ చైర్మన్లు వివరాలిలా ఉన్నాయి.     వరంగల్ రూరల్ జిల్లా: నర్సంపేట మున్సిపాలిటీ: చైర్ పర్సన్- గుంటి రజిని (టీఆర్ఎస్), వైస్ చైర్మన్-మునిగాల వెంకట్ రెడ్డి (టీఆర్ఎస్)   పరకాల మున్సిపాలిటీ: చైర్ పర్సన్-సోదా …

Read More »

వర్ధన్నపేట మున్సిపాలిటీ చైర్మన్ గా అరుణ

నూతనంగా ఏర్పాటైన వర్ధన్నపేట మున్సిపాలిటీ చైర్మన్ గా 6వ వార్డు కౌన్సిలర్ ఆంగోత్ అరుణ, వైస్ చైర్మన్ గా 11వ వార్డు కౌన్సిలర్ కోమాండ్ల ఎలేందర్ రెడ్డి ఎన్నికయ్యారు. ఈ సంధర్బంగా ఆర్డీవో మహేందర్ జీ చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లతో ప్రమాణస్వీకారం చేయించారు. అనంతరం చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు పంచాయితీ రాజ్ శాఖ మంత్రి శ్రీ ఎర్రబెల్లి దయాకర్ రావు గారుని, ఎమ్మెల్యే అరూరి రమేష్ గారిని …

Read More »

ఫలించిన తారక మంత్రం

సోషల్‌ మీడియాలో గులాబీ గుబాళించింది. మున్సిపల్‌ ఎన్నికల్లో విజయకేతనం ఎగరవేయడంతో సామాజిక మాధ్యమంలో ‘జై టీఆర్‌ఎస్‌..జై రామన్న.. జై కేసీఆర్‌..ఫలించిన తారకమంత్రం, ఫ్యూచర్‌ ఆఫ్‌ తెలంగాణ’ అంటూ పోస్టులు వెల్లువెత్తా యి. ట్విట్టర్‌, ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌, వాట్సాప్‌లలో దూసుకుపోతు న్న కారు బొమ్మలను నెటిజన్లు విరివిగా షేర్‌ చేశారు. సృజనాత్మకత రంగరంచి కారు ఫొటోలను చక్కర్లు కొట్టించారు. ఎన్నికల ఫలితాలు ప్రారంభమైన ఉదయం నుంచే సోషల్‌ మీడియాలో నెటిజన్లు తమ …

Read More »

అభ్యర్థిని గెలిపించిన కొండముచ్చులు

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో కొండముచ్చులు ఒక అభ్యర్థి యొక్క గెలుపును నిర్ణయించాయంటే ఎవరైన నమ్ముతారా..?. కానీ ఇదే నిజం. రాష్ట్రంలోని సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని చెల్లాపూర్ లో గత ఏడదై వరకు కోతుల బెడద తీవ్రంగా ఉండేది. కోతుల గుంపులు ఇళ్లపైకి వచ్చి నాశనం చేసేవి. అంతటితో ఆగకుండా పంటపోలాలను కూడా నాశనం చేస్తుండేవి. స్థానిక ప్రజలపై దాడులకు తెగబడి గాయపరిచేవి. ఈ సమస్యకు పరిష్కారం …

Read More »

కొడుకు ఎమ్మెల్యే.. తల్లి కౌన్సిలర్

ఇది నిజం. తనకు జన్మనిచ్చిన తల్లి కౌన్సిలర్ .. తను ఎమ్మెల్యే అయిన సంఘటన తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ ఎన్నికల్లో చోటు చేసుకుంది. శనివారం విడుదలైన మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన శాసనసభ్యుడు బాల్క సుమన్ తల్లి బాల్క ముత్తమ్మ గెలుపొందారు. జగిత్యాల జిల్లా మెట్ పల్లి మున్సిపాలిటీ ఎన్నికల్లో ఎమ్మెల్యే సుమన్ తల్లి పదమూడో వార్డు నుండి టీఆర్ఎస్ …

Read More »

టీజేఎస్ ఖాతాలోఒకే ఒక్క వార్డు

తెలంగాణ రాష్ట్రంలో సరిగ్గా ఏడాది కింద జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బరిలోకి దిగిన తెలంగాణ జనసమితి పార్టీ తరపున నిలబడిన అభ్యర్థులు ఒక్క చోట కూడా డిపాజిట్ తెచ్చుకోలేకపోయిన కానీ ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో మాత్రం ఒక్క వార్డును దక్కించుకుంది. జిల్లా పరిషత్,పార్లమెంట్ ఎన్నికల్లో సైతం ఏ మాత్రం ప్రభావం చూపించలేకపోయింది ఈ పార్టీ. అయితే తాజాగా మున్సిపల్ ఎన్నికల్లో తాండూరు మున్సిపాలిటీ పరిధిలోని ఒకే ఒక్క వార్డును …

Read More »

మున్సిపాలిటీ ఫలితాల్లో గెలుపేవరిదో తేల్చిన” స్కేలు”

తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు వెలువడిన మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ 111 మున్సిపాలిటీల్లో గెలుపొందింది. ఈ క్రమంలో కొంపల్లి మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాలలో తీవ్రమైన ఉద్రిక్తత చోటుచేసుకుంది. 3వ వార్డులో టీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులు ఇద్దరికీ 356 చోప్పున సమానంగా ఓట్లు వచ్చాయి. ఒక ఓటు రెండు గుర్తుల మధ్యలో వేసిన ఓటు వచ్చింది. అయితే ఎన్నికల నియమావళి ప్రకారం స్కేలుతో కొలిచి.. ఓటు ఎక్కువ శాతం కారు …

Read More »

సిరిసిల్లలో కారుదే పీఠం

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఇప్పటికే పలు మున్సిపాలిటీల్లో పూర్తిస్థాయి ఫలితాలు వెలువడ్డాయి. సిరిసిల్ల మున్సిపాలిటీల్లో టీఆర్‌ఎస్‌ విజయం సాధించింది. సిరిసిల్లలో మొత్తం 40 వార్డులకు గానూ 39 వార్డుల్లో ఎన్నికలు జరిగాయి. ఇందులో 21 వార్డులను టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకుంది. బీజేపీ 3, కాంగ్రెస్‌ 2, ఇతరులు 13 స్థానాల్లో గెలుపొందారు. 01.వార్డ్ : పోచయ్య సత్య టీఆర్ఎస్ 02.వార్డ్ : రాపల్లి దిగంబర్ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat