Home / Tag Archives: tsrtc (page 3)

Tag Archives: tsrtc

త్వరలోనే TsRTC ఛార్జీలు పెంపు

TS ఆర్టీసీ బస్సుల్లో టికెట్‌ రేట్లు పెరగనున్నాయి. త్వరలోనే చార్జీలు పెరుగుతాయని ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ తెలిపారు. రెండేళ్లుగా డీజిల్‌ రేట్లు 30శాతానికి పైగా పెరిగి ఆర్టీసీపై భారం పడుతుండడంతో టికెట్‌ రేట్లు పెంచాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్రయాణికులపై ఎక్కువ భారం మోపకుండా చార్జీలు పెంచే ఆలోచన చేస్తున్నట్లు చెప్పారు. నల్లగొండ, మిర్యాలగూడ ఆర్టీసీ డిపోలను శనివారం ఆయన తనిఖీ చేసి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా …

Read More »

శంషాబాద్‌ టు వైజాగ్‌ ఆర్టీసీ కార్గో సేవలు

టీఎస్‌ఆర్టీసీ కార్గో సేవలను మరింత విస్తరిస్తున్నది. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా ఏపీలోని విశాఖపట్నం వరకు సేవలను గురువారం ప్రారంభించింది. హైదరాబాద్‌లో బయలుదేరే కార్గో వాహనాలు కనెక్టెడ్‌ పాయింట్లు కోదాడ, సూర్యాపేట, విజయవాడ, రాజమండ్రి, అన్నవరం, తుని మీదుగా విశాఖపట్నం చేరుకుంటాయని ఆర్టీసీ అధికారులు తెలిపారు. 10 టన్నుల సామర్థ్యం కలిగిన ఈ కార్గో వాహనాలు పటాన్‌చెరు, మెహిదీపట్నం, లక్డీకాపూల్‌, సీబీఎస్‌ నుంచి అందుబాటులో ఉంటాయని తెలిపారు. వినియోగదారులు తమ …

Read More »

TSRTC శుభవార్త

కరోనా కేసులు తగ్గడంతో తెలంగాణలో లాక్ డౌన్ ఎత్తేశారు. ఇన్నిరోజులు లాక్ డౌన్ కారణంగా కేవలం రాష్ట్రానికే పరిమితమైన ఆర్టీసీ సర్వీసులు తాజాగా లాక్ డౌన్ ఎత్తి వేయండంతో అంతరాష్ట్ర సర్వీసులను నేటి నుండి ప్రారంభించింది. ఈ రోజు ఉదయం నుంచి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రలకు బస్సు సర్వీసులను ప్రారంభించింది. ఆయా రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌ నిబంధనలకు అనుగుణంగా బస్సులను నడపనుంది. ఆంధ్రప్రదేశ్‌కు రోజు ఉదయం 6 నుంచి సాయంత్రం 6 …

Read More »

తెలంగాణ ఆర్టీసీ కార్గో,పార్సిల్ సేవలకు పెరుగుతున్న ఆదరణ

టి.ఎస్. ఆర్టీసీ కార్గో, పార్శివ మానస పుత్రికగా దిన దినాభివృద్ధి చెందుతూ అతి తక్కువ సమయంలోనే టి.ఎస్. ఆర్టీసీ కార్గో, పార్శిల్ సేవలు వినియోగదారుల ఆదరణ చూరగొనటం సమష్టి కృషితోనే ఇది సాధ్యమైందని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు అన్నారు. సరికొత్త ఆశయం, ఆకాంక్షలతో టి.ఎస్. ఆర్టీసీ కార్గో, పార్శిల్ సేవల్ని ప్రారంభించి జూన్ 19 నాటికి సంవత్సరం పూర్తి అవుతున్న సందర్భంగా ఉద్యోగుల నుంచి …

Read More »

ఆర్టీసీ కార్మికులకు మంత్రి పువ్వాడ అండ

ఆర్టీసీ కార్మికులకు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ భరోసాగా నిలుస్తున్నారు. క్లిష్ట సమయంలో రవాణా శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అజయ్..ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గదర్శకత్వంలో సూచించిన బాటలో పయనిస్తూ ఆర్టీసీలో రవాణా శాఖ లో సంచలనాత్మక కార్యక్రమాలు మొదలు పెట్టారు పార్సిల్ కొరియర్ కార్గో సర్వీస్ పై సీఎం చేసిన సూచనలను తక్షణమే ఆచరణలో పెట్టి అద్భుత ఫలితాలు సాధించే దిశగా దానిని మలిచేందుకు కు కృషి …

Read More »

కార్గోలో బాలామృతం కిట్లు

తెలంగాణ ఆర్టీసీ కార్గో సేవలు అన్ని రంగాలకు విస్తరిస్తున్నాయి. కూరగాయలు మొదలు ఉచిత పాఠ్యపుస్తకాల వరకు అన్నింటినీ కార్గో ద్వారా జిల్లాలకు రవాణాచేస్తున్నారు. టీఎస్‌ ఫుడ్‌ ఆధ్వర్యంలో తయారవుతున్న బాలామృతం కిట్లు కూడా జిల్లాలకు కార్గోలో రవాణాచేస్తున్నారు. అక్కడి నుంచి అంగన్‌వాడీ కేంద్రాలకు పంపుతున్నారు. బాలామృతాన్ని 9 నెలల నుంచి ప్రతిరోజూ దాదాపు 40 టన్నుల వరకు కార్గో ద్వారా విజయవంతంగా రవాణాచేస్తున్నారు. ఇందుకు 10 నుంచి 15 కార్గో …

Read More »

హైదరాబాద్ నగర వాసులకు శుభవార్త

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరమైన హైదరాబాద్ నగర వాసులకు త్వరలో డబుల్ డెక్కర్ బస్సులు కనువిందు చేయనున్నాయి. మరో రెండు నెలల్లో సిటీ రోడ్లపై దూసుకుపోనున్నాయి. ప్రయోగాత్మకంగా డబుల్ డెక్కర్ బస్సులను తిప్పాలని టీఎస్ఆర్టీసీ   నిర్ణయించింది. ఈ మేరకు బస్సుల కోసం టెండర్లు కూడా ఆహ్వానించింది. ఈనెల 18న ప్రీ బిడ్ నిర్వహించి, బస్సులు ఎలా ఉండాలన్న విషయాన్ని ఆ సమావేశంలో తయారీదారులకు వివరించనుంది.

Read More »

తెలంగాణలో సంక్రాంతి సందర్భంగా 4980 అదనపు బస్సులు

తెలంగాణలో సంక్రాంతి పండుగ సందర్భంగా 4980 అదనపు బస్సులు నడుపుతున్నట్లు టీఎస్‌ఆర్టీసీ రంగారెడ్డి రీజియన్‌ రీజనల్‌ మేనేజర్‌ బీ వరప్రసాద్‌ తెలిపారు. ఎంజీబీఎస్‌లో శనివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 8 నుంచి 14 వరకు స్పెషల్‌ బస్సులను రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు 3,380.. ఆంధ్రప్రదేశ్‌కు 1600ల బస్సులు నడిపేందుకు ప్రణాళికను రూపొందించినట్టు చెప్పారు. తిరుగు ప్రయాణానికి ముందస్తుగానే సీట్‌ రిజర్వేషన్‌ సౌకర్యాన్ని కల్పించినట్టు చెప్పారు. ఈ …

Read More »

గ్రేటర్ హైదరాబాదీలకు మరో శుభవార్త

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలో ప్రస్తుతం  60 శాతం బస్సులే తిరుగుతుండగా పూర్తిస్థాయిలో బస్సులను నడిపేందుకు ఆర్టీసీ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ నెల 20 నుంచి వంద శాతం బస్సులను తిప్పేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. గ్రేటర్ ఆర్టీసికి 3,750 బస్సులుండగా లాక్ డౌన్ అనంతరం కేవలం 1,650 బస్సులు మాత్రమే రోడ్డెక్కాయి. రోజూ 16-17 లక్షల మంది ప్రయాణాలు సాగిస్తున్నారు. ఈ …

Read More »

టీఎస్ ఆర్టీసీ కార్గో సేవల్లో మరో ముందడుగు

కార్గో సేవలను ప్రారంభించిన తెలంగాణ ఆర్టీసీ.. నేటి మరో ముదండగు వేయనుంది. ప్రయోగాత్మకంగా గురువారం నుంచి ఇంటికే పార్శిళ్ల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది. ఖైరతాబాద్‌లో మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. సుమారు మూడు నెలల పాటు ప్రయోగాత్మకంగా సేవలు అందించనున్నారు. విజయవంతమైతే రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయనున్నారు. డోర్‌ టూ డోర్‌ సేవల కోసం మూడు సంస్థలను ఇప్పటికే అధికారులు ఎంపిక చేశారు. నగరాన్ని మూడు సెక్టార్లుగా విభజించి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat