Home / Tag Archives: tsrtc (page 4)

Tag Archives: tsrtc

హైదరాబాద్ లో సిటీ బస్సులు తిరుగుతాయా….?

హైదరాబాద్‌ లో ఆరు నెలలుగా నిలిచిపోయిన ప్రజా రవాణా తిరిగి పట్టాలెక్కనుందా? నిలిచిపోయిన సిటీ బస్సులు రోడ్డెక్కనున్నాయా? అన్‌లాక్‌ 4.0లో భాగంగా కేంద్రం సెప్టెంబరులో మెట్రో రైళ్లకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వనున్న దృష్ట్యా గ్రేటర్‌లో ఎంఎంటీఎస్‌ రైళ్లు, సిటీబస్సుల రాకపోకలపై ఆశలు చిగురిస్తున్నాయి. మరోవైపు ఏ క్షణంలోనైనా వీటికి అనుమతి లభించవచ్చనే అంచనాలతో ఆర్టీసీ అధికారులు సన్నద్ధమవుతున్నారు. లాంగ్‌ రూట్లకే పరిమితం.. ప్రభుత్వం అనుమతిస్తే ప్రధాన రూట్లలో మాత్రమే బస్సులు …

Read More »

వర్గల్ లో ఆర్టీసీ బస్టాండ్ ను ప్రారంభించిన మంత్రి హరీశ్ రావు

ఆర్టీసీ ప్రయాణమే సురక్షితమని ప్రజలు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించి ధన, ప్రాణాలను కాపాడుకోవాలని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లాలోని వర్గల్ మండల కేంద్రం గ్రామ పంచాయతీ ఆవరణలో.. గడా నిధులు రూ.50 లక్షలతో నూతనంగా నిర్మించిన టీఎస్ ఆర్టీసీ బస్ స్టాండ్ ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..ఆర్టీసీ డ్రైవర్లు శిక్షణ పొంది సుశిక్షుతులుగా ఉంటారన్నారు. ప్రమాదాలు తక్కువగా జరిగే అవకాశం ఉంటుందని …

Read More »

టీఎస్‌ఆర్టీసీ మహిళా కండక్టర్‌ నిజాయితీ

టీఎస్‌ఆర్టీసీ దిల్‌సుఖ్‌నగర్‌ డిపోలో విధులు నిర్వహిస్తున్న ప్రవీణ అనే మహిళా కండక్టర్‌ నిజాయితీ చాటుకున్నారు. బస్‌లో ఓ ప్రయాణికుడు మర్చిపోయిన రూ.20 వేల నగదు బ్యాగ్‌ను మలక్‌పేట పోలీసుల సాయంతో తిరిగి అతనికి అప్పగించారు. శనివారం చోటుచేసుకున్న ఈ సంఘటనలో.. బస్సు సికింద్రాబాద్‌ నుంచి సరూర్‌నగర్‌ వెళ్తుండగా.. ఓ ప్రయాణికుడు స్టేజీ వచ్చిందనే తొందరలో క్యాష్‌ బ్యాగ్‌ను సీట్లోనో వదిలేసి బస్‌ దిగిపోయాడు. కండక్టర్‌ ప్రవీణకు ఆ బ్యాగ్‌ కనిపించడంతో …

Read More »

కార్గో బస్సులపై ఫోటోలకు సీఎం కేసీఆర్ నో..!

సరుకు రవాణా చేసే కార్గో బస్సులపై ముఖ్యమంత్రి  కె. చంద్రశేఖర్ రావు ఫోటో పెట్టడానికి ఆర్టీసీ ఏర్పాట్లు చేస్తున్నట్లు మీడియాలో ప్రచారం జరగడంపై సీఎం శ్రీ కె. చంద్రశేఖర్ రావు తప్పు పట్టారు. ఆర్టీసీ బస్సులను సరుకు రవాణాకు ఉపయోగించడం వల్ల ప్రజలకు సేవలు అందించడం, ఆర్టీసీ లాభాల్లో పయనించడం తన లక్ష్యం అన్నారు. బస్సులపై ఫోటోలు వేయించుకుని ప్రచారం చేసుకోవాల్సిన అవసరం తనకు లేదని, ఈ ప్రతిపాదన ఏమాత్రం …

Read More »

ఆదర్శంగా నిలిచిన నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది

అతనో నియోజకవర్గానికి ఎమ్మెల్యే మేడారం సమ్మక్క సారలమ్మ లను దర్శించుకోవాలని తలచాడు.. అతనికి కారు ఉంది..వీఐపీ దర్శనానికి అవకాశం కూడా ఉంది.. కానీ వీఐపీ కల్చర్ వద్దనుకున్నాడు..ప్రజలకు ఇబ్బంది కలగకూడదనుకున్నాడు అందుకే TSRTC బస్సు ఎక్కాడు..అతనెవరో కాదు నర్సంపేట ఎమ్మెల్యే ఉద్యమనేత శ్రీ పెద్ది సుదర్శన్ రెడ్డి గారు..వీఐపీ దర్శనం వద్దు సామాన్య దర్శనం ముద్దు అనే అతని నిర్ణయం ఇతర నేతలకు ఆదర్శంగా నిలుస్తుంది.. మేడారం జాతర నేపద్యంలో …

Read More »

సంక్రాంతికి 4,940 ప్రత్యేక బస్సులు..

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ రానున్న సంక్రాంతి పండుగ పూట నెలకొనున్న రద్ధీని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక బస్సులను నడపాలనే నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 4,940ప్రత్యేక బస్సులను నడిపించాలని ఆర్టీసీ సిద్ధమవుతుంది.రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ నుండి అటు ఏపీ ఇటు తెలంగాణ రాష్ట్రాల్లోని పలు రూట్లల్లో ఈ బస్సులను నడపనున్నట్లు ఆర్టీసీ ఉన్నతాధికారులు తెలిపారు. జనవరి పదో తారీఖు నుండి జనవరి …

Read More »

ఆర్టీసీ కార్మికులకు మంత్రి హారీష్ శుభవార్త

తెలంగాణ ఆర్టీసీకి చెందిన కార్మికులకు తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హారీష్ రావు తీపి కబురును అందించారు. ఆర్టీసీ కార్మికులు గతంలో నిర్వహించిన యాబై రెండు రోజుల సమ్మెకాలపు జీతాన్ని చెల్లించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగ ఉంది అని ప్రకటించారు. ఆర్టీసీ అభివృద్ధికి ప్రభుత్వం అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటున్నాము. కార్మికుల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచిస్తున్నారని ఆయన తెలిపారు. ఈ రోజు సోమవారం …

Read More »

నెరవేరిన సీఎం కేసీఆర్ హామీ

తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీకి చెందిన కార్మికులు,ఉద్యోగులతో ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ హైదరాబాద్ మహానగరంలో ప్రగతి భవన్ ముఖ్యమంత్రి కార్యాలయంలో భేటీ అయిన సంగతి విదితమే. ఈ భేటీలో పలు అంశాలపై చర్చించారు. మధ్యాహ్నాం లంచ్ కూడా ఏర్పాటు చేశారు. ఈ భేటీలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీ ఉద్యోగులకు పలు హామీల వర్షం కురిపించారు. అందులో భాగంగా మహిళ ఉద్యోగులకు రాత్రి పూట ఎనిమిది గంటల వరకు విధులు …

Read More »

ఆర్టీసీ కార్మికులకు అండగా ఉంటాం

తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికుల కుటుంబాలకు తమ ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుందని రాష్ట్ర పశుసంవర్దక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ అన్నారు.ఈ రోజు శనివారం హైదరాబాద్ మహనగరంలోని మారేడ్‌ పల్లిలోని తన నివాసంలో ఇటీవల ఆర్టీసీ సిబ్బంది నిర్వహించినసమ్మెకాలంలో మరణించిన ఆర్టీసీ కార్మికుల కుటుంబ సభ్యులకు ఆర్ధికసాయంకింద చెక్కులను, ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆర్టీసీ సంస్థను లాభాల్లోకి తీసుకు వచ్చేందుకు …

Read More »

బస్ పాసు చార్జీలు పెంపు

తెలంగాణ రాష్ట్రంలో బస్ పాసు చార్జీలను ప్రభుత్వం పెంచింది. ఇప్పటికే పెంచిన టికెట్ ఛార్జీలు పెంచిన తెలంగాణ ప్రభుత్వం తాజాగా అన్ని రకాల బస్ పాసుల ధరలను కూడా పెంచింది. సిటీ ఆర్డినరీ పాస్ చార్జీ రూ.770నుంచి రూ.950కి పెరిగింది. ఇక మెట్రో పాస్ రూ.880నుండి రూ.1070వరకు పెంచింది. మరోవైపు మెట్రో డీలక్స్ పాసు రూ.990నుండి 1180లకు పెంచింది. స్టూడెంట్ పాసు రూ.130నుండి రూ.165కు పెంచుతున్నట్లు ప్రకటించింది.

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat