Home / Tag Archives: west godavari

Tag Archives: west godavari

మరోసారి టంగ్ స్లిప్ అయిన లోకేషం..బాబోయ్ ఇది మామూలు కామెడీ కాదు..!

నారావారి పుత్రరత్నం లోకేషం యువగళం పాదయాత్రలో సీరియస్ కామెడీ చేస్తూ తెలుగు ప్రజలను అలరిస్తున్న సంగతి తెలిసిందే..మా అమ్మను అవమాంచిన వాళ్లను కట్ డ్రాయర్ల మీద ఉరికించి…ఉచ్చ పోయించే బాధ్యత నాది అంటూ వైసీపీ నేతలను ఉద్దేశిస్తూ మామ బాలయ్య లెవెల్లో లోకేష్ కొట్టిన డైలాగులు తెలుగు తమ్ముళ్లను ఉర్రూతలూగించాయి.. కానీ అంతలా ఉచ్చ పోయించాలని ఉంటే..సులభ్ కాంప్లెక్స్ పెట్టుకుని తండ్రీకొడుకులు హెరిటేజ్ వ్యాపారం వదిలేసి టాయ్ లెట్ వ్యాపారం …

Read More »

ఆలి మీద కోపం ఆడబిడ్డలపై చూపిస్తూ శాడిజం..!

పశ్చిమ గోదావరి జిల్లాలో ఓ వ్యక్తి భార్యపై కోపంతో శాడిస్ట్‌గా మారాడు. కన్న బిడ్డలని చూడకుండా ఆడపిల్లల్ని చిత్రహింసలు పెడుతున్నాడు. అంతటితో ఆగకుండా కొడుకుతో వీడియోలు తీయించి భార్యకు పంపి రాక్షసానందం పొందుతున్నాడు. తాడేపల్లిగూడెం మండలం వీరంపాలేనికి చెందిన గంజి దావీదు, నిర్మల దంపతులు. వీరికి 11, 9 ఏళ్ల ఇద్దరు ఆడపిల్లలు ఒక కొడుకు ఉన్నారు. తాగుడుకు బానిసైన దావీదు నిత్యం భార్యతో గొడవపడే వాడు. పనికి వెళ్లేవాడు …

Read More »

ఏపీ యువకుడు.. అమెరికా క్రికెట్‌ టీమ్‌కి ఎంపిక

ఆంధ్రా తరఫున రంజీ మ్యాచ్‌లు ఆడిన శివకుమార్‌ అనే యువ ఆటగాడు అమెరికా జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. నెదర్లాండ్స్‌తో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో తొలి ఇంటర్నేషనల్‌మ్యాచ్‌ను అతడు ఆడాడు. ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా సిద్ధాంతం గ్రామానికి చెందిన శివకుమార్‌.. కొంతకాలం క్రితం అమెరికాలో స్థిరపడ్డాడు. ఏదైనా దేశం తరఫున జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించాలంటే కనీసం మూడేళ్లు ఆ దేశంలో నివసించాలన్నది ఐసీసీ నిబంధన. ఈ నేపథ్యంలో ఇటీవలే మూడేళ్ల …

Read More »

వైసీపీ నుంచి కొత్తపల్లి సుబ్బారాయుడు సస్పెన్షన్‌

మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడిని వైసీపీ సస్పెండ్‌ చేసింది. ఈ మేరకు ఆ పార్టీ సెంట్రల్‌ ఆఫీస్‌ఓ ప్రకటనలో వెల్లడించింది. పార్టీ అధినేత, సీఎం జగన్‌ ఆదేశాల మేరకు సస్పెండ్‌ చేస్తున్నట్లు వైసీపీ సెంట్రల్‌ ఆఫీస్‌ పేర్కొంది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు వచ్చి ఫిర్యాదులు.. పార్టీ క్రమశిక్షణ కమిటీ సిఫార్సుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. నరసాపురం నియోజకవర్గంలో గత కొద్దిరోజులుగా అక్కడి వైసీపీ ఎమ్మెల్యే ప్రసాదరాజుతో …

Read More »

వామ్మో.. ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సుల్లో రూ.10 కోట్ల క్యాష్‌.. 10 కేజీల గోల్డ్‌!

ఏపీలో రెండు వేర్వేరు చోట్ల జరిపిన తనిఖీల్లో పోలీసులు భారీగా నగదు, బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. వాటికి సంబంధించిన పేపర్లు చూపించకపోవడంతో పోలీసులు దీనిపై విచారణ చేపట్టారు. ఉభయ గోదావరి జల్లాల్లో ఈ తనిఖీలు జరిగాయి. తూర్పుగోదావరి జిల్లా కృష్ణవరం సమీపంలో హైవేపై పోలీసులు ట్రావెల్స్‌ బస్సులను తనిఖీ చేశారు. దీనిలో భాగంగా విజయవాడ నుంచి శ్రీకాకుళం జిల్లా పలాస వెళ్తున్న రెండు ట్రావెల్స్‌ బస్సులను చెక్‌ చేశారు. ఆ …

Read More »

మడిచర్లలో చింతమనేని అనుచరుల అరెస్ట్..కార్లు సీజ్…?

టీడీపీ వివాదాస్పద నేత, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మరో వివాదంలో చిక్కుకున్నారు.. ఇప్పటికే 60 కు పైగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులతో పాటు, పలు భూకబ్జాల కేసుల్లో ఇరుక్కున్న చింతమనేని రెండు నెలలకు పైగా ఏలూరు జైల్లో శిక్ష అనుభవించారు. అయితే జైలుకు వెళ్లి వచ్చినా చింతమనేని తన తీరు మార్చుకోలేదు. .ప్రస్తుతం తనపై నమోదైన కేసుల్లో బెయిల్ తెచ్చుకుని బయటకు వచ్చిన చింతమనేని మళ్లీ …

Read More »

పోలవరం ప్రాజెక్టు వద్దకు సీఎం జగన్.. మొదలు పెట్టాడంటే పూర్తవ్వాల్సిందే !

శుక్రవారం అనగా (28–02–2020) నాడు ముఖ్యమంత్రి పశ్చిమగోదావరి జిల్లా పోలవరం వెళ్లనున్నారు. 9.30 గంటలకు తాడేపల్లి నుంచి పోలవరం బయలుదేరి 10.50 గంటలకు పోలవరం ప్రాజెక్టు పనులను  ఏరియల్‌ సర్వే ద్వారా పరిశీలించనున్నారు. 11–12.30 గంటలకు పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను  పర్యవేక్షించనున్నారు. అనంతరం పోలవరం ప్రాజెక్టు పనులపై అధికారులతో సమీక్షించి తిరిగి మధ్యాహ్నం 3 గంటలకు తిరిగి తాడేపల్లి చేరుకోనున్నారు. అయితే జగన్ పోలవరం టూర్ పై సర్వత్రా …

Read More »

ఉండి నియోజకవర్గ అభివృద్ధికి నిధులు వరద..!

పశ్చిమగోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం అంటే టీడీపీకి మరో కుప్పం అని చెప్పవచ్చు.. ఎందుకంటే టీడీపీ పార్టీ పెట్టిన దగ్గర నుంచి 9సార్లు జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 9సార్లు కుప్పంలో గెలిస్తే ఉండి నియోజకవర్గంలో ఒక్కసారి మినహా (2004లో కాంగ్రెస్ అభ్యర్థి సర్రాజు గెలుపు) 8సార్లు టీడీపీనే గెలిచింది.   ఇన్నిసార్లు ఆదరించినా 14 సంవత్సరాలపాటు సీఎంగా చంద్రబాబు చేసినా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసింది అంతంత మాత్రమే. ఒకసారి గెలిచిన …

Read More »

చంద్రబాబుకు మరో ఎదురుదెబ్బ.. మరో టీడీపీ మాజీ ఎమ్మెల్యే రాజీనామా…?

ఒకపక్క జగన్ సర్కార్‌పై బురద జల్లే పనిలో చంద్రబాబు బిజీబిజీగా ఉంటే.. మరో పక్క టీడీపీ నేతలు ఒక్కొక్కరుగా పార్టీకి గుడ్‌బై చెప్పేస్తున్నారు. వల్లభనేని వంశీతో కృష్ణాజిల్లాలో మొదలైన రాజీనామాల పర్వం క్రమంగా అన్ని జిల్లాలలో పాకుతోంది. ఇప్పటికే గుంటూరు జిల్లాలో ధూళిపాళ, కృష్ణాజిల్లాలో బోడె ప్రసాద్ వంటి మాజీ ఎమ్మెల్యేలు , విశాఖలో గంటా, వాసుపల్లి గణేష్ తదితర ఎమ్మెల్యేలు, పార్టీకి రాజీనామా చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు …

Read More »

గంగానదిని ప్రక్షాళన చేస్తానంటున్న పవన్.. భీమవరం మురుగు కాలువ పరిస్థితి ఏంటి.?

జనసేన అధ్యక్షుడు తాజాగా ఉత్తరాఖండ్ పర్యటనకు వెళ్లారు. అక్కడి నుంచి హరిద్వార్ చేరుకున్నారు. హరిద్వార్లోని మాత్రి సదన్ ఆశ్రమానికి వెళ్లి ఆ ఆశ్రమ నిర్వాహకులు శివానంద మహారాజ్ ను కలిసారు. ఈ క్రమంలో శివానంద మహారాజ్ పవన్ కు గంగానది కలుషితం పై పలు అంశాలను వివరించారు. దానికి పవన్ తాను కూడా గంగా నది కాలుష్యం బారిన పడకుండా పోరాటం చేస్తానని, గంగా నదిని కలుషితం చేస్తే మన …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat