Home / Tag Archives: westindies

Tag Archives: westindies

తొలి క్రికెటర్‌.. రికార్డులతో అదరగొట్టిన బాబర్‌ అజమ్‌

పాకిస్థాన్‌ స్టార్‌ క్రికెటర్‌ బాబర్‌ అజమ్‌ అదరగొడుతున్నాడు. అన్ని ఫార్మాట్లలో వరుసగా 9 అర్ధశతకాలు చేసిన తొలి ఆటగాడిని బాబర్‌ రికార్డు సృష్టించారు. వెస్టిండిస్‌తో జరిగిన రెండో వన్డేలో 77 పరుగులు చేయడం ద్వారా అతడు ఈ రికార్డు సాధించాడు. ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్ట్‌తో బాబర్‌ రికార్డు వేట మొదలైంది. ఆ మ్యాచ్‌లో 197 పరుగులు చేసిన బాబర్‌.. ఆ తర్వాత మూడో టెస్ట్‌లో 66, 55 పరుగులు …

Read More »

వెస్టిండీస్ పై టీమిండియా విమెన్స్ ఘన విజయం

విమెన్స్ ఇంటర్నేషనల్ వరల్డ్ కప్ క్రికెట్ పోటీల్లో  టీమిండియా విమెన్స్  జట్టు వెస్టిండీస్ జట్టు మీద 155 పరుగుల భారీవిజయాన్ని నమోదు చేసుకుంది. ఈ టోర్నీలో  టీమిండియాకు ఇది రెండవ విజయం. అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించి, నిర్ణీత 50 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 317 పరుగులు చేసిన భారత జట్టు, కేవలం 40.3 ఓవర్లలో వెస్టిండీస్ జట్టుని 162 పరుగులకే ఆలౌట్ చేసి, 155 పరుగుల తేడాతో ఘన …

Read More »

వెస్టిండీస్ తో జరిగిన మూడో టీ20లో భారత్ విజయం

వెస్టిండీస్ తో జరిగిన మూడో టీ20లో భారత్ విజయం సాధించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియాలో సూర్య కుమార్ యాదవ్ (65), వెంకటేశ్ అయ్యర్ (35 నాటౌట్) విజృంభించడంతో 184/5 రన్స్ చేసింది. 185 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్ను 167/9 పరుగులకే కట్టడి చేసింది. భారత బౌలర్లలో హర్షల్ పటేల్ 3, చాహర్, వెంకటేశ్ అయ్యర్, శార్దూల్ తలో 2 వికెట్లు తీశారు. దీంతో …

Read More »

వెస్టిండీస్ పై ఇంగ్లండ్ ఘన విజయం

వెస్టిండీస్ తో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్లో ఇంగ్లండ్ విజయం సాధించింది. ఒక్క పరుగు తేడాతో గెలిచింది. తొలుత ఇంగ్లండ్ 8 వికెట్ల నష్టానికి 171 రన్స్ చేసింది. రాయ్ (45), మోయిన్ అలీ (31) రాణించారు. అనంతరం బ్యాటింగ్ కు వచ్చిన వెస్టిండీస్ 20 ఓవర్లలో 170 రన్స్ మాత్రమే చేయగలిగింది. రొమారియో షెపర్డ్ (28 బంతుల్లో 44*), హుసేన్ (16 బంతుల్లో 44*) మెరుపులు మెరిపించినా ఫలితం దక్కలేదు. …

Read More »

వెస్టిండీస్ జట్టులో కరోనా కలకలం

పాకిస్తాన్ పర్యటనలో ఉన్న వెస్టిండీస్ జట్టులో కరోనా కలకలం రేపుతోంది. ఇప్పటికే ముగ్గురు ప్లేయర్లకు కరోనా సోకగా తాజాగా మరో ఐదుగురికి పాజిటివ్ వచ్చింది. ప్లేయర్లు హోప్, హుసేన్, గ్రీప్తో పాటు అసిస్టెంట్ కోచ్, టీమ్ ఫిజీషియన్కు వైరస్ సోకిందని ఆ దేశ క్రికెట్ బోర్డు ప్రకటించింది. అంతకుముందు కాట్రెల్, మేయర్స్, ఛేజ్కు పాజిటివ్ వచ్చింది. దీంతో ఆ టీంలో కరోనా సోకిన వారి సంఖ్య 8కి చేరింది.

Read More »

పాకిస్తాన్ ఘనవిజయం

వెస్టిండీస్ తో  జరిగిన ఉత్కంఠభరిత రెండో టీ20లో పాకిస్తాన్ విజయం సాధించింది. చివరి ఓవర్లో 23 రన్స్ అవసరం కాగా విండీస్ 13 రన్స్ మాత్రమే చేయగల్గింది. దీంతో పాక్ 9 రన్స్ తేడాతో గెలిచింది. 3 టీ20ల సిరీసు మరో మ్యాచ్ ఉండగానే కైవసం చేసుకుంది. అంతకుముందు పాక్ 20 ఓవర్లలో 172/8 రన్స్ చేసింది. కాగా, ఈ క్యాలెండర్ ఇయర్లో పాకిస్తాన్కు ఇది 19వ విజయం. చివరి …

Read More »

కోహ్లీ కోసం ఏకంగా లక్ష రూపాయలను…?

ఈ రోజు ఆదివారం కటక్ లో జరగనున్న ఫైనల్ మ్యాచ్ లో టాస్ గెలుపొంది టీమిండియా వెస్టిండీస్ జట్టుకు బ్యాటింగ్ అప్పజెప్పింది. ఈ మ్యాచ్ ను చూడటానికి వచ్చేవారిని ఒక అభిమాని మాత్రం విశేషంగా ఆకట్టుకుంటున్నాడు. అతని పేరు పింటూ బెహెరా. బెహెరా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి వీరాభిమాని. ఈ అభిమానంతోనే బెహెరా తన శరీరంపై ఏకంగా 16 టాటూలు వేయించుకున్నాడు. దీనికోసం అక్షరాల లక్ష రూపాయలు ఖర్చుపెట్టాడు.ఈ …

Read More »

ఆఖరి వన్డే : టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్ !

కట్టక్ వేదికగా నేడు భారత్, వెస్టిండీస్ మధ్య ఆఖరి వన్డే జరగనుంది. ఇందులో భాగంగా ముందుగా ఇండియా టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకుంది. మూడు వన్డేలలో భాగంగా ఇప్పటికే చరో మ్యాచ్ గెలుచుకోవడంతో ఈ మ్యాచ్ ఆశక్తికరంగా మారింది. ఈ మ్యాచ్ ఎవరు గెలిస్తే సిరీస్ వారి సొంతం అవుతుంది. రెండు జట్లు కూడా గెలవాలనే పట్టుదలతోనే ఉన్నాయి. దానికి తోడు ఈ ఏడాదికి చివరి మ్యాచ్ కూడా ఇదే. …

Read More »

మరో రికార్డుకు చేరువలో రోహిత్ శర్మ

ఇండియా హిట్ మ్యాన్ రోహిత్ శర్మ మరో రికార్డుకు చేరువలో ఉన్నాడు. దాదాపు ఇరవై రెండేళ్ల రికార్డును బద్దలు కొట్టడానికి రోహిత్ శర్మ కేవలం తొమ్మిది పరుగుల దూరంలో ఉన్నాడు. రోహిత్ ఈ ఏడాది అన్ని ఫార్మాట్లలో కలిపి 2,379పరుగులు చేశాడు. అయితే 1997లో శ్రీలంక మాజీ కెప్టెన్ ,లెజండ్రీ ఆటగాడు జయసూర్య చేసిన అత్యధిక పరుగులు 2,387. అయితే దీనిని రోహిత్ శర్మ అందుకోవడానికి కేవలం తొమ్మిది పరుగుల …

Read More »

రెండో వన్డే..టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకున్న వెస్టిండీస్ !

వన్డే సిరీస్ లో భాగంగా బుధవారం విశాఖపట్నం వేదికగా ఇండియా, వెస్టిండీస్ మధ్య రెండో మ్యాచ్ ఆడనుంది. అయితే ముందుగా టాస్ గెలిచి వెస్టిండీస్ ఫీల్డింగ్ తీసుకుంది. చెన్నైలో జరిగిన మొదటి మ్యాచ్ లో విండీస్ గెలిచిన విషయం తెలిసిందే. దాంతో ఈ మ్యాచ్ ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో టీమిండియా ఉంది. ముందుసారి చేసిన తప్పులు ఇప్పుడు చేయకూడదని భావిస్తుంది. ఈమేరకు శివమ్ దుబే స్థానంలో ఠాకూర్ ని జట్టులోకి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat