Home / Tag Archives: Winning (page 20)

Tag Archives: Winning

కూటమి అధికారంలోకి వస్తే చంద్రబాబు తెలంగాణకు సీఎం అవుతానంటారేమో?

ప్రస్తుత ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ వంద సీట్లు సాధించి చరిత్ర తిరగరాయడం ఖాయమని రాష్ట్ర ఆపద్ధర్మ మంత్రి కే తారకరామారావు చెప్పారు. ప్రజలు ఇప్పటికే టీఆర్‌ఎస్‌కు ఓటు వేసి అధికారంలోకి తేవాలని నిర్ణయం తీసుకున్నారని, ఎవరు ఎలాంటి జిమ్మిక్కులు, మైండ్‌గేమ్‌లు ఆడినా తెలంగాణ ప్రజల మనసును మార్చలేరు.. టీఆర్‌ఎస్ గెలుపును ఆపలేరని అన్నారు. మంత్రి కేటీఆర్ బుధవారం మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. చంద్రబాబు ఇక్కడ కూటమిలో చేరడం ద్వారా గతంలో …

Read More »

నా ఒక్క ఓటు వల్ల ఎన్నికలు ఆగిపోతాయా అనేవాళ్లు తప్పక తెలుసుకోవాల్సిన విషయం

ఓటును ఎవ్వరూ తేలికగా తీసుకోకూడదు.. ఓటు హక్కును తప్పకుండా వినియోగించుకోవాలి. ప్రజాస్వామ్యబద్ధంగా సంక్రమించిన ఓటు అనే మన హక్కును తప్పకుండా వినియోగించుకోవాలి.నా ఒక్క ఓటు వల్ల ఏం అవుతుంది అని నిర్లక్ష్యం చేస్తే ప్రజాస్వామ్య వ్యవస్థకే ప్రమాదం వాటిల్లుతుంది. ఎన్నికల్లో అనేక మంది అభ్యర్థులు ఒక్క ఓటుతో ఓడిపోయిన సందర్భాలు ఉన్నాయి. పలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విశ్వాస పరీక్షలో ఒక్క ఓటుతో ఓడిపోయిన అరుదైన సంఘటనలు చరిత్రలో లేకపోలేదు. …

Read More »

ఏ లెక్కన వేసుకున్నా గులాబీ పార్టీకి 80శాతం ఓట్లు రానున్నాయి.. అదీ కేసీఆర్ లెక్క

మరి కొద్ది రోజుల్లో తెలంగాణలో జరగనున్న ఎన్నికల్లో తమకు వంద సీట్లు ఖాయమని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో పాటుగా ఆపార్టీ నేతలు పదే నమ్మకంగా చెబుతున్నారు. ఎంతో ధీమాగా ఉన్నారు. వంద కాకపోయినా కనీసం ప్రభుత్వాన్ని ఏర్పాటుకు కావాల్సిన మెజార్టీతో పాటు మరో 15సీట్లు అదనంగా వచ్చే అవకాశాలకు ఏమాత్రం కొదువ లేదని టీఆర్ఎస్ నేతలు ధీమాగా ఉన్నారు. అసలు టీఆర్ఎస్ గెలుపు విషయంలో ఇంత ధీమాగా ఉండటానికి …

Read More »

కొడంగల్ కొట్లాటలో గెలుస్తానన్న రేవంత్ ఎందుకు ఓటమి భయంతో వణికిపోతున్నడు.?

అనుమోలు రేవంత్ రెడ్డి.. పోటీ చేస్తున్న నియోజకవర్గం కొడంగల్.. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే రేవంత్ రెడ్డి పొజిషన్..? కొడంగ‌ల్ లో రేవంత్ రెడ్డికి ఓటమి తప్పదా.? రేవంత్ ని అంతలా బలహీన పరచిన అంశాలేమిటి.? ఇవన్నీ ప్రస్తుతం కాంగ్రెస్ తో పాటు తెలుగుదేశం నాయ‌కులు తెలుసుకునేందుకు ఈ అంశాలపై సర్వేతో సహా సమాచారం సేకరించినట్టు తెలుస్తోంది. రేవంత్ రెడ్డి గెలిచే అవకాశాలు ఎంతమేర ఉన్నాయి.? ఇక్కడ ఏమైనా చేస్తే గెలవగలమా.? …

Read More »

పరకాల నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ పార్టీ గెలుపు పక్కా..

పరకాల నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ పార్టీ గెలవడం ఖాయమని, చల్లాధర్మారెడ్డి పై నమ్మకంతోనే సీఎం కేసీఆర్ ఆయనను మళ్ళి బరిలో దింపారని తెలుస్తుంది.ఈ నియోజకవర్గంలో ధర్మారెడ్డి గారు ఊహించని మెజార్టీతో గెలవడం ఖాయమంటున్నారు.పరకాల నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ అభ్యర్థులు ప్రచారానికి వెళ్తే ప్రజల నుంచి అపూర్వ స్పందన వస్తుంది.ఎక్కడికెళ్లిన గ్రామాల్లో యువకులు, మహిళలు సీఎం కేసీఆర్‌పై ఉన్న అభిమానంతో టీఆర్‌ఎస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపిస్తామని స్వచ్ఛందంగా ముందుకు వస్తూ మద్దతు పలుకుతున్నారన్నారు.కేసీఆర్‌పై …

Read More »

ధక్షిణాఫ్రికాలో ” టీఆర్ఎస్ మిషన్ ” ఎన్నికల ప్రచార కార్యాలయం ప్రారంభం 

తెలంగాణ రాష్ట్రం లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు ఎన్నారై టీఆర్ఎస్ ఆధ్వర్యం లో  వినూత్న ప్రాచార కార్యక్రమం  ” టీఆర్ఎస్ మిషన్” ఇటీవల ఎంపీ కవిత మరియు ఎన్నారై కో-ఆర్డినేటర్ మహేష్ బిగాల చేతుల మీదుగా ప్రారంభించిన సంగతి అందరికీ తెలిసిందే. దీనికి సంబందించి ఈరోజు ధక్షిణాఫ్రికా లో ఎన్నారై టీఆర్ఎస్ ధక్షిణాఫ్రికా ఆధ్వర్యం లో ప్రత్యేక ప్రచార కార్యాలయాన్ని ప్రారంభించారు. ఎన్నారై టీఆర్‌ఎస్ -ధక్షిణాఫ్రికా  అధ్యక్షులు గుర్రాల నాగరాజు, ఉపాధ్యక్షులు మల్లిక్ అర్జున్ రెడ్డి, …

Read More »

సంగారెడ్డిలో గులాబీ జాతర….

గతంలో ఓ వెలుగు వెలిగిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఆపసోపాలు పడుతున్నది. ముఖ్య నాయకులు, కార్యకర్తలను దూరం చేసుకుంటూ ఒంటరిదవుతున్నది. తెల్లారితే గాని తెలియడం లేదు ఆ పార్టీని వీడేదెవరని. ఈ క్రమంలో ఉన్న కొద్ది మంది కార్యకర్తల్లో అంతర్మథం మొదలైంది. పార్టీ సభలు, సమావేశాలకు స్పందన లేదు. ఉన్న నాయకులు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రజలు పార్టీని ఏ విధంగా ఆదరిస్తారనే చర్చ జరుగుతున్నది. జిల్లా …

Read More »

కొడంగల్‌ నియోజకవర్గంలో టీఆర్ఎస్ గెలుపు పక్కా..

కొడంగల్ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ పార్టీ గెలవడం ఖాయమని, నరేందర్‌రెడ్డిపై నమ్మకంతోనే సీఎం కేసీఆర్ ఆయనను బరిలో దింపారని తెలుస్తుంది.రేవంత్ రెడ్డిని కొడంగల్ ప్రజలు నమ్మే పరిస్థితి లేదని, నియోజకవర్గ ప్రజలు రేవంత్‌ను ఛీ కొడుతున్నారన్నారు. ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా పనిచేసిన రేవంత్ స్థాయి దిగజారి మాట్లాడుతున్నారని టీఆర్ఎస్ అభ్యర్దులు విమర్శించారు.ఈ నియోజకవర్గంలో నరేందర్‌రెడ్డి ఊహించని మెజార్టీతో గెలవడం ఖాయమంటున్నారు.కొడంగల్ నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులు ప్రచారానికి వెళ్తే ప్రజల నుంచి అపూర్వ స్పందన …

Read More »

భారత్‌ ఘనవిజయం..

టీమిండియా జైతయాత్ర కొనసాగుతోంది. ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో భారత్‌ 5 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ఆస్ట్రేలియాతో ఆడుతున్న 5 వన్డేల సిరీస్‌ను 3-0 తో భారత్ కైవసం చేసుకుంది. ఆస్ట్రేలియా 6 వికెట్లు నష్టపోయి 293 పరుగులు సాధించగా.. భారత్ 5 వికెట్ల నష్టానికి 294 పరుగులు సాధించింది. మూడో వన్డేలో భారీ స్కోరు చేసింది ఆస్ట్రేలియా. ఓపెనర్ ఆరోన్ ఫించ్ (124) సెంచరీ, కెప్టెన్ స్మిత్ (63) హాఫ్ సెంచరీ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat