Home / Tag Archives: wonday matches

Tag Archives: wonday matches

భువనేశ్వర్‌ కళ్లు చెదిరే అద్భుతమైన క్యాచ్‌..వీడియో హల్ చల్

భారత్‌ -వెస్టిండీస్‌ మధ్య ఆదివారం జరిగిన రెండో వన్డేలో టీమిండియా పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ కళ్లు చెదిరే సూపర్ క్యాచ్‌ పట్టాడు. విండీస్‌ బ్యాట్స్‌మన్‌ ఛేజ్‌ 35వ ఓవర్‌లో బ్యాటింగ్‌ చేస్తుండగా భువి బౌలింగ్‌కు వచ్చాడు. గుడ్‌లెంగ్త్‌లో పడిన ఐదో బంతిని ఛేజ్‌.. బౌలర్ పక్కనుంచి ఆడబోయి రిటర్న్‌ క్యాచ్‌లో దొరికిపోయాడు. బంతి తనవైపు వస్తున్న విషయం గమనించిన భువి వెంటనే ఎడమ వైపు డైవ్‌ చేస్తూ ఒంటి చేత్తో …

Read More »

మిథాలీ రాజ్‌ మరో అరుదైన ఘనత..!

భారత మహిళల క్రికెట్‌ జట్టు సారథి మిథాలీ రాజ్‌ మరో అరుదైన ఘనతను సాదించింది. అంతర్జాతీయ మహిళా క్రికెట్లో అత్యధిక వన్డేలు ఆడిన క్రీడాకారిణిగా మిథాలీ రాజ్‌ చరిత్ర సృష్టించింది. ఇప్పటి వరకూ ఇంగ్లాండ్‌ మాజీ క్రికెటర్‌ చార్లెట్‌ ఎడ్వర్ట్స్‌ అత్యధికంగా 191 వన్డేలాడిన క్రీడాకారిణిగా జాబితాలో అగ్రస్థానంలో ఉంది. ఇప్పుడు మిథాలీ రాజ్‌.. ఎడ్వర్ట్స్‌ను దాటి అగ్రస్థానాన్ని దక్కించుకుంది. నాగ్‌పూర్‌ వేదికగా భారత్‌-ఇంగ్లాండ్‌ మహిళల మధ్య తొలి వన్డే …

Read More »

భారత క్రీడాకారిణి పూజ బాదిన ఓ సిక్స్‌ నెట్ లో హల్ చల్

 ఆస్ట్రేలియా మహిళల జట్టుతో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా గురువారం జరిగిన రెండో మ్యాచ్‌లో భారత్‌ 60 పరుగుల తేడాతో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఐతే, ఈ మ్యాచ్‌లో భారత క్రీడాకారిణి పూజ బాదిన ఓ సిక్స్‌ గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతుంది. ఆమె బాదిన సిక్స్‌ బౌండరీ లైన్‌ ఆవలి ఉన్న స్కోరు బోర్డుకు తాకింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ …

Read More »

పాండ్యా చేసిన రనౌట్‌ మ్యాచ్‌కే హైలెట్‌…!

దక్షిణాఫ్రికా పర్యటనలో భారత్ – దక్షిణాఫ్రికాల మద్య మంగళవారం జరిగిన ఐదో వన్డేలో బ్యాటింగ్‌లో నిరాశ పరిచిన పాండ్యా.. తన మార్క్‌ ఫీల్డింగ్‌తో మెరిసాడు. బౌలింగ్‌లోను రెండు వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. దక్షిణాఫ్రికా ఓపెనర్‌ హషీమ్‌ ఆమ్లాను పాండ్యా చేసిన రనౌట్‌ మ్యాచ్‌కే హైలెట్‌గా నిలిచింది. హాఫ్‌ సెంచరీ సాధించి క్రీజులో పాతుకుపోయిన ఆమ్లా(71)ను పాండ్యా అద్భుత ఫీల్డింగ్‌తో పెవిలియన్‌ చేర్చాడు. దీంతో భారత్‌ …

Read More »

దక్షిణాఫ్రికా వన్డేలో ధోనీ క‌ళ్లు మూసి తెరిచేలోపు…కళ్లు చెదిరే స్టంపింగ్..!

భారత్ వికెట్ కీపర్ మహేంద్రసింగ్ ధోనీ మరోసారి వికెట్ల వెనుక తన చురుకుతనం చూపాడు. బుదవారం కేప్‌టౌన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో వన్డేలో ఓ కళ్లు చెదిరే స్టంపింగ్ చేశాడు. వికెట్ల వెన‌కాల మెరుపు వేగంతో క‌దిలే మిస్ట‌ర్ కూల్‌.. క‌ళ్లు మూసి తెరిచేలోపు స్టంపింగ్ చేసి అదుర్స్‌ అనిపించాడు. మణికట్టు స్పిన్నర్ కుల్దీప్‌ యాదవ్‌ వేసిన ఇన్నింగ్స్ 16 ఓవర్‌ రెండో బంతిని హిట్ చేసేందుకు దక్షిణాఫ్రికా …

Read More »

వన్డేలో ఒక్క టీమ్ 63 సిక్సర్లు, 48 ఫోర్లు 677 పరుగులు

దక్షిణాఫ్రికా టీనేజ్ క్రికెటర్ డాడ్స్ వెల్ సంచలన ఇన్నింగ్స్ తో చెలరేగిపోయాడు. సెంచరీ, డబుల్, ట్రిపుల్ సెంచరీలను సునాయాసంగా అధిగమించిన డాడ్స్ వెల్.. క్వాడ్రాపుల్ సెంచరీ నమోదు చేసి ఔరా అనిపించాడు. పాచ్‌ డార్ప్‌ అనే క్లబ్బుతో జరిగిన వన్డే మ్యాచ్‌లో ఎన్‌డబ్ల్యూయూ జట్టుకు ఆడిన అతను విశ్వరూపం చూపించాడు. 150 బంతుల్లో 57 సిక్సర్లు, 27 ఫోర్లతో 490 పరుగులు నమోదు చేశాడు. బౌండరీలే లక్ష్యంగా చెలరేగిపోయిన డాడ్స్ …

Read More »

ఆ రోజు ప్లాస్టిక్ బాల్‌తో క్రికెట్ ఆడిన అమ్మాయి..ఈ రోజు వన్డే మ్యాచ్‌లో డబుల్ సెంచరీ

ముంబై మహిళా క్రికెటర్ జెమిమా రోడ్రిగ్యూస్ సంచలనం సృష్టించింది. ఆదివారం జరిగిన అండర్-19 వన్డే మ్యాచ్‌లో డబుల్ సెంచరీతో సత్తా చాటింది. స్మృతి మందన తర్వాత అండర్-19 వన్డే క్రికెట్లో ద్విశతకం సాధించిన రెండో భారత మహిళా క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పింది. 16 ఏళ్ల జెమిమా కేవలం 163 బంతుల్లోనే 202 పరుగులతో నాటౌట్‌గా నిలవడం విశేషం. ఔరంగాబాద్ వేదికగా సౌరాష్ట్రతో జరిగిన మ్యాచ్‌లో ముంబై తరఫున బరిలో దిగిన …

Read More »

ఫిక్సింగ్ కలకలం… రెండో వన్డే కొనసాగుతుందా? లేక రద్దవుతుందా?

పిచ్‌ను బుకీలకు అమ్మేస్తూ.. అడ్డంగా దొరికిపోయిన ఎంసీఏ క్యూరేటర్‌ వ్యవహారంపై బీసీసీఐ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. తాజాగా వెలుగుచూసిన పుణె పిచ్‌ కుంభకోణం నేపథ్యంలో భారత్‌, న్యూజిలాండ్‌ మధ్య జరగనున్న రెండో వన్డేపై నీలినీడలు కమ్ముకున్నాయి. రెండో వన్డే కొనసాగుతుందా? లేక రద్దవుతుందా? అన్నది ఆసక్తి రేపుతోంది. అయితే, పిచ్‌ కుంభకోణానికి పాల్పడిన క్యూరేటర్‌ను వెంటనే సస్పెండ్‌ చేస్తామని, మ్యాచ్‌ రద్దు చేయలా? లేక కొనసాగించాలా? అన్నది రిఫ్రీ నిర్ణయం …

Read More »

న్యూజిలాండ్‌తో వన్డేల సిరీస్‌లో తలపడే భారత జట్టు ఇదే.. యువరాజ్ మళ్లీ

న్యూజిలాండ్‌తో మూడు వన్డేల సిరీస్‌లో తలపడే భారత జట్టుని సెలక్టర్లు శనివారం ప్రకటించారు. ఇటీవల ఆస్ట్రేలియాతో ముగిసిన వన్డే సిరీస్‌లో విఫలమైన ఫాస్ట్ బౌలర్లు ఉమేశ్ యాదవ్, మహ్మద్ షమీలపై వేటుపడగా.. యువ బౌలర్ శార్ధూల్ ఠాకూర్‌కి అవకాశం కల్పించారు. గాయం నుంచి కోలుకుని శ్రీలంకతో సిరీస్‌లో పునరాగమనం చేసిన కేఎల్ రాహుల్ ఫామ్ అందుకోలేకపోవడంతో అతడ్ని జట్టు నుంచి తప్పించి దినేశ్ కార్తీక్‌కి సెలక్టర్లు మరోసారి వన్డేల్లో ఛాన్సిచ్చారు. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat