Home / Tag Archives: WORKING PRESIDENT

Tag Archives: WORKING PRESIDENT

టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు..!

తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్,మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ఆ పార్టీ శ్రేణులకు,తన అభిమానులకు వినూత్న పిలుపునిచ్చారు. రేపు బుధవారం కేటీఆర్ తన పుట్టిన రోజు జరుపుకోనున్న సందర్భంగా పార్టీ శ్రేణులను,అభిమానులను ఉద్ధేశించి “ఆపదలో ఉన్నవారిని ఆదుకోవాలి.జూలై 24న నా పుట్టినరోజు సందర్భంగా టీఆర్‌ఎస్ పార్టీ శ్రేణులు, నాయకులు ప్రకటనలు, పూల బొకేలపై డబ్బు వృథా చేయొద్దు. ఆపదలో ఉన్నవారిని ఆదుకొని వారి మొహంలో చిరునవ్వును చూడాలి …

Read More »

టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ని కలిసిన వరంగల్ నూతన మేయర్ గుండా ప్రకాష్

నూతనంగా గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ మేయర్ గా ఎన్నికైన గుండా ప్రకాష్ ఈరోజు తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావుని మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా మేయర్ గా ఎంపికైన ప్రకాష్ ని కేటీఆర్ అభినందించారు. నూతన మేయర్ తో పాటు జిల్లా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, పార్లమెంట్ సభ్యులు పసునూరి దయాకర్, బండ ప్రకాష్, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్, స్టేషన్గన్పూర్ …

Read More »

71ఏళ్ల చరిత్రలో ఎన్నో పార్టీలు పుట్టుకొచ్చినా గట్టిగా నిలబడింది టీఆర్ఎస్ పార్టీ మాత్రమే

తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ సైనికులందరికీ టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ కార్యాలయంలో కేటీఆర్ టీఆర్‌ఎస్ జెండా ఆవిష్కరించారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో సైనికులుగా పని చేసిన తెలంగాణవాదులందరికీ శుభాకాంక్షలు. 71 ఏండ్ల చరిత్రలో రాష్ట్రంలో ఎన్నో పార్టీలు పుట్టుకొచ్చాయి. కానీ గట్టిగా నిలబడ్డ పార్టీ టీఆర్‌ఎస్ మాత్రమేనన్నారు. 2001లో కేసీఆర్ ఒంటరిగా ఉద్యమం మొదలు పెట్టారని, త్యాగాల పునాదుల మీదనే …

Read More »

సిరిసిల్ల నియోజకవర్గ ప్రజలకు,నాయకులకు,కార్యకర్తలకు తెలియజేయునది ఏమనగా…

ఈ నెల 17న టీఆర్ఎస్ పార్టీ అధినేత , తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారి పుట్టినరోజు పురస్కరించుకుని టీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే శ్రీ క‌ల్వ‌కుంట్ల తార‌కరామారావు కీలకమైన పిలుపునిచ్చారు. గులాబీ దళపతి జన్మదినం సందర్భంగా పత్రికా ప్రకటనలు,ఫ్లెక్సీలు, హోర్డింగులు పెట్టవద్దని కేటీఆర్ స్పష్టం చేశారు.దీనికి బదులుగా ఒక మొక్కని నాటి శుభాకాంక్షలు తెలపాలని ఆయన కోరారు.ఆకుపచ్చని తెలంగాణ సాధనకు గులాబీ దళపతి చేస్తున్న కృషికి …

Read More »

ఆకర్షణీయంగా అందంగా ముస్తాబైన రంగంపేట్ ప్రభుత్వ పాఠశాల..!!

రంగు రంగుల బొమ్మలతో తరగతి గదులు, కాకతీయ కళాతోరణం, బతుకమ్మ రూపాన్ని తెలియజేశేలా ఉన్న ఈ పాఠశాలను చూసి ఏ కార్పోరేట్ స్కూలో అనుకుంటే మీరు పొరపడినట్లే. ఇది మన తెలంగాణ రాష్ట్రంలోని ఓ ప్రభుత్వ పాఠశాల. టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నియోజకవర్గం సిరిసిల్లలోని వీర్నపల్లి మండలం రంగంపేట్ ప్రభుత్వ పాఠశాలని సీఎస్ఆర్ (కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్‌బిలిటీ ) నిధులతో ఇలా ఆకర్షణీయంగా తయారుచేశారు. విద్యార్థుల్లో సృజనాత్మకతను …

Read More »

తెలంగాణ‌కు మ‌రో ప్ర‌తిష్టాత్మ‌క సంస్థ‌..ప్ర‌శంసించిన కేటీఆర్‌

తెలంగాణ రాష్ర్టానికి ప్ర‌ముఖ కంపెనీల రాక కొన‌సాగుతోంది. తాజాగా చైనాకు చెందిన ప్రముఖ మొబైల్‌ఫోన్ల తయారీ సంస్థ ఒప్పో రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ ముఖ్య‌కార్య‌ద‌ర్శి జ‌యేశ్ రంజ‌న్‌, ఒప్పో ఆర్‌ఆండ్‌డీ ఇండియా హెడ్ తస్లీమ్ ఆరిఫ్ ఈ ఒప్పంద ప‌త్రాలు మార్చుకున్నారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలతో పాటు స్టార్టప్‌లకు సహాయం చేసేందుకు ఈ ఒప్పందం కుదుర్చుకున్నట్లు సంస్థ ఒప్పో ఓ ప్రకటనలో వివరించింది. స్టార్టప్‌లు, …

Read More »

హరీష్ రావును మెచ్చుకున్న కేటీఆర్‌

మాజీ మంత్రి హ‌రీశ్‌రావును టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మెచ్చుకున్నారు.బుధవారం సిద్ధిపేట‌ జిల్లా కేంద్రంలో హరీష్ రావుతో పాటు స్థానిక క‌లెక్ట‌ర్ కృష్ణ‌భాస్క‌ర్ స‌మీకృత మార్కెట్ యార్డును ప్రారంభించారు. ఆ మార్కెట్‌కు సంబంధించిన ఫోటోల‌ను హ‌రీశ్ త‌న ట్విట్ట‌ర్‌లో పోస్టు చేశారు. సీఎం కేసీఆర్ ఆలోచ‌న‌ల‌కు త‌గిన‌ట్టుగా ఆ మార్కెట్‌ను నిర్మించారు.సుమారు 20 కోట్ల వ్య‌యంతో ఈ స‌మీకృత మార్కెట్ బిల్డింగ్‌ను నిర్మించారు ఒకే చోట కూర‌గాయ‌లు, మాంసాన్ని …

Read More »

అభాగ్యులకు అండగా నిలిచిన కేటీఆర్..

దిక్కులేనివాళ్లకు దేవుడే దిక్కు అంటారు. అది పాత మాట. ఇప్పుడు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వారికి అండగా వుంటున్నారు. ఆపదలో వున్నా ఆదుకో అన్నా అని ఒక్క పిలుపు సోషల్ మీడియాలో వినిపిస్తే చాలు.. నేనున్నా అంటూ వచ్చి నిలబడుతున్నారు కేటీఆర్. ఇది తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ఓమంచి మానవత్వపు సంప్రదాయం అని చెప్పొచ్చు. ఆపదలో వున్నవాళ్ళను ఆదుకున్నవాడే నికార్సైన నాయకుడు అని కేటీఆర్ మరోమారు నిరూపించారు. గతంలో …

Read More »

ఎమ్మెల్యే అయిన కొత్తలో కేటీఆర్ ఏం చేసేవారో తెలుసా?

టీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌, ఎమ్మెల్యే, తాజా మాజీ మంత్రి కే తార‌క‌రామారావు గురించి తెలుగు రాష్ర్టాల్లోనే కాదు భార‌త‌దేశ వ్యాప్తంగా కూడా ప‌రిచయం అవ‌స‌రం లేదు. మంత్రిగా ఆయ‌న వేసుకున్న ముద్ర అలాంటిది. రామ్‌చరణ్, కియారా అద్వానీ హీరో హీరోయిన్లుగా డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన వినయ విధేయ రామ చిత్రం ప్రీ-రిలీజ్ వేడుక గురువారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా …

Read More »

పార్టీని అజేయ శక్తిగా మలుస్తా…కేటీఆర్

మీ అందరి మద్దతుతో సీఎం కేసీఆర్ నాపై ఉంచిన బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తాను. పార్టీని అజేయ శక్తిగా మలిచే క్రమంలో మీ ఆశీర్వాదం కోరుకుంటున్నాను, భగవంతుడు నాకిచ్చిన శక్తిని మీకోసం వినియోగిస్తాను అని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు స్వీకరించిన అనంతరం కేటీఆర్ మాట్లాడారు. మొన్ననే జరిగిన ఎన్నికల్లో అఖండమైన మెజార్టీ ఇచ్చారు. కుల, మతాలకు అతీతంగా టీఆర్ఎస్ ను ఆశీర్వదించారు. …

Read More »