Home / Tag Archives: ys jagan (page 30)

Tag Archives: ys jagan

ఏపీలో యువత కోసం సీఎం జగన్ సంచలన నిర్ణయం..!

ఆంధ్రప్రదేశ్‌లో మరో కొత్త ప్రభుత్వ శాఖ ఏర్పాటయింది. నైపుణాభివృద్ధి, శిక్షణ విభాగం పేరిట కొత్త పాలనా శాఖను ఏర్పాటు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు వెలువరించింది. రాష్ట్రంలో ఏర్పాటైన పరిశ్రమల్లో స్థానిక యువతకు 75 శాతం రిజర్వేషన్లు, యువతకు నైపుణ్యాభివృద్ధి, శిక్షణ అంశాలను ఈ శాఖ పర్యవేక్షించనుంది. అలాగే గతంలో ఏర్పాటైన నైపుణ్యాభివృద్ధి, ఉపాధి, ఆవిష్కరణల విభాగాన్ని కొత్త శాఖలో విలీనం చేస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. కొత్త శాఖ కోసం …

Read More »

మరో చారిత్రాత్మక చట్టానికి శ్రీకారం చుట్టనున్న ఏపీ ప్రభుత్వం

ఈ బుధవారం అసెంబ్లీ సమావేశంలో మహిళల సంరక్షణకై ఏపీ ప్రభుత్వం కఠినమైన శిక్షలు ఉండేలా బిల్లును ప్రవేశపెట్టనున్నడని సీఎం జగన్ ప్రకటించారు. ఏపీలో మహిళలపై చిన్న పిల్లలపై జరిగే అఘాయిత్యాల లో నిందితులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడినా శిక్షలు అమలు కావడం లేదని అన్నారు. కోర్టులో ఈ తరహా కేసులు జాప్యం జరగకుండా చూడాలని జగన్ అన్నారు. కొన్ని రోజుల క్రితం జరిగిన దిశ ఘటనను దృష్టిలో ఉంచుకుని …

Read More »

సీఎం వైఎస్ జగన్ పై ప్రశంసలు కురిపించిన టీడీపీ ఎమ్మెల్యే

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ పై విశాఖ పశ్చిమ నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే గణబాబు ప్రశంసలు కురిపించారు. సీఎం జగన్‌కు క్షేత్రస్థాయిలో పరిస్థితులపై సమాచారం పక్కాగా అందుతోందని వ్యాఖ్యానించారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా లాబీలో ఆయన విలేకరులతో చిట్‌చాట్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా గణబాబు మాట్లాడుతూ… ‘ఇంటెలిజెన్స్ ద్వారా కాకుండా సొంత మార్గాల్లో సీఎం సమాచారం తెప్పించుకుంటున్నారు. మొన్న విశాఖలో జరిగిన సమీక్షలో ఈ విషయం స్పష్టమైంది. క్షేత్రస్థాయిలో ఇంటెలిజెన్స్ చెప్పని …

Read More »

ఒక్క ఏపీలోనే కిలో ఉల్లి రూ.25కు అమ్ముతున్నాం. ఇండియాలో ఎక్కడా ఇంత తక్కువ రేటు లేదన్న సీఎం జగన్

ఉల్లి ధరల అంశంపై స్పందిస్తూ అసెంబ్లీలో సీఎం వైయస్‌.జగన్‌ స్పందిస్తూ దేశంలో ఏ ప్రభుత్వం చేయలేని విధంగా మేం కార్యక్రమాలను చేస్తున్నాం. దేశం మొత్తమ్మీద∙ఒక్క ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మాత్రమే రూ.25లకు అమ్ముతోంది. ఇంత తక్కువ రేటుకు అమ్ముతున్న రాష్ట్రం మన రాష్ట్రమే అన్నారు. ప్రతి రైతు బజార్‌లోనూ కేజీ రూ.25లకే అమ్ముతున్నాం. ఇంతవరకూ 36,500 క్వింటాళ్లు కొనుగోలు చేసి రైతు బజార్లలో కేజీ రూ.25లకు అమ్ముతున్నాం. రాష్ట్రంలో ఉల్లిపాయలు దొరకడంలేదని …

Read More »

ఏపీలో మెగా డీఎస్సీ.. నిరుద్యోగులకు మళ్లీ శుభవార్త..

ప్రతి ఏడాది జనవరిలో ఉద్యోగ క్యాలెండర్ ను ప్రకటిస్తామని సీఎం జగన్ ఇచ్చిన హామీ లో భాగంగా 7,900 పోస్టులతో మెగా డీఎస్సీ. ఏపీ అసెంబ్లీలో ప్రకటించిన మంత్రి ఆదిమూలపు సురేష్. ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చిన మంత్రి.. ఈ విషయాన్ని తెలియజేశారు. ఈ మెగా డీఎస్సీ వచ్చే నెలలో (జనవరి 2020) నిర్వహిస్తామంటున్నారు. మెగా డీఎస్సీపై మంత్రి ప్రకటనతో నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. …

Read More »

ఇంకో 30 ఏళ్ళు జగనే సీఎం …..జనసేనాని

ముఖ్యమంత్రిగా జగన్‌ 30 ఏళ్లు పాలిస్తే రైతులు మిగలరని, వారికి ఆత్మహత్యలే శరణ్యమని జనసేన అదినేత పవన్ కళ్యాణ్ దారుణ వ్యాఖ్యలు చేస్తున్నారు. రైతులకు నిజంగా సమస్యలు ఉంటే ధైర్యం చెప్పవలసిన నేత ఈ రకంగా ఆత్మహత్యలు అంటూ ఇష్టం వచ్చినట్లు పిచ్చి మాటలు మాట్లాడటం మంచిది కాదు. రైతుల కష్టాలు తెలుసుకుని వాటిపై చర్యలు తీసుకొనేలా ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకురావాలి. అధికారం కోసం ప్రజలకు ముద్దులు పెడితేనో, …

Read More »

టీడీపీ మాజీ ఎమ్మెల్యేలు వైసీపీలో చేరిక..!

నెల్లూరు జిల్లా టీడీపీ నేత, కావలి మాజీ ఎమ్మెల్యే బీద మస్తాన్‌రావు వైసీపీలో చేరారు. ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సమక్షంలో ఆయన పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి, మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌, పార్టీ నేతలు పాల్గొన్నారు. అనంతరం బీద మస్తాన్‌రావు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు మేలు చేకూరుస్తున్నాయన్నారు. …

Read More »

2020 ఏడాదికి అధికారికంగా సెలవులు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం

వచ్చే ఏడాది (2020) కి సంబంధించిన సాధారణ, ఐచ్ఛిక సెలవులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. 2020 ఇవే సెలవులు.. జనవరి 14 (మంగళవారం) – బోగీ జనవరి 15(బుధవారం) – సంక్రాంతి/పొంగల్ జనవరి16 (గురువారం) – ​‍కనుమ ఫిబ్రవరి 21(శుక్రవారం) – మహాశివరాత్రి మార్చి 25(బుధవారం) – ఉగాది ఏప్రిల్ 02 (గురువారం) – శ్రీరామ నవమి ఏప్రిల్ 10(శుక్రవారం) – గుడ్‌ఫ్రైడే ఏప్రిల్ 14(మంగళవారం) – అంబేడ్కర్ జయంతి …

Read More »

తన ఇంటి రిపేర్లకు కేటాయించిన జీవోను నిలిపివేసిన సీఎం జగన్.. మరో రికార్డ్

సీఎం గా ప్రమాణ స్వీకారం రోజునుంచి ప్రజాధనాన్ని ఎలా పొదుపు చేయాలి.. అని ఆలోచిస్తూ తన ప్రమాణస్వీకరాన్ని సైతం తూతూ మంత్రంగా కానిచ్చేసి నాయకులకు ఆదర్శంగా నిలిచారు సీఎం జగన్. తన జీతాన్ని సైతం రూ 1 మాత్రమే తీసుకుంటూ రాజకీయమంటే వ్యాపారం వృత్తి కావని రాజకీయమంటే సేవ అని నిరూపించారు. తాజాగా సీఎం జగన్ నివాసం,క్యాంపు కార్యాలయంకు సంబంధించి వివిధ పనులకు సంబందించిన నిధుల కేటాయింపు జీవోలు నిలుపుదల …

Read More »

మీ చీకటి వ్యవహారాలు బయటపెడితే తలలెక్కడ పెట్టుకుంటారు…పవన్ కళ్యాణ్

మీ చీకటి వ్యవహారాలు బయటపెడితే తలలెక్కడ పెట్టుకుంటారు అని జనసేన అదినేత పవన్ కళ్యాణ్ అన్నారు. తన వ్యక్తిగత జీవితంపై వస్తున్న విమర్శలకు ఆయన పార్టీ నేతల మీటింగ్ లో జవాబు ఇచ్చారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.మాట్లాడితే నా వ్యక్తిగత జీవితం గురించి ఏడు చేపల కథ చెబుతారు. అవన్నీచట్టబద్దంగా జరిగాయి. చట్టబద్దంగా చేయని మీ చీకటి వ్యవహారాలు నేనుబయటపెడితే మీ తలకాయలు ఎక్కడ పెట్టుకుంటారు. అనంతపురం జిల్లాకి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat